Fire Accident  

(Search results - 145)
  • fire accident

    Telangana15, Oct 2019, 12:14 PM IST

    గ్యాస్ సిలిండర్ పేలుడుతో భారీ అగ్ని ప్రమాదం

    మేడ్చల్ మండలం రాజ బొల్లారం తండాలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

  • romantick

    News15, Oct 2019, 11:47 AM IST

    చిత్ర యూనిట్ నిర్లక్ష్యం.. పూరి సినిమా సెట్ లో అగ్ని ప్రమాదం

    రొమాంటిక్ సినిమా షూటింగ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.  సినిమా కోసం వేసిన స్పెషల్ సెట్ లో డెకరేషన్ క్లాత్స్ కి మంటలు అంటుకోవడంతో కొన్ని నిమిషాల వరకు అందరూ షాకయ్యారు. అయితే ప్రమాదానకి ముఖ్య కారణం చిత్ర నిర్లక్షమే అని తెలుస్తోంది.  మంటలను ఆర్పేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎవరు కూడా మంటలను ఆర్పేసి సాధనాలను తేకపోవడం గమనార్హం. 

  • fireworks

    Andhra Pradesh9, Oct 2019, 10:42 AM IST

    దసరా వేడుకల్లో అపశృతి... రూ.50లక్షల ఆస్తి నష్టం

    కడపలోని బీకేఎం వీధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గోదాంలోని టీవీలు, ఫ్రిడ్జ్ లు, ఏసీ లు మంటలకు పూర్తిగా ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. 

  • bandi

    Vijayawada7, Oct 2019, 7:16 PM IST

    అగ్నిప్రమాద బాధితులను ఆదుకోవాలి: బందర్ జనసేన సమన్వయకర్త రామకృష్ణ

    బందరు మండలం మంగినపూడిలో జరిగిన అగ్నిప్రమాద బాధితులను ఆదుకోవాలని కోరారు మచిలీపట్నం జనసేన అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ బండి రామకృష్ణ.

  • lorry

    Karimanagar2, Oct 2019, 3:14 PM IST

    లారీలో మంటలు, పక్కనే పెట్రోల్ బంక్: తృటిలో తప్పిన ప్రమాదం

    కరీంనగర్ జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. చొప్పదండి మండల కేంద్రంలో హెచ్‌పి పెట్రోల్ బంక్ వద్ద స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న పెట్రోల్ బంక్ వద్ద లారీ బ్రేక్ లైనర్‌లు పట్టేసి మంటలు చేలరేగాయి

  • petrol bunk fire

    Karimanagar2, Oct 2019, 3:07 PM IST

    పెట్రోల్ బంకులో మంటలు.. తృుటిలో తప్పిన పెనుప్రమాదం

    కరీంనగర్ జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. చొప్పదండి మండల కేంద్రంలో హెచ్‌పి పెట్రోల్ బంక్ వద్ద స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న పెట్రోల్ బంక్ వద్ద లారీ బ్రేక్ లైనర్‌లు పట్టేసి మంటలు చేలరేగాయి

  • Train Fire Accident
    Video Icon

    Districts17, Sep 2019, 12:45 PM IST

    సికింద్రాబాద్-మణుగూరు సూపర్ పాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైల్లో అగ్ని ప్రమాదం (వీడియో)

    సికింద్రాబాద్ వెళ్లే  మణుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లో మంగళవారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. దీంతో ప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యారు.సికింద్రాబాద్ వెళ్లే మణుగూరు సూఫర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు భద్రాచలం రైల్వేస్టేషన్ లో నిలిచిన సమయంలో ఎ1, బి1 ఏసీ బోగీల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.

  • train

    Districts17, Sep 2019, 7:11 AM IST

    మణుగూరు సూఫర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైల్లో అగ్ని ప్రమాదం

    సికింద్రాబాద్ వెళ్లే  మణుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లో మంగళవారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. దీంతో ప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యారు.

  • Fire in car

    Andhra Pradesh14, Sep 2019, 10:15 AM IST

    ఘోర ప్రమాదం...కారులో మంటలు..ఐదుగురు సజీవదహనం

    ఈ ఘటనతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. ప్రమాద సమయంలో మొత్తం కారులో ఆరుగురు ప్రయాణిస్తుండగా.... ఒకరు ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు పోలీసులు చెప్పారు.
     

  • hospital

    Andhra Pradesh10, Sep 2019, 1:14 PM IST

    కర్నూల్ ప్రభుత్వాసుపత్రిలో షార్ట్‌ సర్క్యూట్: భయంతో పరుగులు తీసిన రోగులు

    కర్నూల్ ప్రభుత్వాసుపత్రిలోని చిన్నపిల్లల వార్డులో మంగళవారం నాడు షార్ట్‌ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి.భయంతో రోగులు, ఆసుపత్రి సిబ్బంది పరుగులు తీశారు.
     

  • knipakam

    Tirupathi10, Sep 2019, 12:39 PM IST

    కాణిపాకం వినాయకుని ఆలయం వద్ద అగ్నిప్రమాదం (వీడియో)

    చిత్తూరు జిల్లాలోని ప్రఖ్యాత కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయానికి సమీపంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. దేవస్థానం ప్రాంగణానికి దగ్గరలో ఉన్న జై గణేశ్ హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. క్షణాల్లో బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. 

  • Telangana Express fire

    NATIONAL6, Sep 2019, 3:33 PM IST

    ఛండీఘడ్-కోచ్ వల్లి రైలులో అగ్ని ప్రమాదం

    న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో ఛండీఘడ్-కోచ్ వల్లి రైలులో శుక్రవారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. రైల్వేస్టేషన్ లో రైలు నిలిచి ఉన్న సమయంలో  ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఈ సమయంలో రైలులో ఉన్న ప్రయాణీకులను అధికారులు కిందకు దించేశారు.

  • fire accident

    Telangana4, Sep 2019, 7:33 AM IST

    గణేష్ మండపంలో అగ్ని ప్రమాదం: వాహనాలు దగ్దం

    మల్కాజిగిరి విష్ణుపురి కాలనీలోని గణేష్ మంటపంలో బుధవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో రెండు కార్లు, 10 ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి.

  • ongc

    NATIONAL3, Sep 2019, 10:19 AM IST

    ఓఎన్‌జీసీ‌లో అగ్ని ప్రమాదం: ఏడుగురు మృతి

    ముంబై ఓఎన్‌జీసీలో గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంటులో మంగళవారం నాడు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో  ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

  • Lorry Fire Accident

    NATIONAL31, Aug 2019, 9:41 AM IST

    వస్త్ర పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం..

    .దాదాపు 18 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.