Asianet News TeluguAsianet News Telugu
596 results for "

Five

"
PM Modi to address BJP workers on Feb 2PM Modi to address BJP workers on Feb 2

Assembly election 2022: ఫిబ్రవరి 2న బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం !

Assembly election 2022: దేశంలో త్వ‌ర‌లోనే ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఆయా రాష్ట్రాల్లోని రాజ‌కీయ పార్టీలు ముమ్మ‌రంగా ఎన్నిక‌ల ప్ర‌చారం కొన‌సాగిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో అధికారం ద‌క్కించుకోవాల‌ని బీజేపీ వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతోంది. ఈ నేప‌థ్యంలోనే ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ప్ర‌ధాని మోడీ ఫిబ్ర‌వ‌రి 2న బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. 
 

NATIONAL Jan 29, 2022, 4:17 PM IST

There Are four-Five Captains in Team India who can Lead in Tests, Says Brett LeeThere Are four-Five Captains in Team India who can Lead in Tests, Says Brett Lee

టీమిండియాలో ఒకరికి ఐదుగురు కెప్టెన్లు ఉన్నారు... ఆసీస్ దిగ్గజం బ్రెట్ లీ...

టీమిండియా టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో తర్వాతి సారథి ఎవరనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. కొందరు రోహిత్ శర్మకే టెస్టు పగ్గాలు అప్పగించవచ్చని అంటుంటే, మరికొందరు రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, అశ్విన్‌ల పేర్లు వినిపిస్తున్నారు...

Cricket Jan 27, 2022, 4:46 PM IST

Five Years Old Girl Raped On Rooftop Of House In PuriFive Years Old Girl Raped On Rooftop Of House In Puri

ఒడిశాలో అమానూషం.. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం

దేశంలో మ‌హిళ‌లు, చిన్నారుల రక్ష‌ణ కోసం .. నిర్భయ లాంటి కఠిన చట్టాలున్నప్పటికీ.. మానవ మృగాలు రోజురోజుకూ రెచ్చిపోతున్నాయి. తాజాగా ఓ వ్య‌క్తి ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. కనికరం లేకుండా చిన్నారిని ఇష్టం వచ్చినట్లు కొట్టి బలవంతంగా తన వాంఛ తీర్చుకున్నాడు. దాంతో బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. చావు బతుకుల మ‌ధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ దారుణ ఘటన ఆదివారం ఒడిశాలోని పూరీలో చోటుచేసుకుంది.

NATIONAL Jan 24, 2022, 3:52 PM IST

Gurugram Five toddlers rescued from child trafficking gang; cops struggle to trace kinGurugram Five toddlers rescued from child trafficking gang; cops struggle to trace kin

child trafficking: పిల్లల అక్రమ రవాణా.. ఐదుగురు పిల్లల్ని రక్షించిన పోలీసులు

child trafficking: దేశంలో మాన‌వ అక్ర‌మ ర‌వాణా తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్న‌ది. మ‌రీ ముఖ్యంగా బాలిక‌లు, చిన్న‌పిల్ల‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ప‌లు ముఠాలు మానవ అక్ర‌మ ర‌వాణాకు పాల్ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలోనే రాజ‌స్థాన్ లో చిన్న‌పిల్ల‌ల అక్ర‌మ ర‌వాణా (child trafficking)కు పాల్ప‌డుతూ.. సెక్స్ ట్రేడ్ రాకెట్ తో సంబంధం క‌లిగిన ఓ ముఠాను పోలీసులు ప‌ట్టుకున్నారు. 

NATIONAL Jan 23, 2022, 11:54 PM IST

Finance and Health Minister T. Harish Rao   implement Dalit BandhuFinance and Health Minister T. Harish Rao   implement Dalit Bandhu

Harish Rao: ఆ లోపు ప్ర‌తి జిల్లాలో ద‌ళిత బంధు అమలు చేస్తాం.. : హ‌రీష్ రావు

Harish Rao: తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్ర‌భుత్వం మొండి వైఖరితో ఉంద‌ని, ఆ వైఖ‌రి మార్చుకోవాలని మంత్రి తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు విషయం నుండి ప్రతీ విషయంలో రైతులకు మోసమే చేస్తోందని ఆరోపించారు.  
 

Telangana Jan 23, 2022, 4:22 PM IST

60 per cent Goa MLAs switched parties in last five years, 'record' in India: ADR report60 per cent Goa MLAs switched parties in last five years, 'record' in India: ADR report

Indian democracy: ఐదేండ్ల‌లో పార్టీలు మారిన 60 శాతం ఎమ్మెల్యేలు !

Indian democracy: దేశంలో ప్ర‌జాస్వామ్య విలువ‌లు ప‌డిపోతున్నాయ‌ని ఇప్ప‌టికే ప‌లు అంత‌ర్జాతీయ నివేదిక‌లు పేర్కొన్నాయి. దీనికి కార‌ణాల్లో ప్ర‌జాప్ర‌తినిధులుగా ఎన్నికైన త‌ర్వాత చాలా మంది నేత‌లు ఇత‌ర పార్టీల్లోకి జంప్ కావ‌డం కూడా ఒక‌ట‌ని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, గోవాలో గ‌త ఐదేండ్ల‌లో ఏకంగా 60 శాతం ఎమ్మెల్యేలు పార్టీలు మారార‌ని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. ఓటర్ల నిర్ణయాన్ని స్పష్టంగా అగౌరపర్చారని తెలిపింది. 

NATIONAL Jan 23, 2022, 3:01 AM IST

EC extends ban on poll rallies till january 31EC extends ban on poll rallies till january 31

ఎన్నికల ర్యాలీలపై నిషేధం 31వ తేదీ వరకు పొడిగింపు.. 1వ, 2వ విడతలకు సడలింపులు

ఎన్నికల ర్యాలీలపై నిషేధాన్ని ఈసీ ఈ నెలాఖరు వరకు పొడిగించింది. అయితే, మొదటి, రెండో విడత ఎన్నికల కోసం సడలింపులు ఇచ్చింది. తొలి విడత ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఈ నెల 28వ నుంచి రెండో విడత ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పబ్లిక్ మీటింగులు పెట్టుకోవడానికి అనుమతులు ఇచ్చింది. వీటికి తోడు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్‌కు వ్యక్తుల సంఖ్యను ఐదు నుంచి పదికి పెంచింది.
 

NATIONAL Jan 22, 2022, 7:33 PM IST

EC to continue ban on poll rallies.. road showsEC to continue ban on poll rallies.. road shows

ఎన్నికల ర్యాలీలపై నిషేధం మరో వారం పొడిగింపు..! నేడు సమావేశమైన ఈసీ

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ర్యాలీలు, రోడ్ షోలను ఎన్నికల సంఘం నిషేధించిన సంగతి తెలిసిందే. తొలుత 15వ తేదీ వరకు విధించిన ఈ నిషేధాన్ని ఆ తర్వాత ఈ నెల 22వ తేదీ వరకు పొడిగించింది. తాజాగా, ఈ నిషేధంపై ఎన్నికల సంఘం సమావేశాన్ని నిర్వహిచింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ర్యాలీలు, రోడ్ షోలను మరో వారంపాటు నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు కొన్నివర్గాలు వివరించాయి.
 

NATIONAL Jan 22, 2022, 5:18 PM IST

Anand Mahindra keeps his promiseAnand Mahindra keeps his promise

Mahindra XUV700: పారా ఒలింపియన్ ఇంటికి చేరిన ఎక్స్‌యూవీ 700

ప్రతిభను ప్రోత్సహించడంలో ఎప్పుడు ముందుంటారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా. స్ఫూర్తినిచ్చే వ్యక్తులను పరిచయం చేయడం.. వారికి తగిన ప్రోత్సాహకాలు ఇచ్చి ముందుకు నడపడంలో ఆయన ఎప్పుడూ సాయపడుతుంటారు.

business Jan 22, 2022, 11:23 AM IST

Assembly elections: EC to meet Health Secretary tomorrow to take call on poll rallies, roadshowsAssembly elections: EC to meet Health Secretary tomorrow to take call on poll rallies, roadshows

Assembly election 2022: అసెంబ్లీ ఎన్నిక‌లు.. ఆరోగ్య శాఖతో ఈసీ స‌మావేశం ! కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం

Assembly election 2022: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ది. ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చే నెల‌లో ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి ఎన్నిక‌ల సంఘం కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది. ఎన్నిక‌ల ర్యాలీలు, రోడ్‌షోల‌కు సంబంధించి నిర్ణ‌యం తీసుకోవ‌డానికి ప్ర‌స్తుత క‌రోనా ప‌రిస్థితుల‌ను గురించి తెలుసుకోవ‌డానికి ఈసీ.. కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్న‌తాధికారుల‌తో శ‌నివారం నాడు వర్చువల్ గా సమావేశం కానుంది. 
 

NATIONAL Jan 22, 2022, 12:22 AM IST

Bike IED blast case: NIA conducts searches at 5 locations in PunjabBike IED blast case: NIA conducts searches at 5 locations in Punjab

Bike IED blast case: బైక్ ఐఈడీ పేలుడు కేసు.. పంజాబ్‌లోని ప‌లు ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు

National Investigation Agency: పంజాబ్ లోని జలాలాబాద్‌లో జరిగిన బైక్ ఐఈడీ పేలుడు కేసుకు సంబంధించి తమ దర్యాప్తులో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు యాంటీ టెర్రర్ ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ ఎన్ఐఏ (National Investigation Agency-NIA) శుక్రవారం వెల్ల‌డించింది. 
 

NATIONAL Jan 21, 2022, 11:34 PM IST

corona virus: Do not use a mask on children under the age of five - Center latest guidelinescorona virus: Do not use a mask on children under the age of five - Center latest guidelines

corona virus : ఐదేళ్ల కంటే తక్కువ వయస్సున్న పిల్లలు మాస్క్ వాడొద్దు - కేంద్రం తాజా మార్గదర్శకాలు

ప్రస్తుత కరోనా (corona) పరిస్థితుల దృష్యా పిల్ల‌లు, టీనేజ‌ర్లు (18 ఏళ్ల కంటే త‌క్కువ వ‌య‌స్సున వారు) కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ, కుటుంబ మంత్రిత్వ శాఖ తాజా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ (omicron veriant) కేసుల పెరుగుద‌ల నేప‌థ్యంలో ఈ స‌వ‌రించిన మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ అయ్యాయి. 
 

NATIONAL Jan 21, 2022, 3:03 PM IST

The central government says children under the age of five do not need a maskThe central government says children under the age of five do not need a mask

Covid Guidelines: వీరికి మాస్క్ అవసరం లేదంటున్న కేంద్రం..


Covid Guidelines: దేశంలో ఒకవైపు కరోనా కేసులు, మరో వైపు ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలంటూ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, అటు కేంద్రం కూడా ప్రజల సంక్షేమం గూర్చి తగిన జాగ్రత్తలు సూచిస్తున్నాయి. అయితే కోవిడ్ మాస్కులను తప్పని సరిగా ధరించాలని చెప్పిన కేంద్రం తాజాగా ఈ ఏజ్ వాళ్లు మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదంటూ కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది.

Lifestyle Jan 21, 2022, 9:55 AM IST

five years imprisonment to 75 years old who raped six year old girl in hyderabadfive years imprisonment to 75 years old who raped six year old girl in hyderabad

బోండా బజ్జీ ఇస్తానని ఆశచూపి.. ఆరేళ్ల బాలికపై 75 ఏళ్ల వృద్ధుడు రేప్.. హైదరాబాద్ కోర్టు తీర్పు ఇదే

హైదరాబాద్‌లోని నేరెడ్‌మెట్‌లో ఆరేళ్ల బాలికపై 75 ఏళ్ల వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 2020 జనవరి 30వ తేదీన ఆరేళ్ల బాలిక తన ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా, వృద్ధుడు షేక్ హైదర్ పంజా విసిరాడు. పక్కా ప్లాన్‌తో ఆమెకు బోండా బజ్జీలు ఇస్తానని చెప్పి ఇంటికి తీసుకువెళ్లాడు. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై నేరెడ్‌మెట్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. తాజాగా, ఈ కేసు విచారణలో వృద్ధుడిని దోషిగా తేల్చి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 1000 జరిమానా విధించింది. బాధితురాలికి రూ. 2 లక్షల పరిహారం అందించాలని తీర్పు ఇచ్చింది.
 

Telangana Jan 20, 2022, 7:59 PM IST