Financial Crisis  

(Search results - 16)
 • टीसीएस का जून तिमाही में साल दर साल के आधार पर मुनाफा 10 फीसदी बढ़ गया है

  Tech News10, Jul 2020, 11:31 AM

  టీసీఎస్‌కు తప్పని కరోనా కష్టాలు..భారీగా తగ్గిన లాభాలు

  టీసీఎస్‌ లాభాలకు కరోనా కత్తెర పడింది. తొలి త్రైమాసికం లాభాలు 13.8 శాతం క్షీణించి, రూ.7,008 కోట్లకు పరిమితమయ్యాయి. సంస్థ  ఆదాయం రూ.38,322 కోట్లకు చేరుకున్నది. వాటాదారులకు  రూ.5 మధ్యంతర డివిడెండ్‌ చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. 

 • business10, Jun 2020, 1:11 PM

  కరోనా సంక్షోభంలో మేనేజ్మెంట్‌కు ఆడి కార్లు: పి‌ఎన్‌బి బ్యాంక్‌పై విమర్శలు

  రెండేళ్ల క్రితం మోసపూరిత లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ స్కాం.. అటుపై ఆర్ధిక మందగమనం.. తాజాగా కరోనాతో మరో సంక్షోభం నెలకొన్నా.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాత్రం టాప్ మేనేజ్మెంట్ కోసం మూడు మద్య ఖరీదైన ఆడీ కార్లను కొనుగోలు చేసింది. బ్యాంకు యాజమాన్యం ఆర్థిక నష్టాలను పట్టించుకోలేదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే బోర్డు ఆమోదంతోనే కొన్నామని పీఎన్బీ సమర్థించుకుంటున్నది.
   

 • Entertainment29, May 2020, 12:36 PM

  కరోనా కష్టాలు.. అద్దె కట్టలేక ఇళ్లు ఖాళీ చేసిన నటుడు

  సీరియల్స్‌లో నటించే ఆర్టిస్ట్‌లకు కరోనా కష్టాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ సీరియల్‌ నటుడు మానస్‌ షా షూటింగ్‌లు లేకపోవటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. డబ్బులు లేకపోవటంతో తన కారును కూడా అమ్మేశాడు.

 • <p>করোনা ভাইরাসের কারণে বিনিয়োগকারীদের মধ্যে এই কারণে এক ভারী আর্থিক পতনের সম্ভাবনার দুঃশ্চিন্তা দেখা গিয়েছে। বিনিয়োগকারীরা তাদের অর্থ অন্য খাতে না দিয়ে করে সোনায় বিনিয়োগ করছে।</p>

  business21, May 2020, 11:30 AM

  భయపెడుతున్న బంగారం ధరలు.. సరికొత్త రికార్డు స్థాయికి పసిడి ధర...?

  అమెరికాతో వాణిజ్య యుద్ధం.. కరోనా మహమ్మారి నెలకొల్పిన సంక్షోభం దాని కొనసాగింపుగా అమెరికా, చైనా మధ్య ఘర్షణాత్మక వాతావరణం, అమెరికా ఆర్థిక వ్యవస్థ వచ్చే ఏడాదికల్లా కోలుకుంటుందని చెప్పడంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ దెబ్బ తిన్నది. ఫలితంగా పసిడిపైకి తమ పెట్టుబడులను మళ్లించారు.
   

 • Coronavirus India14, May 2020, 10:59 AM

  లాక్ డౌన్ ఎఫెక్ట్: నో ఈఎంఐ.. నో డౌన్ పేమెంట్..ఆఫర్లకూ స్వస్తి

  కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో అతలాకుతలమైన పారిశ్రామిక రంగం.. వ్యాపార, ఆర్థిక సంస్థలు రూట్ మారుస్తున్నాయి. డిమాండ్ పడిపోవడంతోపాటు నగదు లభ్యత కొరత కారణంగా వివిధ వస్తువుల కొనుగోలుపై నో ఈఎంఐ, జీరో డౌన్ పేమెంట్, ఆఫర్లకు స్వస్తి పలుకనున్నాయి. వివిధ వస్తువులకు రుణ వాయిదా నిబంధనలను కఠినతరం చేయనున్నాయి.

 • Coronavirus India29, Apr 2020, 12:33 PM

  ఆర్‌బి‌ఐ షాకింగ్ న్యూస్: రూ.68 వేల కోట్ల కార్పొరేట్ రుణాలు మాఫీ..

  ప్రస్తుతం కరోనా మహమ్మారి విసురుతున్న సవాల్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. వైరస్ నియంత్రణకు విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ వల్ల కేంద్ర ప్రభుత్వానికి రెవెన్యూ పడిపోయింది. కానీ టాప్ కార్పొరేట్లలో ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు తీసుకున్న రూ.68 వేల కోట్ల రుణాలను బ్యాంకులు సాంకేతికంగా మాఫీ చేశాయని ఆర్బీఐ వెల్లడించింది.
   

 • Coronavirus India15, Apr 2020, 12:28 PM

  ఈ ఏడాది భారత వృద్ధి రేటును తేల్చేసిన ఐఎంఎఫ్...కరోనా వైరస్ ఇందుకు ప్రధాన కారణం...

  ప్రపంచ మానవాళితోపాటు వివిధే దేశాల ఆర్థిక వ్యవస్థలను కరోనా మహమ్మారి అస్తవ్యస్తం చేస్తోంది. ఇప్పటికే ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంలోకి జారుకున్నదని పలు నివేదికలు చెబుతున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో భారత వృద్ధిరేటు 2020లో 1.9 శాతానికే పరిమితం అవుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్)​ తాజా అంచనాల్లో తెలిపింది.
 • business30, Jan 2020, 4:01 PM

  Budget 2020: కష్టాలపై ‘దాదా’గిరి...అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ

   1982-83లో తయారు చేసిన బడ్జెట్‌ వీటిలో మొదటి కోవకు చెందుతుంది. అప్పట్లో దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి.. వాటిని అధిగమించడానికి అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ఎలాంటి చర్యలు చేపట్టారో చూద్దాం..

 • KCR

  Telangana25, Jan 2020, 6:25 PM

  భయోత్పాతం, కేంద్రం బండారం బయటపడుతుంది: ఆర్థిక పరిస్థితిపై కేసీఆర్

  రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తెలంగాణ సీఎం కేసీఆర్ బిజెపి కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టారు. దేశం ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగాలేదని, కేంద్రం ఆర్థిక పరిస్థితి బండారం బయటపడుతుందని ఆయన అన్నారు.

 • cabinet

  Andhra Pradesh4, Sep 2019, 3:55 PM

  ఖజానా ఖాళీ: ఏపీలో జీతాలు మినహా ఇతర బిల్లుల నిలిపివేత

  ఉద్యోగుల జీతాలు మినహ ఇతర బిల్లులను చెల్లింపును నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. 2019-20 ఆర్ధిక సంవత్సరంలో రెవిన్యూ రాబడిలో  విశాఖ జిల్లాలో పలు శాఖలు తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

 • Jet Airways

  business22, Apr 2019, 12:11 PM

  ప్రైవేటీకరణ యోచన పొరపాటే! జెట్ క్రైసిస్‌పై ఎయిరిండియా

  జెట్ ఎయిర్‌వేస్ సంక్షోభంతో ప్రైవేటీకరణ సర్వరోగ నివారిణి ఎంత మాత్రం కాదని తేలిపోయిందని ఎయిరిండియా ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ప్రభుత్వ అంచనాల స్థాయికి దేశీయ విమానయాన రంగం ఎదగలేదని స్పష్టం చేశాయి.

 • Jet Airways

  Automobile16, Mar 2019, 12:00 PM

  మా విమానాలు మాకివ్వండి: జెట్ ఎయిర్‌వేస్ కి లీజు కంపనీల డిమాండ్

  నరేశ్ గోయల్ సారథ్యంలోని జెట్ ఎయిర్వేస్ సంస్థ మరింత చిక్కుల్లోకి వెళ్లిపోతున్నది. జెట్ ఎయిర్వేస్ సంస్థకు విమానాలను లీజుకు ఇచ్చిన సంస్థలు తమ విమానాలను వెనక్కు ఇచ్చేయాలని కోరుతూ డీజీసీఏకు దరఖాస్తు చేసుకున్నాయి. సకాలంలో లీజు మొత్తం జెట్ ఎయిర్వేస్ చెల్లించకపోవడమే దీనికి కారణం. ఇక జెట్ ఎయిర్వేస్ ప్రమోటర్‌గా నరేశ్ గోయల్ వాటా, పాత్రపైనే ఎతిహాద్ సంస్థతో విభేదాలు పెరుగడం వల్లే ప్రతిష్ఠంభన దాని వెంట సంక్షోభం కొనసాగుతున్నాయి. కానీ వారంలోగా పరిష్కారం లభిస్తుందని జెట్ ఎయిర్వేస్ లెండర్ ఎస్బీఐ ఆశాభావంతో ఉంది. 

 • ENTERTAINMENT21, Feb 2019, 10:55 AM

  ఆర్ధిక ఇబ్బందుల్లో ఒకప్పటి స్టార్ హీరోయిన్!

  'యువకుడు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి భూమికకి 'ఖుషి' సినిమా పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా తరువాత ఆమెకి టాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చాయి.