Fixed
(Search results - 69)EntertainmentJan 16, 2021, 8:31 PM IST
వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్!
గద్దలకొండ గణేష్ గా డీగ్లామర్ రోల్ లో అదరగొట్టిన వరుణ్ తేజ్... మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ మూవీ తరువాత ఆయన ఓ స్పోర్ట్స్ డ్రామాకు కమిటయ్యారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఓ చిత్రంలో ఆయన నటిస్తున్నారు .
Tech NewsJan 12, 2021, 3:50 PM IST
ఒకప్పుడు కారు రిపైర్ కి కూడా డబ్బులు లేవు.. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు..
కొద్దిరోజుల క్రితం అమెజాన్ సిఈఓ జెఫ్ బెజోస్ ని అధిగమించి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఎలోన్ మస్క్ అవతరించాడు. కాని ఒకప్పుడు తన వద్ద కారు రిపేర్ చేయించడానికి డబ్బులు కూడా ఉండేవి కావు.
EntertainmentJan 7, 2021, 4:13 PM IST
సమంత డిజిటల్ రిలీజ్... ఫ్యామిలీమాన్ 2 విడుదల తేదీ ఫిక్స్!
ఫ్యామిలీ మాన్ 2 ఫిబ్రవరి 12ను ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ ప్రకటన చేయడం జరిగింది. చాలా కాలంగా వెండితెరపై మిస్సైన సమంతను డిజిటల్ లో చూడడానికి ఫ్యాన్స్ ఆతృతగా ఉన్నారు. సమంత పాత్రపై కూడా అనేక అంచనాలు నెలకొన్న నేపధ్యంలో సిరీస్ పై అంచనాలు ఏర్పడ్డాయి. మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలో నటించగా కృష్ణ డి కె అండ్ రాజ్ నిడిమోరు తెరకెక్కించారు.
EntertainmentDec 26, 2020, 1:59 PM IST
మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సింగర్ సునీత.. ఎప్పుడంటే?
ఇప్పటికే సింగర్స్ కి పెద్ద పార్టీ ఇచ్చింది సునీత. కొద్ది రోజుల క్రితం నిర్వహించిన ఈ పార్టీలో హీరో నితిన్, యాంకర్ సుమ, రేణు దేశాయ్ వంటి వారు కూడా పాల్గొన్నారు. అయితే వీరి వివాహం కొన్ని రోజుల పాటు వాయిదా పడిందనే వార్తలు వినిపించాయి. కానీ తాజాగా డేట్ ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది.
Andhra PradeshDec 19, 2020, 10:01 AM IST
తుళ్లూరు, మందడం ఆలయాల ఈవో సస్పెన్షన్..
తాడేపల్లిలో తుళ్లూరు, మందడం గ్రూప్ దేవాలయాల ఈఓ సస్పెండ్ అయ్యాడు. పట్టణ పరిధిలోని సీతానగరంలో గ్రూప్ దేవాలయాల్లో గతంలో ఈఓగా పనిచేసిన సత్యనారాయణ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Tech NewsNov 21, 2020, 4:58 PM IST
ఫేస్బుక్ మెసెంజర్ వాడుతున్నారా.. జాగ్రత్త కాల్స్ ద్వారా మీ ఫోన్ హ్యాక్ కావొచ్చు..
ఈ బగ్ ఫేస్బుక్ మెసెంజర్ వీడియో, ఆడియో కాల్స్ పై ప్రభావితం చేస్తుంది, అయితే ఈ బగ్ వల్ల ఆండ్రాయిడ్ వినియోగదారులపై ఎక్కువగా ప్రభావం చూపనుంది. ఫేస్బుక్ మెసెంజర్ ఈ బగ్‌ను గూగుల్ ప్రాజెక్ట్ జీరోలోని భద్రతా పరిశోధకులు నివేదించారు.
EntertainmentNov 4, 2020, 3:57 PM IST
నిహారిక పెళ్లి భాజా మోగింది...డేట్ ఫిక్స్...పెళ్లి ఎక్కడంటే..?
మెగా డాటర్ నిహారిక పెళ్లి భాజా మోగనుంది. మరికొద్ది రోజులలో నిహారిక సింగిల్ స్టేటస్ నుండి మ్యారీడ్ లైఫ్ లోకి ప్రవేశించనుంది. నిహారిక పెళ్లి తేదీని మరియు వేదికను నిర్ణయించేశారు.
Tech NewsOct 27, 2020, 12:01 PM IST
మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ లో ఇండియా డౌన్.. పాకిస్తాన్, నేపాల్ టాప్..
ఓక్లా మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్‌లో ఇండియా 131వ స్థానంలో నిలిచింది. సెప్టెంబర్ నెలలో ఫిక్సెడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్‌టెస్ట్ ఇండెక్స్‌లో 70వ స్థానంలో నిలిచింది. మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ విభాగంలో గత నెలతో పోలిస్తే ఇండియా రెండు ర్యాంకుల కిందకి పడిపోయింది.
CricketOct 12, 2020, 5:07 PM IST
IPL 2020: ఆ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందా... స్కోరు ముందే ఎలా ట్వీట్ చేశారు...
IPL చరిత్రలో అత్యధికసార్లు టైటిల్ గెలిచిన జట్టు ముంబై ఇండియన్స్.. ఐపీఎల్లో 100కి పైగా విజయాలు అందుకున్న ముంబై ఇండియన్స్‌పై అనేక ఆరోపణలు వచ్చాయి. అంపైర్లకు డబ్బులు ఇస్తారని, ఆఖరి నిమిషంలో మ్యాచ్ రిజల్ట్ మార్చేస్తారని ఇలా అనేక ఆరోపణలు వచ్చాయి. తాజాగా మరోసారి ఈ ఆరోపణలకు మరింత పెట్రోల్ పోసింది ముంబై ఇండియన్స్ అధికారిక ఖాతాలో వేసిన ఓ ట్వీట్...
businessOct 9, 2020, 3:03 PM IST
రెపో రేటులో ఎలాంటి మార్పు లేదు.. జిడిపి 9.5% పడిపోవచ్చు: ఆర్బీఐ
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ ఈసారి కూడా రెపో రేటులో ఎటువంటి మార్పు లేదని, దీనిని 4 శాతానికి నిర్వహిస్తామని చెప్పారు. రెపో రేటు రేట్లను మార్చకూడదని ద్రవ్య విధాన కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయించారని ఆయన అన్నారు.
CricketSep 19, 2020, 9:26 PM IST
CSK vs MI: చెన్నైకి మంచి టార్గెట్ ఫిక్స్ చేసిన ముంబై ఇండియన్స్...
ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లోనే బౌండరీల మోత మోగింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.
CricketAug 26, 2020, 2:36 PM IST
పెద్ద మనసు చాటుకున్న సచిన్... తన బ్యాట్లు బాగుచేసిన వృద్ధుడికి సాయం
టీమిండియా దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పెద్ద మనసు చాటుకున్నారు. బ్యాట్ల తయారీ దుకాణం నిర్వహించే అష్రఫ్ చౌదరీ అనే పెద్దాయనను ఆర్ధికంగా ఆదుకున్నారు.
NATIONALAug 4, 2020, 4:43 PM IST
అయోధ్య రామమందిరానికి భూమి పూజ : ముహూర్తం పెట్టిన పూజారికి బెదిరింపు కాల్స్
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించిన భూమి పూజకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్న నేపధ్యంలో ఇందుకు ముహూర్తం ఖరారు చేసిన పూజారికి బెదిరింపు కాల్స్ రావడం సంచలనం కలిగించింది.
Entertainment NewsJul 29, 2020, 8:13 AM IST
మెగా డాటర్ నిహారిక ఎంగేజ్మెంట్ ముహూర్తం ఫిక్స్, ఎప్పుడంటే...
స్వయంగా నిహారికే తనకు కాబోయేవాడి గురించి చెప్పడంతో అందరూ షాక్ కి గురయ్యారు. ఇక అప్పటి నుండి వీరి ఎంగేజ్మెంట్ ఎప్పుడు, పెళ్లి ముహూర్తం, ఎప్పుడు అనే ఆతృత అభిమానుల్లో ఎక్కువయింది.
Tech NewsJul 7, 2020, 4:12 PM IST
జీమెయిల్లో అనవసరమైన మెయిల్స్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..
. జీమెయిల్ లో అనవసర ఇమెయిల్‌ల కోసం స్పామ్ ఫోల్డర్ ఉంటుంది కానీ మనకు సంబంధం లేకుండానే మన జీమెయిల్ అకౌంట్లోకి స్పామ్ మెయిల్స్ వస్తూనే ఉంటాయి. ఒకోసారి ఇలాంటి మెయిల్స్ ఇబ్బంది కలిగిస్తుంటాయి.