Asianet News TeluguAsianet News Telugu
23 results for "

Float

"
first floating theatre in dal lake in jammu kashmirfirst floating theatre in dal lake in jammu kashmir

దాల్ లేక్‌లో తేలియాడే థియేటర్.. పర్యాటకుల ఆకర్షణకు వినూత్న నిర్ణయం.. వీడియో ఇదే

జమ్ము కశ్మీర్‌ సహజ సౌందర్యానికి తోడు అధికారులు టూరిస్టు స్పాట్‌గా వెలుగొందుతున్న దాల్ లేక్‌లో తొలిసారిగా వినూత్నమైన తేలియాడే థియేటర్‌ను ఏర్పాటు చేశారు. దీనిపై స్థానికులు, టూరిస్టులు హర్షం వ్యక్తం చేశారు. శికారాల్లో దాల్ లేక్‌పై ప్రయాణిస్తూ బహిరంగ ప్రాంతంలో స్వచ్ఛమైన గాలి పీలుస్తూ సినిమా చూడటం అద్భుతమైన అనుభూతి అని చెబుతున్నారు.

NATIONAL Oct 30, 2021, 4:49 PM IST

If you have these symptoms your in love says experts full details hereIf you have these symptoms your in love says experts full details here

మీలో ఈ లక్షణాలు ఉంటే మీరు ప్రేమలో పడినట్టే.. అవేంటో తెలుసుకోండి!

మీరు ఒక అమ్మాయిని చూసి ఇష్టపడుతుంటే అది ఆమెపై ఉన్నది ప్రేమో (Love) లేదా ఆకర్షణో (Attraction) తెలియక గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారో లేదో ఈ విధంగా తెలుసుకోండి. 
 

Relations Oct 30, 2021, 2:03 PM IST

Manchu Vishnu vs Prakash Raj: New forum Atmaa may be floatedManchu Vishnu vs Prakash Raj: New forum Atmaa may be floated

మంచు విష్ణుకు ప్రకాశ్ రాజ్ చుక్కలు: 'మా'కు పోటీగా ఆత్మా?

మా ఎన్నికల్లో విజయం సాధించిన వారందరి చేత రాజీనామా చేయించి మరో సంస్థను ఏర్పాటు చేయడానికి ప్రకాశ్ రాజ్ సన్నాహాలు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఆయన తన ప్యానెల్ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారని ప్రచారం సాగుతోంది.

gossips Oct 12, 2021, 3:44 PM IST

captain amarinder singh to float new party in punjabcaptain amarinder singh to float new party in punjab

కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీ.. రెండు వారాల్లో ప్రకటన.. టచ్‌లో డజను కాంగ్రెస్ నేతలు!

పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ కొత్త పార్టీని స్థాపించబోతున్నారు. రెండు వారాల్లో ఈ పార్టీ ప్రకటన ఉంటుందని కొన్నివర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆ పనిలో అమరీందర్ సింగ్ తలమునకలై ఉన్నారని, కాంగ్రెస్ నుంచి డజను మంది నేతలు టచ్‌లో ఉన్నారని తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ నెలలోనే కొత్త పార్టీ స్థాపించనున్నట్టు వార్తలు రావడం కొత్త ట్విస్ట్‌ను ముందుకుతెచ్చాయి.

NATIONAL Oct 1, 2021, 1:16 PM IST

Telangana floats global tender to procure 10 million doses of Covid vaccine lnsTelangana floats global tender to procure 10 million doses of Covid vaccine lns

తెలంగాణలో కరోనా వ్యాక్సిన్: గ్లోబల్ టెండర్లు పిలిచిన కేసీఆర్ సర్కార్

రాష్ట్రంలో 4 కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఇందులో భాగంగానే  గ్లోబల్ టెండర్లను ప్రభుత్వంపిలిచింది. 

Telangana May 19, 2021, 12:54 PM IST

NHRC issues notices to Centre, UP & Bihar over bodies found floating in Ganga lnsNHRC issues notices to Centre, UP & Bihar over bodies found floating in Ganga lns

గంగానదిలో మృతదేహాలు: కేంద్రానికి ఎన్‌హెచ్ఆర్‌సీ నోటీసులు


ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఉజియార్, కుల్హాడియా, భరౌలి ఘాట్ల వద్ద కనీసం 52 మృతదేహాలు గంగా నదిలో తేలినట్టుగా బల్దియా వాసులు ఫిర్యాదు చేశారు. 

NATIONAL May 14, 2021, 10:54 AM IST

AP govt to float global tenders for procurement of Covid 19 vaccines kspAP govt to float global tenders for procurement of Covid 19 vaccines ksp

వ్యాక్సినేషన్‌పై జగన్ కీలక నిర్ణయం: గ్లోబల్ టెండర్లకు ఆహ్వానం... జూన్ 3 వరకు గడువు

రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లకు ఆహ్వానం పలికింది. కోటి మందికి వ్యాక్సిన్ వేసేందుకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. 

Andhra Pradesh May 13, 2021, 8:31 PM IST

Etela Rajender To Float A new Political Party..?Etela Rajender To Float A new Political Party..?

అప్షన్లు ఇవే: కొత్త పార్టీ ఏర్పాటుకే ఈటెల రాజేందర్ మొగ్గు

ఈటల పార్టీ మారే ఉద్దేశం లేదు అని చెప్పినప్పటికీ.... అది త్వరలో జరగబోయే విషయమే. ఆయన వేరే పార్టీలోకి వెళదాము అనుకుంటే ఆయనకు కనబడుతున్న రెండు ఆప్షన్స్ బీజేపీ, కాంగ్రెస్.

Opinion May 2, 2021, 11:37 AM IST

YS Sharmila uses Telangana card to float the partyYS Sharmila uses Telangana card to float the party

తెలంగాణ రాజకీయాలు: వైఎస్ షర్మిల చేతిలో కోడలు కార్డు

తెలంగాణలో తన పార్టీకి మద్దతును పొందడానికి వైఎస్ షర్మిల తెలంగాణ కార్డును వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. తాను తెలంగాణ కోడలిని అని, అందువల్ల తెలంగాణలో రాజకీయాలు చేసే హక్కు తనకు ఉందని అంటున్నారు.

Opinion Feb 16, 2021, 2:06 PM IST

revanth reddy shocking remarks on sharmila floating new political partyrevanth reddy shocking remarks on sharmila floating new political party
Video Icon

షర్మిల రాజన్న రాజ్యం కోసం పార్టీ స్థాపించట్లేదు: రేవంత్ రెడ్డి సంచలనం

తెలంగాణలో పార్టీ పెట్టాలనే వైఎస్ షర్మిల ఆలోచనపై కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డి స్పందించారు. 

Telangana Feb 10, 2021, 1:04 PM IST

YS Sharmila's New Political Outfit In Telangana: Problems are in the kitty for cm kcrYS Sharmila's New Political Outfit In Telangana: Problems are in the kitty for cm kcr

షర్మిల తెలంగాణ పార్టీ: కేసీఆర్ కు రాబోయే ముప్పు ఇదే....

కొద్దిసేపు షర్మిల ఎవరు వదిలిన బాణం అనే విషయం పక్కనబెడితే... షర్మిల పార్టీ పెడితే తెలంగాణాలో మారే రాజకీయ సమీకరణాల గురించి మనం మాట్లాడుకోవలిసి ఉంటుంది. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ అధికారాన్ని దక్కించుకున్నాక, కాంగ్రెస్ ప్రాభవం బాగా మసకబారుతూ ఉన్న తరుణంలో కాంగ్రెస్ కి వీర విధేయులుగా ఉన్న కొందరు రెడ్లు తెరాస వైపు చూసారు.

Opinion Feb 9, 2021, 6:27 PM IST

KCR to fight against BJP at national level, may float Federal frontKCR to fight against BJP at national level, may float Federal front

మోడీపై ప్రత్యక్ష పోరుకు కేసీఆర్ రెడీ: మేయర్ పీఠానికి దూరం

రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ బిజెపిని ఢీకొట్టేందుకు కేసీఆర్ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. తన ఆలోచనలో ఉన్న ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Telangana Dec 7, 2020, 8:06 AM IST

Heavy rains in Hyderabad : Cars Float, Swept Away As city Faces Deluge - bsbHeavy rains in Hyderabad : Cars Float, Swept Away As city Faces Deluge - bsb
Video Icon

హైదరాబాద్ లో వర్ష బీభత్సం.. జీవితాలు అతలాకుతలం(వీడియో)

హైదరాబాద్ లో గత మూడు రోజులుగాకురుస్తున్న భారీ వర్షానికి జనజీవనం అతలాకుతలం అయిపోయింది. 

Telangana Oct 14, 2020, 2:41 PM IST

The float test: Do you know how to tell if an egg is fresh? - bsbThe float test: Do you know how to tell if an egg is fresh? - bsb
Video Icon

మీరు వాడేవి తాజా గుడ్లేనా? ఇలా పరీక్షించి చూడండి...

గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి.

Food Oct 12, 2020, 8:58 PM IST

Tender For 44 Vande Bharat Trains Cancelled by indiaTender For 44 Vande Bharat Trains Cancelled by india

చైనాకు మరో షాకిచ్చిన ఇండియా.. ‘వందే భారత్‌’ రైల్వే టెండర్ల రద్దు..

 చైనా జాయింట్ వెంచర్ అయిన సిఆర్ఆర్‌సి పయనీర్ ఎలక్ట్రిక్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ఆరుగురు పోటీదారులలో 44 సెట్ల సెమీ హైస్పీడ్ రైలును సరఫరా చేసిన ఏకైక విదేశీ బిడ్డర్ అయినందున టెండర్ రద్దు చేసే చర్య చైనాకు పెద్ద ఎదురుదెబ్బ. 44 సెమీ హైస్పీడ్ రైలు సెట్ల (వందే భారత్) తయారీకి టెండర్ రద్దు చేసింది. 

business Aug 22, 2020, 12:35 PM IST