Fire Engine
(Search results - 11)TelanganaNov 15, 2020, 11:22 AM IST
హైద్రాబాద్ కేపీహెచ్‌బీ ఎలక్ట్రికల్ షాపులో అగ్ని ప్రమాదం: రంగంలోకి ఫైర్ ఫైటర్లు
మంటల తీవ్రతకు భవనం పూర్తిగా దెబ్బతింది.దీంతో భవనం ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో ఈ భవనానికి సమీపంలో ఉన్న ఇతర దుకాణాలను ఖాళీ చేయిస్తున్నారు.TelanganaOct 21, 2020, 10:33 AM IST
హైద్రాబాద్ ఆదర్శ్‌నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో అగ్ని ప్రమాదం: రంగంలోకి ఫైరింజన్లు
ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని 180 గదిలో ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో పెద్ద ఎత్తున వస్తువులు కాలిపోయాయి. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మంటలను ఆర్పుతున్నారు.
Andhra PradeshOct 18, 2020, 10:48 AM IST
విజయవాడ వద్ద బస్సులో నుండి దూకిన ప్రయాణీకులు: ఏమైందంటే?
శ్రీకాకుళం నుండి విజయవాడకు వస్తున్న ప్రైవేట్ బస్సు ప్రసాదంపాడు సమీపంలోకి రాగానే బస్సు వెనుక భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.ఈ విషయాన్ని గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే ప్రయాణీకులను బస్సు నుండి దించేశారు.
NATIONALSep 7, 2020, 8:12 PM IST
యూపీ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం: భయాందోళనలో ప్రజలు(వీడియో)
అగ్ని ప్రమాదం జరిగిన రసాయనిక ఫ్యాక్టరీ సమీపంలోనే కూరగాయల మార్కెట్ కూడా ఉంది.అయితే ఎగిసిపడుతున్న మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగాయి. భారీ స్థాయిలో నల్లటి పొగ కమ్ముకొంది.. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
Andhra PradeshAug 4, 2020, 12:57 PM IST
విశాఖలో మరో పేలుడు.. విజయశ్రీ ఫార్మా కంపెనీలో ప్రమాదం..
విశాఖ జిల్లా రాంబిల్లి మండలం సెజ్‌లోని విజయశ్రీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది.
Andhra PradeshJul 20, 2020, 2:54 PM IST
రేణిగుంట ఎయిర్‌పోర్టులో తప్పిన ప్రమాదం: రన్‌వేపై ఫైరింజన్ బోల్తా, వెనక్కి వెళ్లిన ఫైట్స్
ఈ వాహనం బోల్తా పడిన కొద్ది సేపటికే బెంగుళూరు నుండి రేణిగుంటకు ఓ విమానం వచ్చింది. రన్ వే పై ఫైరింజన్ పడిపోయిన విషయాన్ని ఆ విమానం పైలెట్ గుర్తించాడు. రన్ వే విమానాన్ని ల్యాండ్ చేయకుండా తిరిగి విమానాన్ని బెంగుళూరుకు తీసుకెళ్లాడు.
TelanganaMay 21, 2020, 3:16 PM IST
అడ్వకేట్ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. ఇద్దరికి తీవ్ర గాయాలు..
కరీంనగర్‌లోని కశ్మీర్ గడ్డ ప్రాంతంలో నివాసముండే అడ్వకేట్ పెరిక శ్రీనివాస్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది.
NATIONALJan 29, 2020, 2:45 PM IST
ఏపీ భవన్ సమీపంలో నడుస్తున్న కారులో మంటలు
న్యూఢిల్లీ ఏపీ భవన్ సమీపంలో బుధవారం నాడు మధ్యాహ్నం కారులో మంటలు వ్యాపించాయి. ఈ విషయాన్ని గుర్తించిన ప్రయాణీకులు కారు నుండి దిగిపోయారు.బుధవారం నాడు మధ్యాహ్నం నడుస్తున్న కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.TelanganaDec 9, 2019, 5:09 PM IST
Video : చైనా బజార్ పై కన్నెర్రజేసిన అగ్నిదేవుడు
రంగారెడ్డి జిల్లా, శంకర్ పల్లి మండల కేంద్రం మెయిన్ రోడ్డు లో ఉన్న చైనా బజార్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి చైనా బజార్ పూర్తిగా తగలబడింది.
TelanganaOct 27, 2019, 6:26 PM IST
హైద్రాబాద్ టైర్ల గోడౌన్లో అగ్ని ప్రమాదం
హైద్రాబాద్ వనస్థలిపురంలోని టైర్ల గోడౌన్లో ఆదివారం నాడు సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదం కారణంగా దట్టమైన పొగతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Feb 3, 2018, 12:11 PM IST