Flood Assistance
(Search results - 6)TelanganaNov 24, 2020, 5:42 PM IST
రూ. 10వేల వరద సహాయం నిలిపివేత: కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి సమాధానం చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వ వాదన తెలుసుకోకుండా ఈ విషయమై తాము ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
TelanganaNov 23, 2020, 7:56 PM IST
రూ. 10 వేలు అడ్డుకొన్నారు, రూ. 25 వేలిస్తారా?: బీజేపీపై కేటీఆర్ ఫైర్
నగరంలో వరదలు వచ్చిన నాలుగు రోజుల్లోనే సహాయం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే కనీసం ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదన్నారు.
TelanganaNov 18, 2020, 6:58 PM IST
ఆగిన వరద బాధితుల డబ్బులు... ఎన్నికల కమిషన్ కి బండి సంజయ్ లేఖే కారణమా?? సోషల్ మీడియాలో వైరల్....
తెలంగాణ ప్రభుత్వం వరద బాధితులకు ఇస్తున్న రూ.10 వేల సాయాన్ని ఎన్నికల కమీషన్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం రాజకీయ దుమారం రేపుతోంది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఈసీ చర్యను తప్పుబట్టారు
TelanganaNov 18, 2020, 6:47 PM IST
వరద సాయం నిలిపివేత: కేసీఆర్ విమర్శలను తిప్పికొట్టిన బండి సంజయ్
వరద సాయం ఆపేయాలంటూ తాను ఈసీకి లేఖ రాసినట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన విమర్శలను తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తిప్పికొట్టారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆయన అన్నారు.
TelanganaNov 18, 2020, 5:08 PM IST
బీజేపీ ఫిర్యాదుతోనే గ్రేటర్లో వరద సహాయానికి బ్రేక్: కేసీఆర్ ఫైర్
నగరంలో వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు రూ. 10 వేల ఆర్ధిక సహాయాన్ని నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వానికి బుధవారం నాడు మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
TelanganaNov 17, 2020, 12:59 PM IST
జంట నగరాల్లో వరద సహాయం: ఎన్నికల సంఘం క్లారిటీ
మరోవైపు పరిహారం పంపిణీలో తమకు అన్యాయం జరిగిందని కొందరు నిరసన వ్యక్తం చేశారు. మరికొన్ని చోట్ల తమకు పరిహారం అందలేదని కూడ ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే.