Flood  

(Search results - 236)
 • Heavy flow in Tungabhadra, flood water threaten mantralayam
  Video Icon

  Districts23, Oct 2019, 12:01 PM IST

  video : భారీ వర్షాలకు తుంగభద్ర పరవళ్లు

  కర్నాటక, ఆంధ్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మంత్రాలయంలోని తుంగభద్ర నదికి వరద నీరు చేరడంతో ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.

 • python sighted and killed by villagers
  Video Icon

  Vijayawada23, Oct 2019, 11:29 AM IST

  video : భారీ వర్షాలకు కొట్టుకొచ్చిన కొండచిలువ

  కృష్ణాజిల్లా, కృత్తివెన్ను మండలం మాట్లం గ్రామంలో మంగళవారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కొండచిలువ కొట్టుకొచ్చింది. దీన్ని చూసిన స్థానికులు భయభ్రాంతులయ్యారు. పెద్ద కాలువ తూము వద్దకు కొట్టుకొచ్చిన కొండచిలువను  కర్రలతో కొట్టి చంపారు.

 • srisailam
  Video Icon

  Districts22, Oct 2019, 3:46 PM IST

  srisailam crest gates video : ఏడోసారి ఎత్తనున్న శ్రీశైలం క్రస్ట్ గేట్లు

  ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరదనీరు భారీగా చేరుకుంటోంది. నీరు ఎక్కువయితే మంగళవారం సాయంత్రంకానీ, బుధవారం ఉదయం కానీ శ్రీశైలం క్రస్ట్ గేట్లు ఎత్తుతామని S E చంద్రశేఖర్ తెలియజేశారు. దీంతో ఓకే వార్షిక సంవత్సరంలో ఏడు సార్లు శ్రీశైలం డ్యామ్  క్రస్ట్ గేట్ లను తెరిచిన రికార్డు నమోదవుతుంది.

 • Srisailam crest gates closed
  Video Icon

  Districts11, Oct 2019, 12:26 PM IST

  శ్రీశైలంప్రాజెక్ట్ గేట్లు మూసివేత (వీడియో)

  శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో తెరిచిన ఒక క్రస్ట్ గేట్ ను అధికారులు మూసివేశారు. గత రెండు రోజుల నుంచి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టు వరద నీరు వచ్చి చేరడంతో వచ్చిన నీటిని వచ్చినట్టుగా అధికారులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా విడుదల చేస్తున్న పది అడుగులు పైకి లేపి నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే ఆ ప్రాంతం నుండి వచ్చే వరద తక్కువ కావడంతో తెరిచిన ఒక్క గేటు ను అధికారులు మూసివేశారు. ఒకే సంవత్సరంలో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఐదుసార్లు తెరిచిన చరిత్ర లేదని అధికారులు గుర్తు చేసుకుంటున్నారు.

 • RTC bus stuck into water
  Video Icon

  Districts9, Oct 2019, 1:12 PM IST

  వాగులోకి ఒరిగిన ఆర్టీసీ బస్సు (వీడియో)

  ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కర్నూలు జిల్లా, హోళగుంద మండలంలోని హెబ్బటం గ్రామసమీపంలో చల్ల వంక వాగు పొంగిపొర్లుతోంది. వాగును దాటేందుకు ప్రయత్నించిన ఆదోని డిపోకు చెందిన AP210133 నెంబర్ గల ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వాగులోకి ఒరిగింది. ముందు చక్రాలు చెళ్లవంకలో దిగిపోయాయి. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన ప్రయాణికులు జాగ్రత్తగా వాగులోంచి బయటపడ్డారు. దీంతో పెనుప్రమాదం తప్పింది.

 • Telangana6, Oct 2019, 2:25 PM IST

  హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన: పలు ప్రాంతాలు జలమయం

  భారీ వర్షంలో హైదరాబాద్ తడిసి ముద్దవుతోంది. కుండపోతగా వాన కురుస్తుండడంతో రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. ఎల్బీనగర్ నుంచి మాదాపూర్ వరకు ఇక్కడా, అక్కడా అని తేడాలేకుండా వాన దంచికొడుతోంది. వర్షం వల్ల ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. 

 • buffelo
  Video Icon

  Districts4, Oct 2019, 3:07 PM IST

  చెరువైన రోడ్లు..తెగిన రాకపోకలు

  శుక్రవారం ఉదయం కర్నూలు జిల్లా బనగానపల్లెలో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారి కోతకు గురైంది. మండల కేంద్రమైన పసుపుల గ్రామంలో ప్రధానరహదారిపై ఉణ్న కల్వర్టు తెగిపోయి బనగానపల్లెనుండి హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారిని కలిపే ప్యాపిలికి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జలదుర్గం, ప్యాపిలీ సమీపగ్రామాలలో ఉన్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మరమ్మత్తులు చేయించాలని కోరుతున్నారు.

 • BJP MP Fall in Water
  Video Icon

  NATIONAL3, Oct 2019, 12:23 PM IST

  నదిలో పడిన మంత్రి : తెలిసొచ్చిన స్థానికుల కష్టాలు (వీడియో)

  కేంద్ర మాజీ మంత్రి, పాటలీపుత్ర ఎంపీ రామ్ కృపాల్ యాదవ్‌కు తృటిలో పెనుప్రమాదం తప్పింది. తన నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ట్యూబ్ల బోటులో ప్రయాణిస్తున్న ఆయన.. అదుపు తప్పి నదిలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఎంపీని రక్షించారు.

 • NATIONAL3, Oct 2019, 10:33 AM IST

  ఎంపీలకు చీరలు, గాజులు పంపుతా... మాజీ మంత్రి వివాదాస్పద కామెంట్స్

  వరదల వల్ల రాష్ట్రంలో రూ.38 వేల కోట్ల నష్టం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప ఇప్పటికే ప్రకటించారని గుర్తు చేశారు. ఈ నష్టాన్ని భర్తీ చేసి కేంద్ర ప్రభుత్వం తక్షణం వరద బాధితులను ఆదుకోవాలన్నారు.   

 • ശ്രദ്ധ നേടാന്‍ ഫോട്ടോഷൂട്ട് നടത്തിയശേഷം പ്രളയത്തിൽപ്പെട്ടവരെ സഹായിക്കാനാണ് എന്നു പറയുന്നത് തമാശയാണെന്നുമാണ് ഇതിനെതിരെ ഉയരുന്ന വിമര്‍ശനം.

  NATIONAL1, Oct 2019, 12:40 PM IST

  వరద నీటిలో బ్యూటీ హాట్ ఫోటో షూట్... తిట్టిపోస్తున్న నెటిజన్లు

  వరదలతో పొంగిపోర్లుతున్న రోడ్డుపై హాట్ గా తయారై... ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఆమె దిగిన ఫోటోల్లో కూడా వరద తీవ్రత స్పష్టంగా కనపడుతోంది. ఒకవైపు ఓ భారీ వృక్షం కూలిపోయి ఉంది. అవేమీ పట్టనట్టు ఆమె మాత్రం ఇవేమీ పట్టనట్లు వ్యవహరించడం గమనార్హం.

 • Bihar flood

  NATIONAL30, Sep 2019, 1:56 PM IST

  బీహార్ లో వరద భీభత్సం: 29 మంది మృతి

  బీహార్ లో వరద భీభత్సం: 29 మంది మృతి

 • NATIONAL30, Sep 2019, 7:49 AM IST

  భారీ వర్షాలు... నాలుగు రోజుల్లో 110మంది మృతి

  పట్నాలోని చాలా ప్రాంతా ల్లో నడుము లోతు వరద నీరు నిలిచిపోయింది. లోతట్టు నివాస ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. నిత్యావసరాలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో గత 48 గంటల్లో చోటుచేసుకున్న వివిధ ఘటనల్లో 18 మంది చనిపోయారు. 

 • NATIONAL29, Sep 2019, 1:38 PM IST

  గోడ కూలి ముగ్గురి మృతి

  నిరవధికంగా కురుస్తున్న వర్షాలకు గోడ కూలి ముగ్గురు మృతిచెందారు. గోడ శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకున్నట్టు సమాచారం అందుతుంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది

 • kethireddy peddareddy

  Andhra Pradesh28, Sep 2019, 6:44 PM IST

  వరద బాధితుల కోసం వైసీపీ ఎమ్మెల్యే భిక్షాటన

  వరదలతో నష్టపోయిన బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రంగంలోకి దిగారు. వరద బాధితులతో కలిసి భిక్షాటనకు దిగారు. 
   

 • Rains Patna
  Video Icon

  NATIONAL28, Sep 2019, 3:24 PM IST

  బీహార్ వరదలు: మోకాల్లోతు నీటిలో పాట్నా గాంధీ మైదాన్ ప్రాంతం (వీడియో)

  రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు దక్షిణ భారత దేశంతోపాటు ఉత్తరాదిని కూడా వీడడం లేదు. గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల బీహార్ రాజధాని పాట్నా జలమయమయ్యింది. రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. పాట్నా యూనివర్సిటీ తదితర ప్రాంతాలు పూర్తిగా  జలదిగ్బంధనంలో ఉన్నాయి.