Asianet News TeluguAsianet News Telugu
12 results for "

Fire Crackers

"
AIIMS director Randeep Guleria says delhi air more harmful than cigarette smokeAIIMS director Randeep Guleria says delhi air more harmful than cigarette smoke

అక్కడ పీల్చే గాలి.. సిగరెట్ పొగ కంటే ప్రమాదకరం: ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా

ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్నది. అక్కడ వాతావరణంలోని గాలి.. సిగరెట్ పొగ కంటే ప్రమాదకరంగా ఉన్నదని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా వివరించారు. ఈ పరిస్థితులు కరోనా వైరస్‌కూ కలిసి వస్తాయని హెచ్చరించారు. కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో కరోనా మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముందని తెలిపారు.

NATIONAL Nov 6, 2021, 7:16 PM IST

fire crackers laden scooter bursts father son killed in tamilnadufire crackers laden scooter bursts father son killed in tamilnadu

స్కూటర్‌పై తీసుకెళ్తున్న క్రాకర్స్ పేలిపోయాయి.. తండ్రి, కొడుకు దుర్మరణం.. వీడియో వైరల్

దేశమంతా దీపావళి సంబురాలు చేసుకుంటుంటే ఆ ఇంట మాత్రం విషాదం నెలకొంది. క్రాకర్స్ కొనుక్కుని స్కూటర్‌పై వెళ్తుండగా అవి భారీ విస్ఫోటనం చెందాయి. స్కూటర్ కూడా పేలిపోయింది. దీంతో స్కూటర్‌పై వెళ్తున్న తండ్రీ కొడుకులు దుర్మరణం పాలయ్యారు. తమిళనాడు విల్లుపురం జిల్లాలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.

NATIONAL Nov 5, 2021, 4:48 PM IST

telangana govt restrictions on Fire Crackerstelangana govt restrictions on Fire Crackers

దీపావళి: సుప్రీం నిర్ణయానికే తెలంగాణ ఓటు.. బాణాసంచాపై ఆంక్షలు

దీపావళి (deepawali) టపాసులపై తెలంగాణ ప్రభుత్వం (telangana govt) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బేరియం సాల్ట్‌తో తయారు చేసిన క్రాకర్స్‌ను ఎట్టి పరిస్ధితుల్లోనూ అమ్మరాదని ఇటీవల సుప్రీంకోర్ట్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీం ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని నిర్ణయించింది.

Telangana Nov 3, 2021, 6:29 PM IST

supreme court sets aside calcutta high courts rule ban on fire crackerssupreme court sets aside calcutta high courts rule ban on fire crackers

బెంగాల్‌ ఏమైనా ప్రత్యేకమా?.. బాణాసంచాపై పూర్తి నిషేధం వద్దు.. సుప్రీంకోర్టు తీర్పు

గ్రీన్ క్రాకర్స్ సహా అన్నిరకాల బాణాసంచాపై కలకత్తా హైకోర్టు సంపూర్ణ నిషేధాన్ని విధించింది. ఈ నిషేధాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు ఇది వరకే ఇచ్చిన తీర్పులకు లోబడకుండా ఎలాంటి వివరణలూ లేకుండానే కలకత్తా హైకోర్టు తీవ్ర ఆదేశాలు వెలువరించిందని సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం తెలిపింది.

NATIONAL Nov 1, 2021, 9:06 PM IST

complete ban on fire cracker in west bengal on diwalicomplete ban on fire cracker in west bengal on diwali

దీపావళి సంబురాలపై ఆంక్షలు.. క్రాకర్స్‌పై కలకత్తా హైకోర్టు బ్యాన్

పశ్చిమ బెంగాల్‌లో దీపావళి వేడుకలపై ఆంక్షలు అమలు కానున్నాయి. కరోనా, కాలుష్యం కారణంగా రాష్ట్రంలో అన్ని రకాల ఫైర్ క్రాకర్స్ కాల్చడం, అమ్మకాలపై నిషేధం విధిస్తూ కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది. దీంతో రాష్ట్రంలో దివాళి సెలబ్రేషన్స్ అతి సాధారణంగా జరగనున్నాయి.
 

NATIONAL Oct 29, 2021, 5:20 PM IST

fire crackers after Pakistan victory in India, then what is the problem with Deepavali, sehwag tweet goes viralfire crackers after Pakistan victory in India, then what is the problem with Deepavali, sehwag tweet goes viral

ఇండియా ఓడిందని మనవాళ్లే టపాసులు కాల్చారు, దీపావళి రోజు కాలిస్తే తప్పేంటి... సెహ్వాగ్ ట్వీట్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో టీమిండియాకి ఊహించని షాక్ ఇచ్చింది పాకిస్తాన్. ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీల్లో 12 వరుస ఓటములకు బ్రేక్ వేస్తూ, మొట్టమొదటి విజయాన్ని నమోదుచేసింది. ‘మోకా... మోకా’ అంటూ పాక్‌ను

Cricket Oct 25, 2021, 2:52 PM IST

fire accident in trs office telangana bhawan hyderabad as fire crackers fall on dry gross kspfire accident in trs office telangana bhawan hyderabad as fire crackers fall on dry gross ksp

వాణీదేవి విజయం.. టీఆర్ఎస్ సంబరాల్లో అపశృతి, తెలంగాణ భవన్ లో మంటలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవి విజయంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో విజయోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది

Telangana Mar 20, 2021, 6:46 PM IST

Let Us Go Local4Diwali To Add Brightness Of This Festival To The Lives Of Our Fellow IndiansLet Us Go Local4Diwali To Add Brightness Of This Festival To The Lives Of Our Fellow Indians

లోకల్ ఫర్ దివాళీ: తోటి భారతీయుల జీవితాల్లో కూడా వెలుగులు నింపండి

ఈ దీపావళి పండుగ సందర్భంగా మనం చేసే ఒక చిన్న పని మన ఇండ్లతోపాటుగా తోటి భారతీయుల ఇండ్లలోనూ వెలుగులు నింపగలదు. 

NATIONAL Nov 9, 2020, 8:38 AM IST

police raids illegally storing fire crackers in krishna districtpolice raids illegally storing fire crackers in krishna district
Video Icon

video : పొగాకు గొడౌన్ లో అక్రమ బాణాసంచా నిల్వలు...

కృష్ణాజిల్లా, జమ్మవరం గ్రామంలోని పాడుబడిన పొగాకు గోడౌన్ లో అక్రమంగా బాణాసంచా నిల్వ చేశారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. కోటి రూపాయల బాణాసంచాకు 2 లక్షల రూపాయల బిల్లులు మాత్రమే ఉన్నాయి. ఎస్పీ రవీంద్ర బాబు ఈ విషయంపై ప్రశ్నించగా రేపు కలెక్టర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొస్తామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో సరుకును పోలీసులు స్వాధీనం చేసుకొని నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.

Guntur Oct 24, 2019, 10:38 AM IST

blasts in Fireworks warehouse at Mannargudiblasts in Fireworks warehouse at Mannargudi

తమిళనాడులో టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు, ఆరుగురు దుర్మరణం

తమిళనాడులో దారుణం సంభవించింది. మన్నార్‌గుడిలోని ఓ టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. 

NATIONAL Mar 27, 2019, 11:28 AM IST