Flood Relief Fund
(Search results - 10)TelanganaDec 9, 2020, 2:35 PM IST
ఆ వార్తల్లో వాస్తవం లేదు.. వరద సాయం పంపిణీ మొదలయ్యింది : జీహెచ్ఎంసీ
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వరద బాధితులకు ఆర్థిక సహయం అందించడంలో జీహెచ్ఎంసీ నిస్సహాయత వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది.
TelanganaDec 7, 2020, 11:54 AM IST
మీ సేవా సెంటర్ల వద్ద ఉద్రిక్తత.. బారులు తీరిన జనం, సెంటర్ల మూసివేత..
10 వేల రూపాయలు వరద సహాయం ఇంకా ఆన్లైన్ సేవలు ప్రారంభం అవ్వలేదంటూ మీసేవా సెంటర్ల వద్ద బారులు జనం బారులు తీరారు. వరద సాయం ఇస్తానన్న సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
TelanganaNov 18, 2020, 3:13 PM IST
కేసీఆర్ సర్కార్కు ఈసీ షాక్: వరద సాయం నిలిపివేయాలంటూ ఆదేశాలు
జీహెచ్ఎంసీలో వరదసాయానికి బ్రేక్ పడింది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో అమల్లోకి కోడ్ ఆఫ్ కాండాక్ట్ రావడంతో వరద సాయం నిలిచిపోయింది. ఎన్నికల ఫలితాల తర్వాత యధావిధిగా పథకం అమలవుతుందని ఈసీ తెలిపింది.
TelanganaNov 18, 2020, 12:51 PM IST
బాగ్ అంబర్ పేటలో ఉద్రిక్తత.. మీ సేవ సెంటర్ కి పోటేత్తిన వరద బాధితులు..
బాగ్ అంబర్పేట్ లో మీ సేవ సెంటర్ దగ్గర వరదబాధితులు పోటెత్తారు.
HyderabadNov 9, 2020, 12:58 PM IST
వరదసాయంపై రేవంత్ ఆందోళన.. జీహెచ్ఎంసీ వద్ద ఉద్రిక్తత
వరద బాధితులకు సాయం అందడంలేదంటూ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. కాంగ్రెస్ నేతలతో కలిసి సోమవారం ఉదయం హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.
TelanganaNov 6, 2020, 7:54 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యం.. వరద సాయం టీఆర్ఎస్ కార్యకర్తలకే : ఉత్తమ్
టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో వరద సహాయక చర్యల్లో భాగంగా బాధితులకు అందజేసిన సాయంలో పెద్ద కుంభకోణం జరిగిందంటూ ఆయన శుక్రవారం గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు చేశారు.
TelanganaOct 31, 2020, 7:20 PM IST
వరద సాయం గద్దల్లా స్వాహా.. మీరు మనుషులేనా: టీఆర్ఎస్పై రేవంత్ వ్యాఖ్యలు
టీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీ. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. గ్రేటర్ హైదరాబాద్ లో వరద సహాయంపై ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు
NATIONALAug 24, 2018, 6:45 PM IST
TelanganaAug 21, 2018, 11:15 AM IST
హైదరాబాద్ రవీంద్ర భారతి నుంచి కేరళకు వరద సాయం(ఫోటోలు)
హైదరాబాద్ రవీంద్ర భారతి నుంచి కేరళకు వరద సాయం(ఫోటోలు)
ENTERTAINMENTAug 19, 2018, 12:09 PM IST