Flight  

(Search results - 127)
 • married-woman-missing-samshabad-airport

  Telangana22, Oct 2019, 5:03 PM IST

  అప్పటి వరకు టచ్‌లోనే ఉండి అంతలోనే..

  పశ్చిమగోదావరి జిల్లా కాపవరం గ్రామానికి చెందిన లక్ష్మీ భవానీ బతుకుదెరువు కోసం మస్కట్‌ వెళ్లింది. కొంత కాలం అక్కడి పనిచేసిన లక్ష్మి  ఇటీవలే సొంత ఊరికి 
  రావలని నిర్ణయించుకుంది. ఈ నెల 10న మస్కట్‌ నుంచి హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది భవానీ. అప్పటివరకు ఫోన్‌లో ఇంటివారితో కమ్యూనికేషన్
  లో ఉన్న భవాని ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే వారి ఫోన్ కాల్‌కు స్పందించలేదు.

 • indigo

  Telangana12, Oct 2019, 8:57 AM IST

  విమానంలో దుస్తులు విప్పేసి వ్యక్తి వింత ప్రవర్తన

  విమానం ల్యాండ్ కాగానే అలెగ్జాండర్ తన ఒంటిపై ఉన్న దుస్తులను తొలగించి నానా హంగామా చేశాడు. ఎయిర్ లైన్స్ సిబ్బంది వెంటనే భద్రతా బలగాలకు సమాచారం అందించడంతో అతి కష్టం మీద అతనిని కిందకు దింపి పోలీసులకు అప్పగించారు.

 • sultanpur

  Telangana6, Oct 2019, 1:35 PM IST

  వికారాబాద్ లో కుప్పకూలిన ట్రైనీ విమానం, ఇద్దరు మృతి

  వికారాబాద్ జిల్లాలో ని బంట్వారం మండలం సుల్తానా్ ‌పూర్ లో ఆదివారం నాడు ట్రైనీ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో పైలెట్ విశాల్ మృతి చెందాడు.

 • Air Canada

  INTERNATIONAL3, Oct 2019, 12:37 PM IST

  విమానంలో మహిళను టాయ్ లెట్ కి వెళ్లనివ్వని సిబ్బంది.. కుర్చీలోనే..

  విమానంలో ఓ మహిళకు సిబ్బంది వేధించారు. కనీసం మూత్ర విసర్జనకు కూడా వెళ్లనివ్వలేదు. దాదాపు  రెండు గంటల పాటు ప్రాధేయపడినా కనికరించలేదు. చివరకు తన సీటులోనే ఆమె మూత్ర విసర్జన చేయాల్సి వచ్చింది.  అయినప్పటికీ సిబ్బంది కనికరించకుండా ఆదే సీటులో ఆమెను కూర్చోబెట్టి 7 గంటల ప్రయాణం చేయించారు. 

 • indigo

  NATIONAL30, Sep 2019, 1:18 PM IST

  మంత్రి ప్రయాణిస్తున్న విమానంలో మంటలు.. తప్పిన ప్రమాదం

  విమానంలో గోవా పర్యవరణ శాఖ మంత్రి నీలేశ్ కాబ్రాల్ కూడా ఉన్నారు. గోవా దబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గోవా నుంచి ఢిల్లీ బయలుదేరిన పదిహేను నిమిషాల తరువాత ఇంజీన్‌లో మంటలంటుకున్నాయని మంత్రి నీలేశ్‌ తెలిపారు. 

 • vijayamma

  Vijayawada17, Sep 2019, 3:36 PM IST

  వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న విమానం గాలిలో చక్కర్లు

  గన్నవరంలో ఈదురుగాలులతో మంగళవారం నాడు మధ్యాహ్నం భారీ వర్షం కారణంగా విమానాల ల్యాండింగ్ కు  తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాలు ల్యాండింగ్ అయ్యే వాతావరణం లేకపోవడంతో గాల్లోనే చక్కర్లు కొట్టాయి.

 • flight new

  NATIONAL17, Sep 2019, 11:44 AM IST

  కర్ణాటకలో కూలిన డిఆర్‌డిఓ విమానం

  కర్ణాటక రాష్ట్రంలోని జోడి చిత్రదుర్గలో మంగళవారం నాడు  డిఆర్‌డిఓ ఏరియల్  వాహనం రుస్తుం -2 కూలిపోయింది.
   

 • indigo airlines

  NATIONAL5, Sep 2019, 2:26 PM IST

  ముంబయిలో భారీ వర్షం... విమానంలో ప్రయాణికులకు చుక్కలు

  ముంబై నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానం రన్‌వేపై ఏకంగా ఆరు గంటలకు పైగా నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. ఎయిర్‌లైన్స్‌ తీరును తప్పుపడుతూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. బుధవారం మధ్యాహ్నం 3.15 గంటలకు ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం రాత్రి 9.55 గంటల వరకూ రన్‌వేపైనే నిలిచిపోయింది. 

 • chiranjeevi

  ENTERTAINMENT31, Aug 2019, 9:52 AM IST

  చిరంజీవి ప్రయాణిస్తోన్న విమానంలో టెక్నికల్ సమస్య.. ఎమర్జన్సీ ల్యాండింగ్!

  విమానం ముంబై నుంచి హైదరాబాద్ బయల్దేరిన అరగంటకే సాంకేతిక లోపం.. వెంటనే గుర్తించిన పైలట్. విమానాన్ని వెనక్కు తిప్పి ముంబై ఎయిర్‌పోర్టులోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. 
   

 • కాగా, 2009 ఎన్నికల తర్వాత పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి ఆ తర్వాత కేంద్ర క్యాబినెట్‌లో చేరారు. అయితే, 2014 ఎన్నికల తర్వాత వెండితెరపై రీఎంట్రీ ఇచ్చిన చిరు, కాంగ్రెస్‌తో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే, సార్వత్రిక ఎన్నికల ముందే చిరంజీవి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి వెళతారనే ప్రచారం ముమ్మరంగా సాగింది. కానీ, ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి సైతం దూరంగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ ఆ పార్టీలో చేరి.. మళ్లీ కేంద్ర మంత్రి పదవి దక్కించుకుంటారేమో చూడాలి.

  NATIONAL31, Aug 2019, 7:19 AM IST

  విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం: ప్రయాణికుల్లో చిరంజీవి

  ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన అరగంటకే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. సమస్యను గుర్తించిన పైలట్ వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి ముంబై విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

 • indigo airlines

  Telangana27, Aug 2019, 6:12 PM IST

  శంషాబాద్‌లో ఇండిగో విమానానికి తప్పిన ముప్పు

  హైద్రాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో పెద్ద ప్రమాదం తప్పింది. ఇండిగో  విమానం ల్యాండింగ్ సమయంలో టైర్ల నుండి పొగలు వెలువడ్డాయి.సకాలంలో అధికారులు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది.
   

 • business21, Aug 2019, 3:17 PM IST

  రూ.9కే విమాన టికెట్.. బికిని ఎయిర్ లైన్స్ బంపర్ ఆఫర్

  త్రి గోల్డెన్ డేస్ పేరిట స్పెషల్ ప్రమోషన్ సేల్ నిర్వహిస్తోంది. ఆగస్టు 20 నుంచి 22 వరకు రూ.9 ప్రారంభ ధరతో సూపర్ సేవింగ్ టికెట్లను అందిస్తోది. ఈ మూడురోజుల్లో టికెట్లను కొనుగోలు చేసిన వారు తర్వాత ప్రయాణించే అవకాశం ఉంది. కాగా వియత్ జెట్ డిసెంబర్ 2011లో పనిచేయడం ప్రారంభించింది. ఈ సంస్థకు చెందిన కొన్ని విమానాల్లో సిబ్బంది బికినీలు ధరించి ఉంటారు.

 • Prabhas

  ENTERTAINMENT17, Aug 2019, 7:45 AM IST

  సాహో ప్రమోషన్స్.. ప్రభాస్ కోసం చార్టెడ్ ఫ్లైట్!

  రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సాహో' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. 

 • NATIONAL14, Aug 2019, 10:30 AM IST

  రన్‌వే పైకి కుక్కలు: తృుటిలో గుర్తించిన సిబ్బంది, రెప్పపాటులో తప్పిన ప్రమాదం

  గోవాలోని డైబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం పెను ప్రమాదం తప్పింది. రన్‌వేపైకి కుక్కలు రావడంతో విమానం ల్యాండింగ్‌కు ఇచ్చిన అనుమతుల్ని అధికారులు చివరి నిమిషంలో రద్దు చేశారు.

 • Pak Flight

  NATIONAL13, Aug 2019, 10:46 AM IST

  విమానంలో సాంకేతిక లోపం: ఫ్లైట్‌లో కేంద్ర మంత్రి గడ్కరీ

  నాగ్‌పూర్-ఢిల్లీకి వెళ్లే ఇండిగో విమానంలో  మంగళవారం నాడు సాంకేతిక లోపం చోటు చేసుకొంది. విమానం టేకాఫ్ సమయంలో పైలెట్ ఈ విషయాన్ని గుర్తించాడు