Asianet News TeluguAsianet News Telugu
59 results for "

Flood Water

"
30 passengers safely escaped from flood water near Hindupur30 passengers safely escaped from flood water near Hindupur

హిందూపురంలో తృటిలో తప్పిన ప్రమాదం: వరద నీటిలో చిక్కుకొన్న ఆర్టీసీ బస్సు, 30 మంది ప్రయాణీకులు క్షేమం

అనంతపురం జిల్లాలోని హిందూపురం కొట్నూరు చెరువు లో లెవల్ వంతెన వద్ద ఈ ఘటన చోటు చేసుకొంది. లో లెవల్ వంతెన  నుండి భారీగా వరద నీరు ప్రవహిస్తున్నా కూడా డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును ముందుకు తీసుకుపోవడం వల్ల ఈ ఘటన చోటు చేసుకొంది.

Andhra Pradesh Nov 22, 2021, 9:28 AM IST

Heavy rains in Andhra Pradesh, Districts affected by flood waterHeavy rains in Andhra Pradesh, Districts affected by flood water

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు.. వరద నీటితో అతలాకుతలం అవుతున్న జిల్లాలు.. చిత్రావతి నదిలో చిక్కుకున్న కారు..

 Kadapa Districtలోనూ వరద ఉదృతి కొనసాగుతోంది. అన్నమయ్య, ఫించ ప్రాజెక్టుల కట్టలకు గండ్లు పడ్డాయి. చెయ్యేరు నది దిగువకు లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు వదిలారు. నదీ పరివాహక ప్రాంతాలు, గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. పశువులు, వాహనాలు కొట్టుకుపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రాణనష్టం కూడా జరిగినట్టు సమాచారం. 

Andhra Pradesh Nov 19, 2021, 9:32 AM IST

Rains Lash Many Districts of Andhra PradeshRains Lash Many Districts of Andhra Pradesh

వాయు గుండం ఎఫెక్ట్:ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు, విద్యా సంస్థలకు నేడు సెలవు

చిత్తూరు జిల్లాలో కాళంగి డ్యామ్ గేట్లు ఎత్తివేశారు. సూళ్లూరుపేట  వద్ద గోకుల్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మరో వైపు టెంపుల్ సిటీ తిరుపతిలో గురువారం నాడు భారీ వర్షం కురిసింది

Andhra Pradesh Nov 12, 2021, 9:34 AM IST

younster dies after saving his fried from flood water at singur projectyounster dies after saving his fried from flood water at singur project

ఒకడి సెల్ఫీ మోజుకు మరో యువకుడు బలి... సింగూర్ ప్రాజెక్ట్ వద్ద దారుణం

ఓ యువకుడి సెల్పీ మోజు మరో యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్ట్ వద్ద చోటుచేసుకుంది.

Telangana Oct 4, 2021, 2:31 PM IST

Cyclone Gulab... Flood Water Flow Increased in Godavari River due to heavy rains in telanganaCyclone Gulab... Flood Water Flow Increased in Godavari River due to heavy rains in telangana

Cyclone Gulab: భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం... నీటమునిగిన తీర ఆలయాలు, పంటలు (వీడియో)

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో తీరప్రాంత పొలాలు, ఆలయాలు నీట మునిగాయి. 

Telangana Sep 28, 2021, 5:18 PM IST

Cyclone Gulab... Sircilla Collector Anurag Jayant Stuck In Flood WaterCyclone Gulab... Sircilla Collector Anurag Jayant Stuck In Flood Water

Cyclone Gulab:ఉదయం లేచేసరికి... వరదనీటిలో చిక్కుకున్న సిరిసిల్ల కలెక్టర్ (వీడియో)

గులాబ్ తుఫాను తెలంగాణలో భీభత్సం సృష్టిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ను చుట్టుముట్టిన వరదనీటిలో ఏకంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంత్ చిక్కుకున్నారంటేనే పరిస్థితి ఎలా వుందో అర్థమవుతుంది.   

Telangana Sep 28, 2021, 1:16 PM IST

Laknavaram Cable Bridge and cottages Sink in Flood WaterLaknavaram Cable Bridge and cottages Sink in Flood Water
Video Icon

నిండుకుండలా లక్నవరం చెరువు... నీటమునిగిన కేబుల్ బ్రిడ్జి, కాటేజీలు

నిండుకుండలా లక్నవరం చెరువు... నీటమునిగిన కేబుల్ బ్రిడ్జి, కాటేజీలు
 

Telangana Sep 8, 2021, 10:55 AM IST

low lying areas of Hyderabad inundated due to heavy rainslow lying areas of Hyderabad inundated due to heavy rains

భారీ వర్షాలు: హైద్రాబాద్‌లో నీట మునిగిన 250 కాలనీలు


నగరంలోని 100 చెరువులు పూర్తిగా నిండిపోయాయి.  కొన్ని చెరువులు పూర్తిగా నిండిపోయి దిగువకు నీటి విడుదల చేయడంతో లోతట్టులోని కాలనీల్లోకి వరద నీరు పోటెత్తింది. మరోవైపు డ్రైనేజీ వాటర్ కూడ పొంగిపొర్లుతోంది. హైద్రాబాద్ నగరంలోని ఉస్మాన్ నగర్ లో మొదటి అంతస్తుపైకి వరద నీరు చేరింది. గత ఏడాది కూడ ఈ కాలనీలో వరదనీరు పోటెత్తింది. 

Telangana Sep 7, 2021, 9:36 AM IST

three students rescued from flood water in Warangal districtthree students rescued from flood water in Warangal district

వరంగల్‌లో భారీ వర్షాలు: ముగ్గురు విద్యార్థులు, బైక్‌పై మరొకరిని కాపాడిన స్థానికులు

మరోవైపు వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి పల్లారుగూడ రహదారిపై ఉన్న లో లెవల్ వంతెన పై ఓ బైక్ సహా ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. స్థానికులు అతడికి తాడు అందించి కాపాడారు.
 

Telangana Sep 6, 2021, 9:22 PM IST

b pharmacy student died as car flown away in flood water in ananthapur district createsb pharmacy student died as car flown away in flood water in ananthapur district creates

బీఫార్మసీ సర్టిఫికేట్ తెచ్చుకుంటానని వెళ్లి తిరిగిరాని లోకాలకు.. అనంతపురంలో దుర్ఘటన

బీఫార్మసీ తెచ్చుకుంటానని విజయవాడకు బయల్దేరిన విద్యార్థి మార్గమధ్యలోనే ప్రాణాలు కల్పోయాడు. కదిరి-పులివెందుల మధ్యలోని వంకలో ఆయన వెళ్తున్న  కారు వరద నీటి ఉధృతికి కొట్టుకుపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. నలుగురు ప్రయాణిస్తున్న కారులో ఇద్దరు సురక్షితంగా బయటపడగా డ్రైవర్ రఫీ కోసం గాలింపులు జరుగుతున్నాయి.

Andhra Pradesh Sep 3, 2021, 6:37 PM IST

Heavy rains affect:woman dies with  heart attack in  HyderabadHeavy rains affect:woman dies with  heart attack in  Hyderabad

హైద్రాబాద్ సరూర్‌నగర్‌లో వర్షం తెచ్చిన విషాదం: గుండెపోటుతో మహిళ మృతి


గురువారం నాడు సాయంత్రం  హైద్రాబాద్ నగరంలో  భారీ వర్షం కురిసింది.ఈ వర్షంతో సరూర్ నగర్ చెరువు నుండి  కోదండరామునగర్‌లో వరద నీరు ముంచెత్తింది.
మళ్లీ వరదతో తమ ఇంటిని ముంచెత్తుతోందనే ఆవేదన కారణంగా ఓ మహిళకు గుండెపోటు వచ్చింది.

Telangana Sep 3, 2021, 11:42 AM IST

himabindhu dead body found after three days in Yadadri Bhuvanagiri districthimabindhu dead body found after three days in Yadadri Bhuvanagiri district

యాదాద్రి జిల్లాలో మూడు రోజుల క్రితం వాగులో యువతి గల్లంతు: నేడు మృతదేహం లభ్యం


ఇటుకలపల్లి నుండి కుర్రారం వైపు స్కూటీపై ఇద్దరు యువతులు సహా ఓ యువకుడు వెళ్లున్న సమయంలో  రాజపేట మండలం దోసలవాగు వద్ద ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ వాగులో వరద ఉధృతిని తక్కువగా అంచనా వేసి స్కూటీని ముందుకు పోనిచ్చారు. 

Telangana Sep 2, 2021, 3:18 PM IST

shepherd trapped in maneru vagu in Rajanna sircilla districtshepherd trapped in maneru vagu in Rajanna sircilla district

మానేరు వాగులో గల్లంతైన గొర్రెల కాపరి: గాలింపు చేపట్టిన అధికారులు

40 గొర్రెలతో సహా గొర్రెల కాపరి మానేరు వాగులో గల్తంతయ్యారు. వాగులో వరద ప్రవాహం ఎక్కువ కావడంతో సహాయక చర్యలకు ఇబ్బంది నెలకొంది. మానేరు వాగులో గంగమ్మ ఆలయం నీటిలో మునిగిపోయింది. ఎగువ నుండి వరద ప్రవాహం పెరిగింది.  రెస్క్యూ  చేపట్టే సిబ్బంది గంగమ్మ ఆలయం వరకే వెళ్తున్నారు. 

Telangana Aug 31, 2021, 4:57 PM IST

police rescues teen girl from flood water in Yadadri Bhuvanagiri districtpolice rescues teen girl from flood water in Yadadri Bhuvanagiri district

యాదాద్రి జిల్లాలో వాగులో ఇద్దరు యువతుల గల్లంతు: ఒకరిని కాపాడిన పోలీసులు, మరొకరి కోసం గాలింపు

ఇటుకలపల్లి నుండి కుర్రారం వైపు స్కూటీపై ఇద్దరు యువతులు సహా ఓ యువకుడు వెళ్లున్న సమయంలో  రాజపేట మండలం దోసలవాగు వద్ద ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ వాగులో వరద ఉధృతిని తక్కువగా అంచనా వేసి స్కూటీని ముందుకు పోనిచ్చారు. 
 

Telangana Aug 30, 2021, 5:19 PM IST

Sccoty trapped in stream:two teenage girls swept away in Yadadri bhuvanagiri districtSccoty trapped in stream:two teenage girls swept away in Yadadri bhuvanagiri district

యాదాద్రి జిల్లాలో వాగులో స్కూటీ సహా ఇద్దరు యువతుల గల్లంతు: గాలింపు చేపట్టిన పోలీసులు

ఇటుకలపల్లి నుండి కుర్రారం వైపు స్కూటీపై ఇద్దరు యువతులు వెళ్లున్న సమయంలో  రాజపేట మండలం దోసలవాగు వద్ద ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ వాగులో వరద ఉధృతిని తక్కువగా అంచనా వేసి స్కూటీని ముందుకు పోనిచ్చారు. 

Telangana Aug 30, 2021, 3:51 PM IST