Search results - 56 Results
 • dhoni

  CRICKET16, May 2019, 1:03 PM IST

  వాళ్లందరికీ ఫైన్ వేద్దామని ధోనీ అన్నాడు

  అప్పట్లో టెస్ట్‌లకు కుంబ్లే, వన్డేలకు ధోని కెప్టెన్లుగా ఉండేవారు. ప్రాక్టీస్‌కు, జట్టు సమావేశాలకు ఆలస్యంగా వచ్చే ఆటగాళ్లను శిక్షించే అంశాన్ని కెప్టెన్లకు వదిలేశారని ప్యాడీ ఆప్టన్ చెప్పారు.

 • pollard angry

  CRICKET13, May 2019, 11:05 AM IST

  అంపైర్లపై అసహనం: పోలార్డ్ మ్యాచ్ ఫీజులో కోత

  క్రీజ్‌కు దూరంగా ఆ రెండు బంతులు వెళ్లినట్టు స్పష్టంగా కనిపిస్తున్నా అంపైర్‌ వైడ్‌ ఇవ్వకపోవడంతో పొలార్డ్‌కు ఆగ్రహం వచ్చింది. అగ్రహాన్ని నిలువరించుకోలేక పొలార్డ్‌ బ్యాటును గాల్లోకి ఎగరవేశాడు.

 • Pandya-Rahul

  CRICKET20, Apr 2019, 1:24 PM IST

  మహిళలపై సెక్సిస్ట్ రిమార్క్స్: పాండ్యా, రాహుల్ లకు భారీ జరిమానా

  టీమిండియా  క్రికెటర్లు హార్ధిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ లను ఇంకా కాఫీ విత్ కరణ్ షో వివాదం వదలడం లేదు. ఈ టీవి షోలో మహిళను ఉద్దేశించి  అనుచిత వ్యాఖ్యలు చేసిన పాండ్యాతో పాటు రాహుల్ లకు ఒక్కొక్కరికి 20లక్షల జరిమానా విధిస్తున్నట్లు బిసిసిఐ అంబుడ్స్ మెన్ డికె జైన్ వెల్లడించారు. ఈ జరిమానాకు సంబంధించిన వివరాలను బిసిసిఐ అధికారికి వెబ్ సైట్ లో పొందుపర్చినట్లు జైన్ తెలిపారు. 

 • Telangana18, Apr 2019, 8:11 AM IST

  ప్రముఖ రెస్టారెంట్ కి.. జీహెచ్ఎంసీ జరిమానా

  హైదరాబాద్ నగరంలోని ప్రముఖ రెస్టారెంట్ కి జీహెచ్ఎంసీ అధికారులు జరిమానా విధించారు. జన నివాసాల మధ్య వంటశాల ఏర్పాటు చేసి.. కనీసం అగ్నిమాపక ఏర్పాట్లు కూడా చేయని కారణంగా ఓ రెస్టారెంట్ కి జీహెచ్ఎంసీ జరిమానా విధించింది. 

 • bata

  NATIONAL15, Apr 2019, 12:06 PM IST

  క్యారీ బ్యాగు డబ్బు వసూలు.. బాటాకి భారీ జరిమానా

  క్యారీ బ్యాగ్ కి అదనంగా డబ్బు వసూలు చేసినందుకు ప్రముఖ చెప్పుల కంపెనీ బాటాకు భారీ జరిమానా విధించారు. ఒకప్పుడు షాపింగ్ చేస్తే.. కంపెనీ వాళ్లే క్యారీ బ్యాగుల్లో పెట్టి మరీ ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ఏం షాపింగ్ చేసినా.. క్యారీ బ్యాగ్ కి అదనంగా రూ.2, రూ.3, రూ.5 బిల్లు వేస్తున్నారు. ఆ

 • NATIONAL15, Apr 2019, 11:04 AM IST

  వీధి కుక్కలకు ఫుడ్ పెట్టినందుకు రూ.3.60లక్షల జరిమానా

  వీధి కుక్కలను తిండి పెట్టినందుకు ఓ వ్యక్తికి రూ.3.60లక్షల జిరిమానా విధించారు. ఈ సంఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో చోటుచేసుకుంది. 

 • Kohli RCB

  CRICKET14, Apr 2019, 12:05 PM IST

  గెలవక.. గెలవక ఒక్క మ్యాచ్‌లో గెలిస్తే: కోహ్లీకి జరిమానా

  ఏడు మ్యాచ్‌ల తర్వాత ఎట్టకేలకు బెంగళూరు తొలి విజయాన్ని సొంతం చేసుకుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై బెంగళూరు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ కిక్‌లో ఉండగానే బెంగళూరు సారథి కోహ్లీకి షాక్ ఇచ్చారు రిఫరీ

 • dhoni

  CRICKET12, Apr 2019, 10:57 AM IST

  ‘నోబాల్’ తెచ్చిన తంటా, అంపైర్లతో వాగ్వాదం: ధోనికి జరిమానా

  చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి జరిమానా పడింది. అంపైర్లతో వాదనకు దిగిన కారణంగా అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు. 

 • dhoni csk

  SPORTS10, Apr 2019, 1:48 PM IST

  హర్భజన్ పై ధోనీ ప్రశంసల జల్లు

  ఐపీఎల్ 12వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ దూసుకుపోతోంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ధోని సేన ఓడించింది. 

 • chandra babu naidu

  Andhra Pradesh5, Apr 2019, 10:51 AM IST

  చంద్రబాబుకి షాక్.. ఏపీ ప్రభుత్వానికి రూ.100కోట్ల ఫైన్

  చంద్రబాబు ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ఏపీ సర్కార్ కి జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) రూ.100కోట్ల జరిమానా విధించింది. 

 • rohit sharma

  CRICKET31, Mar 2019, 2:53 PM IST

  ముంబైపై పంజాబ్ గెలుపు: రోహిత్ శర్మకు జరిమానా

  మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా తయారైంది. ముంబై ఇండియన్స్ పరిస్థితి. ఐపీఎల్‌లో భాగంగా మొహాలిలో జరిగిన మ్యాచ్‌లో ముంబైపై పంజాబ్ విజయం సాధించింది.

 • talasani

  Telangana9, Mar 2019, 7:48 AM IST

  నిబంధనలకు విరుద్ధంగా తలసాని ఫ్లెక్సీ.... రూ.25 వేలు జరిమానా

  నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై కట్టిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రిగా తలసాని శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 

 • INTERNATIONAL28, Feb 2019, 9:53 AM IST

  టిక్ టాక్ యాప్ కి మరో షాక్

  పాపులర్ సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ కి అమెరికా షాక్ ఇచ్చింది. 

 • Ambi_HDK

  NATIONAL28, Feb 2019, 9:05 AM IST

  ముఖ్యమంత్రి వ్యక్తిగత కారుకి ట్రాఫిక్ పోలీసులు ఫైన్

  రూల్స్ బ్రేక్ చేస్తే చలానా రాసే ట్రాఫిక్ పోలీసులు కర్ణాటక ముఖ్యమంత్రిని కూడా వదల్లేదు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి చెందిన వ్యక్తిగత కారుకు సంబంధించి ట్రాఫిక్‌ ఉల్లంఘన కేసును నమోదు చేశారు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు. 
   

 • virat kohli

  Telangana13, Feb 2019, 10:38 AM IST

  కోహ్లీ ఫోటో వాడినందుకు ఫైన్

  తమ ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకునేందుకు గాను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫోటోను అనుమతి లేకుండా ఉపయోగించినందుకు గాను ఓ సంస్థకు జరిమానా విధించింది ప్రభుత్వం