Asianet News TeluguAsianet News Telugu
5 results for "

First Aid

"
Doctor turned Minister helped unwell passenger in mid air, PM narendra Modi praises Bhagwat KaradDoctor turned Minister helped unwell passenger in mid air, PM narendra Modi praises Bhagwat Karad

విమానంలో ప్రయాణికుడికి ప్రథమచికిత్స... కేంద్రమంత్రి భాగవత్ కరద్ పై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు ...

 కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భాగవత్ కరద్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. మంగళవారం ఢిల్లీ నుంచి ముంబైకి టేకాఫ్ అయిన ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడికి ఎమర్జెన్సీ వచ్చింది. తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ప్రయాణికుల్లో ఎవరైనా వైద్యులు ఉన్నారా? అని వెతికారు. సిబ్బంది అడగ్గానే డాక్టర్ అయిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భాగవత్ కరద్ చికిత్స అందించారు. 

NATIONAL Nov 17, 2021, 11:26 AM IST

union minister gave emergency treatment to passenger on indigo flightunion minister gave emergency treatment to passenger on indigo flight

ఫ్లైట్‌లో ప్రయాణికుడికి ప్రథమ చికిత్స అందించిన కేంద్ర మంత్రి, తోటి ప్రయాణికుల నుంచి ప్రశంసలు

మంగళవారం ఢిల్లీ నుంచి ముంబయి బయల్దేరిన ఇండిగో విమానంలో టేకాఫ్ అయిన గంటకు ఓ వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. విమానంలో ఎవరైనా వైద్యులు ఉన్నారా? అని సిబ్బంది అడగ్గానే కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భాగవత్ కరద్ వెంటనే పేషెంట్ దగ్గరకు వెళ్లి ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటనపై ఇండిగో సహా తోటి ప్రయాణికుల నుంచి ప్రశంసలు వచ్చాయి.
 

NATIONAL Nov 16, 2021, 4:51 PM IST

The right way to treat a wound at homeThe right way to treat a wound at home

గాయాలకు ఇంట్లో చికిత్స చేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు మీ కోసమే....

గాయం చిన్నదైనా, పెద్దదైనా దాన్ని నిర్లక్ష్యం చేయద్దు. రెండింటినీ సమాన జాగ్రత్తలతో చూసుకోవాలి.  గాయం అనగానే రక్తం కారడమే కాదు, గీరుకుపోవడం, కమలడం, బొడిపె రావడం లాంటివి కూడా గాయాల కిందికే వస్తాయి. ఒక్కసారి చిన్నగా అయిన గాయం సరైన జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల రోజురోజుకూ పెరిగే అవకాశం ఉంది. అదే పెద్ద గాయమైన సరైన సంరక్షణ ఉంటే తొందరగా తగ్గే అవకాశాలూ ఉన్నాయి. అందుకే.. గాయం ఎలాంటిదైనా గాయం అయిన వెంటనే తీసుకునే జాగ్రత్తలు ముఖ్యపాత్ర వహిస్తాయి. 

Lifestyle Oct 13, 2021, 12:15 PM IST

Tirupati MP Candidate Gurumurthy First Aid For Accident Victim akpTirupati MP Candidate Gurumurthy First Aid For Accident Victim akp

మరోసారి మానవత్వాన్ని చాటుకున్న తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి

 స్వతహాగా డాక్టర్ అయిన గురుమూర్తి ప్రచారానికి వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయిన బాధితులను చూసి చలించిపోయారు. తన బిజీ షెడ్యూల్ లోనూ గాయాలతో రోడ్డుపై పడివున్న వారికి ప్రథమ చికిత్స అందించారు.

Andhra Pradesh Apr 15, 2021, 11:17 AM IST

TRS Mp Dr Boora Narsaiah Goud Giving first aid to the accident victimTRS Mp Dr Boora Narsaiah Goud Giving first aid to the accident victim

రోడ్డు ప్రమాద బాధితురాలికి ప్రథమచికిత్స చేసిన టీఆర్ఎస్ ఎంపీ

టీఆర్ఎస్ పార్టీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తన వృత్తిదర్మాన్ని పాటించి ప్రజాభిమాన్ని మరోసారి పొందారు. అయితే ఈసారి ఎంపీగా కాదు...ఓ డాక్టర్ గా ప్రజా సేవ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిని ఓ బాధితురాలికి నర్సయ్య గౌడ్ స్వయంగా ప్రథమ చికిత్స చేసి డాక్టర్ గా తన వృత్తిధర్మాన్ని నిర్వర్తించారు. ఈ  సంఘటన ద్వారా ప్రజాసేవకోసం తాను చూపించే నిబద్దతను ఈ టీఆర్ఎస్ ఎంపీ మరోసారి చాటుకున్నారు.    

Telangana Feb 9, 2019, 9:08 AM IST