Asianet News TeluguAsianet News Telugu
12 results for "

Flight Crash

"
Two dead after plane crashes into homes near San DiegoTwo dead after plane crashes into homes near San Diego

అమెరికాలో ఇళ్లమీదే కుప్పకూలిన విమానం: ఇద్దరు మృతి, ఇద్దరికి గాయాలు

విమానం కుప్పకూలిన ఘటనలో రిటైర్డ్ దంపతులను స్థానికులు రక్షించారు. సుమారు 10 ఇళ్లు పూర్తిగా దగ్దమయ్యాయి. డెలీవరీ ట్రక్కు సహా పలు వాహనాలు  దెబ్బతిన్నాయని అధికారులు ప్రకటించారు

INTERNATIONAL Oct 12, 2021, 10:15 AM IST

19 Feared Dead After Plane Crashes In Russia19 Feared Dead After Plane Crashes In Russia

రష్యాలో కుప్పకూలిన విమానం: 19 మంది మృతి

ఈ ఫ్లైట్‌లో 20 మంది స్కై డైవింగ్ క్లబ్ సభ్యులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు.  విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైందని అధికారులు వివరించారు.

INTERNATIONAL Oct 10, 2021, 2:13 PM IST

Philippines military plane crashes with 85 people aboard lnsPhilippines military plane crashes with 85 people aboard lns

ఫిలిఫ్పిన్స్‌లో కుప్పకూలిన మిలటరీ విమానం: 45 మంది మృతి

ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతంలో ఉగ్రవాదంపై పోరాడే ఉమ్మడి టాస్క్ ఫోర్స్ లో భాగంగా చాలామంది ప్రయాణీకులు ప్రాథమిక సైనిక శిక్షణ పొంది పట్టభద్రులయ్యారు. వీరిని రెసిటివ్ ద్వీపానికి పంపారు.

INTERNATIONAL Jul 4, 2021, 11:28 AM IST

Kerala 2 Navy officers killed after glider crashes in Kochi lnsKerala 2 Navy officers killed after glider crashes in Kochi lns

కేరళలో విషాదం: గ్లైడర్ కూలి ఇద్దరు మృతి


ఈ ప్రమాదంలో మరణించినవారిలో లెఫ్టినెంట్ రాజీవ్  ఝా,  మరొకరిని సునీల్ కుమార్ గా గుర్తించారు. 

NATIONAL Oct 4, 2020, 11:13 AM IST

What Happened At Kerala Airport In The First 5 Minutes After CrashWhat Happened At Kerala Airport In The First 5 Minutes After Crash

కేరళ విమాన ప్రమాదం.. తొలి ఐదు నిమిషాల్లో ఏం జరిగిందంటే..

క్రాష్ గేట్ నంబర్ 08 వద్ద ఉన్న అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అజిత్ సింగ్ మొదటి వాకీ-టాకీ తో సమాచారాన్ని రాత్రి 7:40 గంటలకు సిఐఎస్ఎఫ్ కంట్రోల్ రూమ్కు పంపారు. 
 

NATIONAL Aug 10, 2020, 9:05 AM IST

Kerala Air India Plane Crash : Tabletop Runway Added To Woes At Calicut International AirportKerala Air India Plane Crash : Tabletop Runway Added To Woes At Calicut International Airport
Video Icon

కేరళ విమాన ప్రమాదం : ఇంతకీ అసలేం జరిగింది?

కేరళలో గతరాత్రి జరిగిన విమాన ప్రమాదం భయాందోళనలకు గురి చేసింది. 

NATIONAL Aug 8, 2020, 12:54 PM IST

9 killed, 3 injured after plane crashes in South Dakota, claim officials9 killed, 3 injured after plane crashes in South Dakota, claim officials

కుప్పకూలిన విమానం: తొమ్మిది మంది మృతి

దక్షిణ డకోటాలో ఓ విమానం కుప్పకూలిన ఘటనలో  తొమ్మిది మంది మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు.

INTERNATIONAL Dec 1, 2019, 12:14 PM IST

Chopper Carrying Nepal's Tourism Minister Crashes: OfficialChopper Carrying Nepal's Tourism Minister Crashes: Official

నేపాల్ లో కూలిన విమానం.. మంత్రి మృతి

నేపాల్ లో ఈ రోజు ఘెర ప్రమాదం జరిగింది. నేపాల్ లోని టాప్లేజంగ్ లో బుధవారం విమానం కూలిపోయింది. 

INTERNATIONAL Feb 27, 2019, 3:10 PM IST

fire accident in chittoor.. may it is flight?fire accident in chittoor.. may it is flight?

చిత్తూరులో కూలిన విమానం..?

అక్కడ విమానం కూలిపోయిందంటూ వదంతులు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న ఎస్పీ ఎస్వీ రాజశేఖర్‌బాబు అప్రమత్తమయ్యారు. 

Andhra Pradesh Oct 18, 2018, 9:19 AM IST

Air Niugini Boeing 737-800 flight crash-lands into Micronesia sea: Pics of freak mishap and rescueAir Niugini Boeing 737-800 flight crash-lands into Micronesia sea: Pics of freak mishap and rescue

చెరువులోకి దూసుకు వెళ్లిన విమానం.. ప్రయాణికులు..?

న్యూజిలాండ్ లో ఓ విమానం.. ప్రమాదవశాత్తు చెరువులోకి దూసుకుపోయింది

INTERNATIONAL Sep 28, 2018, 12:21 PM IST