Asianet News TeluguAsianet News Telugu
9 results for "

Five Star Hotel

"
supreme court got angry on tv debates in delhi pollution hearingsupreme court got angry on tv debates in delhi pollution hearing

ఫైవ్ స్టార్ హోటల్స్‌లో కూర్చుని రైతులను నిందిస్తారు.. ఢిల్లీ కాలుష్యం విచారణలో సుప్రీం సీరియస్

ఢిల్లీ కాలుష్యంపై ఈ రోజు సుప్రీంకోర్టు వేడిగా వాదనలు జరిగాయి. ముఖ్యంగా టీవీ డిబేట్లపై న్యాయవాదులు, న్యాయమూర్తులు మండిపడ్డారు. ఢిల్లీ కాలుష్యం కంటే టీవీ డిబేట్లు ఎక్కువ కాలుష్యం చేస్తున్నామని సీజే ఎన్వీ రమణ అన్నారు. కాగా, కొందరు ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్స్‌లో సుఖంగా జీవిస్తూ రైతులను నిందిస్తుంటారని మరో న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహించారు. తాను కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నట్టు టీవీ డిబేట్లలో తనను నిందించారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహెతా పేర్కొన్న తర్వాత సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

NATIONAL Nov 17, 2021, 2:45 PM IST

Mumbai : 30-Year-Old Woman Allegedly Raped On Her Birthday In Five-Star Hotel - bsbMumbai : 30-Year-Old Woman Allegedly Raped On Her Birthday In Five-Star Hotel - bsb

డేటింగ్ యాప్ పరిచయం.. బర్త్ డే అని స్టార్ హోటల్ కి పిలిచి.. అత్యాచారం..

మహారాష్ట్రలో ఓ యువతిని ఆమె పుట్టినరోజు నాడే బర్త్ డే సెలబ్రేట్ చేస్తనని పిలిచి.. స్టార్ హోటల్లో అత్యాచారం చేశాడో నీచుడు. 

NATIONAL Jul 29, 2021, 4:35 PM IST

famous five star hotel shuts until further notice under financial crunch kspfamous five star hotel shuts until further notice under financial crunch ksp

కరోనా సంక్షోభం: సిబ్బందికి వేతనాలు ఇవ్వలేక, మూతపడిన ఫైవ్ స్టార్ హోటల్

కరోనాను కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్ వల్ల ఆర్ధిక వ్యవస్ధ తీవ్రంగా కుదేలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే లక్షలాది మంది ఉపాధి లేక రోడ్డునపడగా.. కార్పోరేట్ రంగాల్లో కొలువులు సైతం కోల్పోయిన వారు ఎందరో. దీనికి తోడు థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఇంకెంత మంది జీవితాల్లో చిచ్చుపెడతాయోనని ఆర్ధిక నిపుణులు కలవరపడుతున్నారు. 

NATIONAL Jun 8, 2021, 2:33 PM IST

Tourist guide gang raped mn Delhi five star hotel KPRTourist guide gang raped mn Delhi five star hotel KPR

ఢిల్లీ పైవ్ స్టార్ హోటల్లో టూరిస్టు గైడ్ మీద గ్యాంగ్ రేప్

దేశ రాజధాని ఢిల్లీలో మరో సామూహిక అత్యాచారం ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లో గల ఓ ఫైవ్ స్టార్ హోటల్లో తనపై సామూహిక అత్యాచారం జరిగిందని ఓ మహిళ ఆరోపించింది.

NATIONAL Sep 21, 2020, 11:31 AM IST

Delhis 5Star Taj Mansingh Hotel Now A Coronavirus FacilityDelhis 5Star Taj Mansingh Hotel Now A Coronavirus Facility

కరోనా రోగులకు ఫైవ్ స్టార్ హోటల్‌లో చికిత్స

ఈ హోటల్ లో  కరోనా రోగులకు ఆహారం, గదులను ఈ హోటల్ సమకూర్చనుంది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి రోజూ ఫైవ్ స్టార్ హోటల్ లో రోజూ రూ. 5 వేలతో పాటు వైద్య సేవలు అందించినందుకు మరో ఐదు వేలను వసూలు చేస్తారు.

NATIONAL Jun 16, 2020, 5:05 PM IST

Armed terrorists storm five-star hotel in PakistanArmed terrorists storm five-star hotel in Pakistan

పాకిస్థాన్ లో ముంబై 26/11 తరహా దాడి...ఉగ్రవాదుల చెరలోనే పర్యాటకులు

మన దాయాది దేశమైన పాకిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బలూచిస్థాన్ ప్రావిన్స్ లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లోకి చొరబడ్డ  ముగ్గురు ఉగ్రవాదులు అందులో  బసచేసిన అతిథులను బందీ చేశారు. మారణాయుధాలతో హోటల్ సిబ్బందిని, అతిథులను బెదిరించి  మొత్తం హోటల్ ను ఉగ్రవాదులు ఆదీనంలోకి  తీసుకున్నట్లు సమాచారం. 

INTERNATIONAL May 11, 2019, 7:53 PM IST

Woman found dead under mysterious conditions in 5-star Delhi hotelWoman found dead under mysterious conditions in 5-star Delhi hotel

స్టార్ హోటల్ లో.. యువతి శవం

స్టార్ హోటల్ కి బాయ్ ఫ్రెండ్ తో కలిసి వెళ్లిన ఓ యువతి  శవమై కనిపించింది. ఈ దారుణ

Jun 9, 2018, 12:32 PM IST