Flights

(Search results - 59)
• business5, Aug 2020, 6:16 PM

గుడ్ న్యూస్.. సెప్టెంబర్ నుంచి స్పైస్ జెట్ విమానాలు ప్రారంభం..?

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అంతర్జాతీయ విమాన రాకపోకలు గత కొన్ని నెలలుగా  నిలిచిపోయాయి. దీంతో కొన్ని విమాన సంస్థలు ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగాల కోత, వేతనాల కోత కూడా విధించాయి. ప్రస్తుతం భారతదేశం యునైటెడ్ స్టేట్స్ మధ్య ఎయిర్ బబుల్  ఒప్పందం ప్రకారం హీత్రో విమానాశ్రయం నుంచి తమకు స్లాట్లు వచ్చాయని స్పైస్ జెట్ తెలిపింది.

• business31, Jul 2020, 6:11 PM

అంతర్జాతీయ విమానాలు ఆగస్టు 31 వరకు బంద్: డిజిసిఎ

"షెడ్యూల్డ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ప్యాసింజర్ సర్వీసెస్ విమానాల సస్పెన్షన్ను ఆగస్టు 31 నుండి 23:59 గంటల వరకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది, అయితే ఈ పరిమితి అంతర్జాతీయ ఆల్-కార్గో ఆపరేషన్స్, ప్రత్యేకంగా ఆమోదించబడిన విమానాలకు ఈ పరిమితులు వర్తించవని" సర్క్యులర్‌లో  తెలిపింది.

• Entertainment News31, Jul 2020, 3:32 PM

షాకింగ్: ఏకంగా రియా కుటుంబాన్నే సాకిన సుశాంత్

సుశాంత్ బ్యాంకు అకౌంట్ కి సంబంధించిన డీటెయిల్స్ గురించి కూడా పోలీసులు కూపీ లాగారు. రియా చక్రవర్తి, ఆమె సోదరుడి ఖర్చులను కూడా సుశాంతే భరించేవాడనే విషయం అలానే బయటకు వచ్చింది.

सरकारी विमानन कंपनी एयर इंडिया ने भी नियमों में बदलाव किए हैं। एयर इंडिया 1 मई से यात्रियों को एक बड़ी सुविधा देने जा रहा है। इसके तहत अब यात्रियों को टिकट कैंसिल कराने पर कोई एक्स्ट्रा चार्ज नहीं देना होगा। टिकट बुकिंग के 24 घंटों के भीतर उसे कैंसिल करने या बदलाव किए जाने पर कैंसिलेशन चार्ज नहीं लगेगा।

business24, Jul 2020, 7:02 PM

60 మంది ఎయిర్ ఇండియా పైలెట్లకు సోకిన కరోనా..

విదేశాలలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించడానికి వందే భారత్ మిషన్  కింద నడిపిన విమానాలలో ఇప్పటి వరకు 60 పైగా పైలట్‌లకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది" అని జాతీయ క్యారియర్, సీనియర్-మోస్ట్ పైలట్లు పౌర విమానయాన మంత్రి హర్దీప్ పూరీకి రాసిన లేఖలో తెలిపారు.

న్యూఢిల్లీ, ముంబయి, జైపూర్‌, బెంగళూర్‌, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కత, మొహాలి నగరాలు కేంద్రంగా ప్రాంఛైజీల వేలం నిర్వహించారు. బీసీసీఐ 8 ప్రాంఛైజీలకు కలిపి రూ. 3040 కోట్ల కనీస ధర నిర్ణయించింది. అనూహ్యంగా వేలంలో బీసీసీఐ రూ.5494 కోట్లను దక్కించుకుంది.

Cricket19, Jul 2020, 8:36 AM

యూఏఈలో ఐపీఎల్: చార్టెడ్ విమానాలు బుక్ చేస్తున్న ఫ్రాంచైజీలు!

ఐసిసి వచ్చేవారంలో ప్రపంచ కప్ టోర్నీపై ప్రకటన వెలువరించిన వెంటనే ఐపిఎల్‌కు సన్నాహాలు ప్రారంభించేందుకు బిసిసిఐ దాదాపు సిద్ధమైంది. ఇందులో భాగంగా బిసిసిఐ.. ఐసిసి ప్రకటన కోసం మాత్రమే వేచిచూస్తోంది.

পাক বিপদের ইঙ্গিত

চিনের সঙ্গে বন্ধুত্ব, পাকিস্তানের পক্ষে ক্ষচির কারণ হতে পারে তার প্রথম ইঙ্গিত মিলেছে মাত্র দিনকয়েক আগেই। ইউরোপিয়ান ইউনিয়ন, ইউরোপের দেশগুলিতে  পাক জাতীয় বিমান সংস্থা পিআইএ-র বিমানগুলির অবতরণে নিষেধাজ্ঞা জারি করেছে। অধিকাংশ পাক বিমানচালকই ভূয়ো লাইসেন্স নিয়ে বিমান চালান, পাক সংসদ থেকেই এই গুরুতর তথ্য উঠে আসার পরই এই সিদ্ধান্ত নেওয়া হয়। তবে এর পিছনে আসল কারণ ইসলামাবাদের বেজিং ঘনিষ্ঠতা, এমনটাই মনে করছে কূটনৈতিক মহল। কারণ ইসলামাবাদের পক্ষ থেকে ইউরোপিয়ান ইউনিয়ন-কে বারবার বলা হয়েছিল শুধুমাত্র আন্তর্জাতিকভাবে যোগ্য পাইলটরাই ইউরোপিয় দেশের রুটগুলিতে বিমান চালাবেন। কিন্তু পাকিস্তানের সেই আবেদনে কান দেয়নি ইইউ। স্বাভাবিক সময়ে এমনটা ঘটত না বলেই মনে করা হচ্ছে।

INTERNATIONAL10, Jul 2020, 2:40 PM

పాకిస్తాన్ విమానాలను వెలేస్తున్న ప్రపంచం: ఇప్పుడు అమెరికా వంతు

పాకిస్తాన్‌ను నకిలీ పైలట్ లైసెన్సుల వివాదం వెంటాడుతోంది. ఇప్పటికే యూరోపియన్ యూనియన్... పాకిస్తాన్ అంతర్జాతీయ విమానయాన సంస్థ (పీఐఏ)పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే

• INTERNATIONAL6, Jul 2020, 2:24 PM

అమెరికాలో గాల్లోనే ఢీకొన్న రెండు విమానాలు: 8 మంది మృతి

చనిపోయిన వారిలో పిల్లలు, పెద్దవాళ్లు ఉన్నారని అధికారులు తెలిపారు. రెండు విమానాలు గాల్లో ఎలా ఢీకొన్నాయనే విషయమై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రెండు విమానాల శకలాలను సోనార్ సహాయంతో గుర్తించినట్టుగా అధికారులు ప్రకటించారు

• business4, Jul 2020, 3:56 PM

కరోనా దెబ్బకి ఎయిర్‌ఫ్రాన్స్‌లో 7500 ఉద్యోగాలు హాంఫట్!

కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో వివిధ రంగాల పరిశ్రమలు దెబ్బతిన్నాయి. ప్రత్యేకించి విమానయాన రంగం కునారిల్లిపోతున్నది. ఫలితంగా ఎయిర్ ఫ్రాన్స్ సంస్థ 7,500 మంది ఉద్యోగులను ఇంటికి పంపేస్తున్నట్లు ప్రకటించింది.

flight

NATIONAL3, Jul 2020, 4:16 PM

అంతర్జాతీయ విమానాల రాకపోకలపై జూలై 31 వరకు నిషేధం

కరోనా ఆన్ లాక్ 2 ప్రక్రియలో భాగంగా పలు రంగాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తుంది ప్రభుత్వం. అయితే దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని పొడిగించింది ప్రభుత్వం.

स्कूल : लॉकडाउन के चलते पूरे देश में स्कूल कॉलेज बंद हैं। हाल ही में CBSE ने 1 जुलाई से बचे हुए बोर्ड एग्जाम कराने का फैसला किया था। माना जाने लगा था कि इन परीक्षाओं के बाद स्कूल भी खुल जाएंगे। लेकिन लगातार बढ़ते हुए केसों को देखते हुए राज्य सरकारों, CBSE या ICSE के बोर्ड पेपर भी रद्द हो गए हैं। ऐसे में लग रहा है कि अभी शिक्षण संस्थानों के खुलने में और इंतजार करना पड़ेगा। वैसे भी पहली गाइडलाइन में केंद्र ने स्कूल खोलने का फैसला राज्य पर छोड़ा था। लेकिन ज्यादातर राज्य रिस्क लेने के मूड में नहीं दिख रहे।

NATIONAL26, Jun 2020, 5:41 PM

అంతర్జాతీయ విమాన సర్వీసులపై జూలై 15 వరకు నిషేధం: డీజీసీఏ

ఇండియా నుండి విదేశాలకు, విదేశాలనుండి ఇండియాకు  జూలై 15వ తేదీ వరకు అంతర్జాతీయ విమానాలను రద్దు చేసినట్టుగా డీజీసీఏ సర్క్యులర్ లో పేర్కొంది.
ప్రపంచంలోని ఇతర దేశాల నుండి వచ్చే కార్గో విమానాలపై ఎలాంటి ఆంక్షలు లేవని కూడ  డీజీసీఏ తేల్చి చెప్పింది.

• Entertainment11, Jun 2020, 2:38 PM

మెగాస్టార్ పెద్ద మనసు.. వలస కూలీల కోసం 4 విమానాలు

కరోనా వైరస్‌ కోట్లాది మంది జీవితాలను అతలాకుతలం చేసింది.  మహహ్మారి భయంతో కేంద్ర ప్రభుత్వం సడన్‌గా లాక్‌ డౌన్ ప్రకటించటంతో లక్షలాది మంది వలస కార్మికులు పనిలేక సొంత గ్రామాలకు వెళ్లే అవకాశం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే వారిని రక్షించేందుకు ప్రముఖులు తమ వంతు సాయం అందిస్తున్నారు.

• air india

business6, Jun 2020, 5:03 PM

హాట్ కేకులగా ఎయిర్ ఇండియా టికెట్లు..గంటల్లోనే 22వేల సీట్లు బుకింగ్..

ప్రయాణికుల భారీ డిమాండ్ వల్ల ఎయిర్ ఇండియా విమానాలు ఈ నెలలో ఒక ఎంపికగా ఉన్నాయి. దీంతో ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ కు కోట్లాది హిట్‌లు వచ్చాయి. కాగా ప్రజలు టికెట్ కొనుగోలు చేయడానికి చాలా కష్టపడ్డారు.

domestic flight services resume in andhrapradesh from today

Video Icon

Andhra Pradesh26, May 2020, 10:32 AM

ఏపీలో విమాన సర్వీసులు షురూ... ఒక్కరోజు ఆలస్యంగా..

విశాఖ విమానాశ్రయం నుండి లాక్ డౌన్ కారణంగా నిలిచిన  విమానాల రాకపోకలు సుమారు రెండు నెలల తరువాత ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యాయి.

supreme court

NATIONAL25, May 2020, 4:11 PM

విమానాల్లో మధ్య సీటును ఖాళీగా ఉంచాలి: సుప్రీంకోర్టు ఆదేశం

లాక్ డౌన్ నిబంధనల సడలింపులో భాగంగా విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు మే 7వ తేదీ నుండి రప్పిస్తున్నారు. వందే భారత్ మిషన్ పేరుతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది.

Domestic Flight service started in Shamshabad

Video Icon

Telangana25, May 2020, 1:44 PM

శంషాబాద్ లో ప్రారంభమైన డొమెస్టిక్ విమాన సర్వీసులు..

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలకు విమాన సేవలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయని సీఎస్ సోమేష్ కుమార్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అన్నారు.