Asianet News TeluguAsianet News Telugu
81 results for "

Flags

"
What is Helpless Romance ? what is the problem with thisWhat is Helpless Romance ? what is the problem with this

మీరు హోప్ లెస్ రొమాంటికా..? ఇదిగో క్లారిటీ..!

ఈ హోప్ లెస్ రొమాన్స్ ని అందించేవారు  ప్రేమను  చాలా సానుకూల దృక్పథంతో చూస్తారు.అలాంటి ప్రేమను మీరు ఒకరికి అందించాలా..? లేక మీకు దక్కించుకోవాలంటే ఏం చేయాలో దీని గురించి నిపుణులు చెబుతున్నారు.

Relations Oct 25, 2021, 2:06 PM IST

Toyota Fortuner Legender: Toyota launches new 4X4 variant of Fortuner Legender SUV, know price and featuresToyota Fortuner Legender: Toyota launches new 4X4 variant of Fortuner Legender SUV, know price and features

లగ్జరీ, పర్ఫర్మెంస్ తో టొయోటా ఫార్చ్యూనర్ సరికొత్త వేరియంట్‌.. ఈ ఎస్‌యూ‌వి స్పెషాలిటీ ఎంటో తెలుసా..?

టయోటా కిర్లోస్కర్ మోటార్  ఫ్లాగ్ షిప్ ఫార్చ్యూనర్ లెజెండర్ ఎస్‌యూ‌వి కొత్త 4X4 వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ సంవత్సరం జనవరిలో ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ  ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో పాటు 4X2 డీజిల్ వెర్షన్‌ ని లాంచ్ చేశారు. ఫార్చ్యూనర్ లెజెండర్ 4X4 వెర్షన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 42.33 లక్షలు.

Automobile Oct 7, 2021, 7:06 PM IST

Next CM Junior NTR flags in Vinayaka idol immersion rally in krishna districtNext CM Junior NTR flags in Vinayaka idol immersion rally in krishna district

నెక్ట్స్ సీఎంజూనియర్ ఎన్టీఆర్: కృష్ణా జిల్లాలో వినాయక విగ్రహల నిమజ్జనంలో జెండాలు


చంద్రబాబునాయుడు స్వంత నియోజకవర్గం కుప్పంలో కూడ జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారానికి ఆహ్వానించాలని పార్టీ కార్యకర్తలు కోరిన విషయం తెలిసిందే.

Andhra Pradesh Sep 21, 2021, 10:45 AM IST

Great rise in stock market: Record broken for the third consecutive day, Sensex closed above 58 thousandGreat rise in stock market: Record broken for the third consecutive day, Sensex closed above 58 thousand

స్టాక్ మార్కెట్ హ్యాట్రిక్ : సెన్సెక్స్ రికార్డు బ్రేకింగ్.. నేడు అల్ టైం హై..

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభించాయి. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు అంతర్జాతీయ ఒడిదోడుకుల నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి తగ్గుతూ వచ్చాయి.  
 

business Sep 6, 2021, 6:58 PM IST

Vitara Brezza CNG: Maruti is soon bringing Brezza's CNG variant, details leakedVitara Brezza CNG: Maruti is soon bringing Brezza's CNG variant, details leaked

మారుతి సుజుకి నుండి త్వరలో సరికొత్త సిఎన్‌జి వేరియంట్‌ కార్.. ఇంటర్నెట్ లో లికైన ఫీచర్స్ ఇవే..

 రోజురోజుకి పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు భారతీయ కార్ మార్కెట్లో వాహనదారులు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మొగ్గు చూపుతున్నారు. డీజిల్ లేదా పెట్రోల్‌తో నడిచే కారును కొనాలా లేదా చౌకైన సి‌ఎన్‌జితో నడిచే కారును కొనాలా అని  వాహనదారులు సతమతమవుతున్నారు.

Automobile Aug 24, 2021, 5:37 PM IST

Tokyo Olympics 2020: Xiaomi will gift its most expensive smartphone to all Indian athletesTokyo Olympics 2020: Xiaomi will gift its most expensive smartphone to all Indian athletes

టోక్యో ఒలింపిక్స్ విజేతలకు షియోమి సప్రైజ్ గిఫ్ట్.. భారతీయ అథ్లెట్లందరికీ అత్యంత ఖరీదైన..

 టోక్యో ఒలింపిక్స్ 2020 ముగిసింది.  టోక్యో నుండి అథ్లెట్లు సొంత దేశాలకు తిరిగి వచ్చారు. అలాగే భారతదేశంలోని అథ్లెట్లందరూ కూడా స్వదేశానికి తిరిగి వచ్చారు, ఇక్కడ వారికి ఘన స్వాగతం లభించింది. ఇండియన్ అథ్లెట్ తిరిగి వచ్చిన తరువాత చైనా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్  షియోమీ  భారతీయ అథ్లెట్లందరికీ ఒక అద్భుతమైన బహుమతిని ప్రకటించింది.  

Technology Aug 10, 2021, 11:24 AM IST

special Gift to Neeraj: Olympic gold medalist Neeraj Chopra will get XUV700 SUV Anand Mahindra announcedspecial Gift to Neeraj: Olympic gold medalist Neeraj Chopra will get XUV700 SUV Anand Mahindra announced

ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విజేతకి ఆనంద్ మహీంద్ర అదిరిపోయే గిఫ్ట్.. ట్విటర్ ద్వారా ప్రకటన..

 దేశీయ ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా  ఒలింపిక్స్ విజేత నీరజ్ చోప్రాకు  మహీంద్ర ఎక్స్‌యూ‌వి700 ఎస్‌యూ‌విని బహుమతిగా ఇవ్వానున్నట్లు నిర్ణయించింది. నీరజ్ చోప్రా ఎన్నో సంవత్సరాలకు పైగా ఒలింపిక్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌లలో భారతదేశానికి మొదటి పతకాన్ని, షూటర్ అభినవ్ బింద్రా తర్వాత   రెండవ గోల్డ్ మెడల్ సాధించాడు.
 

Automobile Aug 9, 2021, 5:44 PM IST

ford aspire automatic 2021 new varient mileage features launch date in india check here for moreford aspire automatic 2021 new varient mileage features launch date in india check here for more

ఫోర్డ్ ఫిగో తరువాత మరో రెండు కొత్త వేరియంట్‌లు లాంచ్.. ఆటోమేటిక్ గేర్‌తో ఎక్కువ మైలేజీ కూడా..

అమెరికన్ మల్టీనేషనల్ ఆటో మేకర్ ఫోర్డ్  తాజాగా ఫ్లాగ్‌షిప్ హ్యాచ్‌బ్యాక్ కారు ఫోర్డ్ ఫిగో రెండు కొత్త ఆటోమేటిక్ వేరియంట్‌లను భారత మార్కెట్లో విడుదల చేసింది. 

Automobile Jul 28, 2021, 7:35 PM IST

stock market today: sensex nifty closed today with loss consecutive on july 28stock market today: sensex nifty closed today with loss consecutive on july 28

వరుస 3వ రోజు కూడా నష్టలతో ముగిసిన స్టాక్ మార్కెట్ : సెన్సెక్స్ 135 పాయింట్లు డౌన్..

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రైమరీ ఇండెక్స్ సెన్సెక్స్ 135.05 పాయింట్లు (0.26 శాతం) క్షీణించి 52,443.71 వద్ద ముగిసింది. మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 37.05 పాయింట్లు (0.24 శాతం) తగ్గి 15,709.40 వద్ద ముగిసింది. 

business Jul 28, 2021, 4:28 PM IST

Share Market today : Stock market gained momentum, Sensex jumped 638 points, Nifty also outShare Market today : Stock market gained momentum, Sensex jumped 638 points, Nifty also out

ఊపందుకున్న స్టాక్ మార్కెట్ : 638 పాయింట్లతో సెన్సెక్స్, లాభాల్లోకి నిఫ్టీ..

నేడు లాభాలతో  ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు  కాస్త అస్థిరతల తరువాత  సెన్సెక్స్ 638.70 పాయింట్లు (1.22 శాతం) పెరిగి 52,837.21 వద్ద ముగియగ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 191.95 పాయింట్లు లాభంతో 15,824.05 వద్ద ముగిసింది. 

business Jul 22, 2021, 4:23 PM IST

compaq television flagship hex 65 qled smart tv is now powered by android 9-0 know more herecompaq television flagship hex 65 qled smart tv is now powered by android 9-0 know more here

మిమి ఆడియో టెక్నాలజీతో కాంపాక్ మొట్టమొదటి స్మార్ట్ టీవీ.. ఇప్పుడు ఆండ్రాయిడ్ అప్ డేట్ కూడా..

అమెరికన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజి సంస్థ కాంపాక్ కొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ హెక్స్ 65 కోసం ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌ను ప్రకటించింది. ఇప్పుడు ఆండ్రాయిడ్ 9.0 తో  వస్తుంది. తాజాగా కాంపాక్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మిమి ఆడియో టెక్నాలజీతో స్మార్ట్ టీవీలను ప్రవేశపెట్టారు.  

Technology Jul 21, 2021, 1:04 PM IST

TDP workers invites Chandrababunaidu with Junior NTR flags in Krishna distirct lnsTDP workers invites Chandrababunaidu with Junior NTR flags in Krishna distirct lns

చంద్రబాబు టూర్‌లో జూ.ఎన్టీఆర్ జెండాలు: నెక్ట్స్ సీఎం అంటూ నినాదాలు

2019 అసెంబ్లీ ఎన్నికల్లో  ఏపీ రాష్ట్రంలో  టీడీపీ  అధికారాన్ని కోల్పోయింది.  ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో  పలువురు టీడీపీ ప్రజా ప్రతినిధులు, నేతలు ఆ పార్టీని వీడి బీజేపీ, వైసీపీలలో చేరారు. 
 

Andhra Pradesh Jul 14, 2021, 1:23 PM IST

Unhealthy Characteristics In A Relationship That Are Instant Red FlagsUnhealthy Characteristics In A Relationship That Are Instant Red Flags

అలాంటి వ్యక్తితో కలిసి ఉండటం కష్టమే..!

ఒకరికి మరొకరు గౌరవం ఇస్తూ.. ఒకరి అభిప్రాయలకు మరొకరు వాల్యూ ఇవ్వడాన్ని హెల్దీ రిలేషన్ అంటారు. అలా లేకుండా.. ఒకరినొకరు కించపరుచుకుంటూ ఉండటాన్ని అన్ హెల్దీ రిలేషన్ అంటారు.
 

Relations Jul 12, 2021, 10:33 AM IST

Relationship red flags to look out for during sex - bsbRelationship red flags to look out for during sex - bsb

శృంగారంలో ఈ పనులు చేయకపోతే.. మీ అనుబంధం చిక్కుల్లో పడ్డట్టే..

శృంగారంలో కొన్నిరకాల చర్యలు.. అవి చాలా చిన్నవే కావచ్చు. కానీ పెద్ద లోటును సూచిస్తాయి. అలాంటివి కొన్ని తెలిస్తే.. వాటిని ఎలా అధిగమించవచ్చో ప్రణాళిక వేసుకోవచ్చు. 

Relations Jun 24, 2021, 4:11 PM IST

share market today : sensex nifty close  in red mark latest news 17 june 2021 closing indian benchmark ended lowershare market today : sensex nifty close  in red mark latest news 17 june 2021 closing indian benchmark ended lower

స్టాక్ మార్కెట్ ఢమల్ : నేడు నష్టాలతో ముగింపు.. మెటల్‌, బ్యాంకింగ్‌ షేర్లకు వరుస నష్టాలు..

దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు నష్టాలతో ముగిసాయి.  సెన్సెక్స్‌ 179 పాయింట్లు క్షీణించి 52,323 వద్ద ముగియగా , నిఫ్టీ 76 పాయింట్లు పతనమై 15,691 వద్ద ముగిసింది. 

business Jun 17, 2021, 6:02 PM IST