Flexi  

(Search results - 27)
 • Tech News29, Jul 2020, 4:26 PM

  ఆఫీస్ కంటే వర్క్‌ ఫ్రోం హోంకే ఉద్యోగుల ఓటు: తాజా సర్వే

   దేశవ్యాప్తంగా ఆయా రంగాలకు చెందిన 300కంపెనీల ఉద్యోగుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని నివేదికను తయారీ చేసినట్లు కాంకర్‌ సర్వే తెలిపింది. ఇంట్లో పని చేయడంతో చాలా సమయం ఆదా అవుతుందని, కంపెనీలకే లాభమని ఉద్యోగులు విశ్వసిస్తున్నట్లు సర్వే నివేదికలో వెల్లడించింది. 

 • <p>Pooja Hegde</p>

  Entertainment9, Jun 2020, 5:23 PM

  పూజా హెగ్డే యోగాసనాలు.. కేకస్య కేకోభ్యహ

  బమ్ చిక్ బం చేయి బాగా ఒంటికి యోగా మంచిదేగా అంటూ అప్పుడెప్పుడో రమ్యకృష్ణ చెప్పింది. అదే సూత్రాన్ని చాలా మంది హీరోయిన్ గుట్టు చప్పుడు కాకుండా అనుసరిస్తూ..అప్పుడప్పుడూ ఫొటోలు, వీడియోలతో ఆ గుట్టుని లీక్ చేస్తున్నారు. అలా యోగా చేస్తూ లాక్‌డౌన్‌ను చక్కగా వినియోగించుకుంటోంది పూజా హెగ్డే. 

 • Tech News22, May 2020, 4:18 PM

  అమెజాన్ ఇండియాలో కొత్తగా 50వేల ఉద్యోగాలు...

  ప్రముఖ  ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ తమకు కొత్తగా 50 వేల సిబ్బంది అసవరం ఉంటుందని అమెజాన్ ఇండియా శుక్రవారం ప్రకటించింది. స్వతంత్ర కాంట్రాక్టర్లుగా, పార్ట్‌టైమ్, సౌకర్యవంతమైన పని సమయాల్లో   పనిచేయటానికి వీరిని తీసుకుంటామని తెలిపింది. 
   

 • Covid 19, Lav Agarwal

  Andhra Pradesh12, Apr 2020, 10:03 AM

  కరోనా పై అన్ని తానై: ఈ లవ్ అగర్వాల్ మన తెలుగు ఆఫీసరే!

  ప్రతి రోజు సాయంత్రం భారత ప్రభుత్వ అధికారిక గణాంకాలతో సరిగ్గా నాలుగింటికి ప్రత్యక్షమయ్యే లవ్ అగర్వాల్ గురించి వేరుగా ఎవ్వరికి చెప్పనవసరం లేదు. ఇప్పుడు లవ్ అగర్వాల్ అనేది ఒక సాధారణమైన పరిచయం అక్కర్లేని పేరు. 

 • new-york-times-square jagan flexi

  Coronavirus Andhra Pradesh5, Apr 2020, 7:54 AM

  కరోనా కల్లోలం: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ సాక్షిగా జగన్ చుట్టూ వివాదం, అసలు విషయం ఇదీ !

  తాజాగా అమెరికా న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ లో జగన్ మోహన్ రెడ్డి గారి పేరు మీద వెలిసిన పోస్టర్ ఇప్పుడు బాగా వివాదస్పదమైంది. కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న వేళ అమెరికాలో ఉన్న తెలుగువారిని ఉద్దేశించి ఆ పోస్టర్ వెలిసింది. 

 • ys jagan

  Andhra Pradesh28, Feb 2020, 11:21 AM

  విషాదం: ఫ్లెక్సీ కడుతూ వైఎస్ జగన్ క్లాస్ మేట్ మృతి

  ఏపీ సీఎం వైఎస్ జగన్ బాల్యమిత్రుడు, క్లాస్ మేట్ జగదీష్ విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ఫ్లెక్సీ కడుతూ మరణించాడు. వైఎస్ జగన్ పై అభిమానంతో జగదీష్ ఫ్లెక్సీ కడుతూ కరెంట్ షాక్ తగిలి మృత్యువాత పడ్డాడు.

 • rahul challenges pant and dhawan

  Opinion18, Jan 2020, 3:24 PM

  కేఎల్ రాహుల్ ఛాలెంజ్: ముప్పు పంత్ కా ధావన్ కా?

  రాహుల్ నిన్న చేసిన వీర విహారం మామూలుగా లేదు. ఇంకొంచం ముందు గనుక రాహుల్ బ్యాటింగ్ కి దిగి ఉంటే సెంచరీ కొట్టేవాడనడంలో ఎటువంటి సంశయం అవసరం లేదు. రాహుల్ వచ్చి రావడంతోనే ఫోర్ కొట్టి తాను ఒక ఇంటెంట్ తో వచ్చినట్టు చెప్పకనే చెప్పాడు. 

 • nirmala sitaraman budget

  business2, Jan 2020, 4:17 PM

  ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్​... అందరి చూపు దానిపైనే

  2020-21 కేంద్ర బడ్జెట్​పై అన్ని వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఆర్థిక మందగమనం నేపథ్యంలో బడ్జెట్​లో ఎలాంటి ఉద్దీపనలు ఉండొచ్చనే అంశంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్​ ఫిబ్రవరి 1న పార్లమెంట్​లో రెండోసారి పద్దు ప్రవేశ పెట్టనున్నారు.

 • y s jagan flexi in maharashtra

  Andhra Pradesh21, Dec 2019, 5:41 PM

  పక్క రాష్ట్రాలకూ పాకిన జగన్ మానియా....మహారాష్ట్రలో ప్రత్యక్షమైన భారీ ఫ్లెక్సీ

  నేడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తన పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు అనేక మంది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 • Chandrababu Kissed The Ground at Uddandarayuni palem
  Video Icon

  Andhra Pradesh28, Nov 2019, 1:32 PM

  Chalo Amaravathi : ఉద్దండరాయునిపాలెంలో నేలను ముద్దాడిన చంద్రబాబు

  ఉద్రిక్త పరిస్థితుల నడుమ అమరావతిలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఏం జరుగుతుందో వాస్తవాలు తెలియజేస్తానంటూ మాజీ సీఎం చంద్రబాబు నాయడు అమరావతి పర్యటనకు బయలు దేరారు. 

 • Chandrababu's Scarecrow burned by amaravathi Dalit farmers
  Video Icon

  Hyderabad28, Nov 2019, 1:18 PM

  Chalo Amaravathi : రాజధానిలో చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం చేసిన రైతులు

  మాజీ సీఎం చంద్రబాబు అమరావతి పర్యటన నిరసనలు, ఆందోళనల మధ్య సాగుతోంది. చంద్రబాబుకు అమరావతి వచ్చే హక్కులేదంటూ రాజధాని రైతులు ఆందోళన చేస్తున్నారు. 

 • NATIONAL27, Oct 2019, 4:16 PM

  శివసేనకు కాంగ్రెస్ ఆఫర్: "పులి గడ్డి తింటుందా?"అంటూ బీజేపీ ఫైర్

  దీపావళి పండగ తరువాత ఫడ్నవీస్, చంద్రకాంత్ పాటిల్,అమిత్ షా, ఉద్దవ్ కలిసి కూర్చొని మాట్లాడుకుంటే ఈ సమస్య సమసిపోతుందని దీనిపై కాంగ్రెస్ ఆఫర్స్ ఇవ్వవలిసిన అవసరం లేదని తెలిపింది. ఏర్పడేది తమ ప్రభుత్వమేనని అన్నారు. ఆకలేసింది కదా అని పులి గడ్డి తినదు కదా అని కాంగ్రెస్ ఆఫర్ ని గడ్డితోని పోల్చారు. 

 • yamaha new sound bar

  Technology24, Oct 2019, 2:00 PM

  యమహా నుంచి రెండు కొత్త సౌండ్ బార్స్

  యమహా మ్యూజిక్ ఇండియా భారతదేశంలో రెండు కొత్త సౌండ్‌ బార్లను విడుదల చేసింది. అవి YAS 109 మరియు YAS 209లో  అంతర్ నిర్మితమైన  అలెక్సా , స్పూటిఫై మరియు అమెజాన్ మ్యూజిక్‌ యాప్ లకు  సపోర్ట్  చేస్తుంది.

 • jagan

  Districts19, Oct 2019, 5:36 PM

  అగ్రిగోల్డ్ బాధితులకు అండ... జగన్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

  అగ్రిగోల్డ్ బాధితుల కోసం సంచలన నిర్ణయాన్ని తీసుకున్న ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెెడ్డిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు మరింత ముందడుగు వేసి జగన్ ప్లెక్సీకి పాలాభిషేకం చేశారు.  

 • rapaka palabhisekham

  Andhra Pradesh19, Oct 2019, 4:57 PM

  అచ్చం పవన్ చెప్పినట్లే: సీఎం జగన్ కు జనసేన ఎమ్మెల్యే రాపాక పాలాభిషేకం

  ఇటీవల కాలంలో జనసేన పార్టీకి ఒక్కొక్కరూ కీలక నేతలు రాజీనామాలు చేస్తున్నారు. పార్టీ కీలక నేతలు వైసీపీ, బీజేపీ గూటికి చేరిపోతుండటంతో  ఆ పార్టీ కార్యకర్తలు నిరాశకు గురవుతున్నారు. భవిష్యత్ రాజకీయం కోసమే నేతలు పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరుగుతుంది.