Search results - 210 Results
 • chandrababu naidu final

  Andhra Pradesh16, Feb 2019, 9:35 PM IST

  ఎన్నికల సమరానికి టీడీపీ సై: బాబు చేతిలో 125 మంది అభ్యర్థుల జాబితా

  రాష్ట్రవ్యాప్తంగా 125 మంది అభ్యర్థుల జాబితాను చంద్రబాబు రెడీ చేసినట్లు సమాచారం. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అభ్యర్థులను ముందుగానే ప్రకటించడంతో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిందని ఈ నేపథ్యంలో అదే తరహాలో ఏపీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించాలని చంద్రబాబు వ్యూహం రచిస్తున్నారు. 
   

 • tollywood

  ENTERTAINMENT16, Feb 2019, 2:56 PM IST

  ఆ ఒక్క ఛాన్స్ ఎలా వచ్చిందంటే..?

  సినిమా ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ దొరికితే చాలని చూసేవారు చాలా మంది ఉన్నారు. సినిమాలో నటించే అవకాశం వస్తే తమ ప్రతిభ నిరూపించుకోవాలని కలలు కంటుంటారు.

 • narakasurudu

  ENTERTAINMENT15, Feb 2019, 2:57 PM IST

  'నరకాసురుడు' మూవీ ఫస్ట్ లుక్!

  తమిళ నటుడు అరవింద్ స్వామికి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. చాలా కాలం తరువాత 'ధృవ' సినిమాలో విలన్ గా కనిపించి షాక్ ఇచ్చాడు అరవింద్ స్వామీ. ఇప్పుడు మరో సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 

 • bihar

  NATIONAL14, Feb 2019, 3:18 PM IST

  బుల్లెట్ దిగినా కూతురును పరీక్షా కేంద్రంలో దించిన తండ్రి

   ప్రత్యర్థులు కాల్పులు జరిపితే  తీవ్ర గాయాలపాలైనా తన కూతురును పరీక్ష కేంద్రానికి చేర్చాడు ఓ తండ్రి. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.
   

 • ram charan

  ENTERTAINMENT12, Feb 2019, 4:11 PM IST

  ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’: రామ్ చరణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్

  ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమాకు సంబంధించి రోజుకో కొత్త విషయం తెరపైకి వస్తోంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

 • ನ.24 - ಅಂಬರೀಷ್ , ನಟ ಮಾಜಿ ಸಚಿವ

  ENTERTAINMENT9, Feb 2019, 3:44 PM IST

  ప్రేమికుల రోజున శ్రీదేవి వర్ధంతి.. ఆమెకి నచ్చిన స్థలంలోనే!

  వెండితెరపై తన నటనతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న నటి శ్రీదేవి.. సౌత్ తో పాటు నార్త్ లో కూడా చెరగని ముద్ర వేసింది. గతేడాది పెళ్లి కోసమని దుబాయ్ కి వెళ్లిన ఆమె హోటల్ బాత్ టబ్ లో మునిగి చనిపోయింది. 

 • yatra movie

  ENTERTAINMENT9, Feb 2019, 10:13 AM IST

  'యాత్ర' ఫస్ట్ డే కలెక్షన్లు!

  దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కించిన చిత్రం 'యాత్ర'. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ వచ్చింది. 

 • trs mp

  Telangana9, Feb 2019, 9:08 AM IST

  రోడ్డు ప్రమాద బాధితురాలికి ప్రథమచికిత్స చేసిన టీఆర్ఎస్ ఎంపీ

  టీఆర్ఎస్ పార్టీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తన వృత్తిదర్మాన్ని పాటించి ప్రజాభిమాన్ని మరోసారి పొందారు. అయితే ఈసారి ఎంపీగా కాదు...ఓ డాక్టర్ గా ప్రజా సేవ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిని ఓ బాధితురాలికి నర్సయ్య గౌడ్ స్వయంగా ప్రథమ చికిత్స చేసి డాక్టర్ గా తన వృత్తిధర్మాన్ని నిర్వర్తించారు. ఈ  సంఘటన ద్వారా ప్రజాసేవకోసం తాను చూపించే నిబద్దతను ఈ టీఆర్ఎస్ ఎంపీ మరోసారి చాటుకున్నారు.    

 • kanaga durga and bindu

  NATIONAL7, Feb 2019, 2:24 PM IST

  మళ్లీ శబరిమలకు ఆ ఇద్దరు

  శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు ఆ ఇద్దరు మహిళలు మళ్లీ ప్రయత్నిస్తున్నారు

 • thippara meesam

  ENTERTAINMENT6, Feb 2019, 10:58 AM IST

  డిఫరెంట్ : ‘తిప్పరా మీసం’ ఫస్ట్ లుక్ ఇదిగో!

  ‘నీదీ నాదీ ఒకే కథ’ అనే సినిమాతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు శ్రీవిష్ణు. ఆ  సినిమాలోని  శ్రీ విష్ణు నటనకు అద్భుతమైన రివ్యూలు ఇచ్చారు. 

 • rohit sharma press meet

  CRICKET4, Feb 2019, 1:21 PM IST

  తొలుత బ్యాటింగ్: అసలు విషయం చెప్పిన రోహిత్ శర్మ

  ఆ పిచ్‌ ముందుగా పేసర్లకు అనుకూలిస్తుందని తెలిసినా, టాస్‌ గెలిచిన తర్వాత ప్రయోగాత్మకంగా ముందుగా బ్యాటింగ్‌కు చేయడానికి మొగ్గుచూపినట్లు రోహిత్ శర్మ తెలిపాడు. టాస్‌కు ముందు పిచ్‌ను పరిశీలించానని, అక్కడున్న తేమ తొలుత పేసర్లకు సహకరిస్తుందని ముందే తెలుసునని అన్నాడు. 

 • mallesham

  ENTERTAINMENT4, Feb 2019, 7:47 AM IST

  ఫస్ట్‌లుక్‌ షేర్‌ చేసిన కేటీఆర్‌ ,టీమ్ ఫుల్ ఖుషీ

  ఆసుయంత్రం సృష్టికర్త పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మల్లేశం'. ఎక్స్‌ట్రార్డినరీ స్టోరీ ఆఫ్‌ యాన్‌ ఆర్డినరీ మ్యాన్‌ అనేది ట్యాగ్ లైన్. 

 • BLACK MAGIC

  NATIONAL2, Feb 2019, 12:20 PM IST

  ‘‘నా కొడుకు నరబలికి అనుమతి ఇవ్వండి’’

  తన కొడుకును తాను నరబలి ఇవ్వాలనుకుంటున్నానని.. అందుకు అనుమతి ఇవ్వాలంటూ ఓ మాంత్రికుడు ఉన్నతాధికారులకు వినతి పత్రం సమర్పించాడు.

 • ఆడపడుచులతో జనసేన పార్టీ కమిటీలు ,తొలిజాబితా విడుదల చేసిన పవన్ కళ్యాణ్ (ఫొటోలు)

  Andhra Pradesh1, Feb 2019, 6:40 PM IST

  ఆడపడుచులతో జనసేన పార్టీ కమిటీలు: తొలిజాబితా విడుదల చేసిన పవన్ కళ్యాణ్

  మహిళా శక్తికి రాజకీయ సాధికారిత అందించాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ మహిళా కమిటీలను నియమించారు. కమిటీలలో సుమారు 22 మంది మహిళలకు పవన్ చోటు కల్పించారు. జనసేన పార్టీ తొలిసారిగా ఆడపడుచులతో కమిటీలు ఏర్పాటు చెయ్యడం సంతోషంగా ఉందని పవన్ అభిప్రాయపడ్డారు. 

 • pawan

  Andhra Pradesh1, Feb 2019, 6:26 PM IST

  ఆడపడుచులతో జనసేన పార్టీ కమిటీలు ,తొలిజాబితా విడుదల చేసిన పవన్ కళ్యాణ్ (ఫొటోలు)

  ఆడపడుచులతో జనసేన పార్టీ కమిటీలు ,తొలిజాబితా విడుదల చేసిన పవన్ కళ్యాణ్ (ఫొటోలు)