Asianet News TeluguAsianet News Telugu
510 results for "

Finance

"
KTR writes to FM Nirmala, seeks Rs 7778 cr Budget allocation for projects in TelanganaKTR writes to FM Nirmala, seeks Rs 7778 cr Budget allocation for projects in Telangana

KTR: ఆ ప్రాజెక్టుల‌కు నిధులు కేటాయించండి.. కేంద్రానికి కేటీఆర్ లేఖ‌

KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థిక  శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు లేఖ రాశారు. త్వ‌ర‌లో ప్ర‌వేశ‌పెట్ట‌బోయే కేంద్ర బడ్జెట్ లో  తెలంగాణ కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని మంత్రి కేటీఆర్ కోరారు. తెలంగాణ పారిశ్రామిక విధానానికి చేయూత ఇవ్వాల‌ని కోరారు. పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికలకు భారీగా నిధులు కేటాయించాల‌ని కేటీఆర్ విజ్ఞ‌ప్తి చేశారు. 
 

Telangana Jan 23, 2022, 9:03 PM IST

Finance and Health Minister T. Harish Rao   implement Dalit BandhuFinance and Health Minister T. Harish Rao   implement Dalit Bandhu

Harish Rao: ఆ లోపు ప్ర‌తి జిల్లాలో ద‌ళిత బంధు అమలు చేస్తాం.. : హ‌రీష్ రావు

Harish Rao: తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్ర‌భుత్వం మొండి వైఖరితో ఉంద‌ని, ఆ వైఖ‌రి మార్చుకోవాలని మంత్రి తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు విషయం నుండి ప్రతీ విషయంలో రైతులకు మోసమే చేస్తోందని ఆరోపించారు.  
 

Telangana Jan 23, 2022, 4:22 PM IST

AP Finance department issues orders to prepare salaries as per New PRC G.O.AP Finance department issues orders to prepare salaries as per New PRC G.O.

కొత్త పీఆర్సీ మేరకు జీతాల తయారీ: ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ ఉత్తర్వులు

 ఈ నెల 25 లోపుగా ప్రక్రియ పూర్తి చేయాలని  అధికారులకు ఆదేశించింది. డీడీవోలకు కొత్త పే రోల్స్ కు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది ఆర్ధిక శాఖ. ఈ మేరకు ఏపీ రాష్ట్రఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు.

Andhra Pradesh Jan 23, 2022, 11:21 AM IST

union govt to release 95 lakh crore to states under tax devolutionunion govt to release 95 lakh crore to states under tax devolution

రాష్ట్రాలకు కేంద్రం బంపర్ ఆఫర్.. ఈ నెలలో రూ. 95వేల కోట్లు విడుదల.. తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే?

కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు మరోసారి బంపర్ ఆఫర్ ఇచ్చింది. రాష్ట్రాలకు అందించాల్సిన పన్ను షేర్‌ను ఈ నెలకు గానూ రూ. 47,541 కోట్లను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. దీనికి తోడు అదనంగా అడ్వాన్స్ ఇన్‌స్టాల్‌మెంట్ కింద మరో రూ. 47,541 కోట్లనూ అందించనున్నట్టు బంపర్ ఆపర్ ప్రకటించింది. అంటే.. జనవరి నెలకుగాను ట్యాక్స్ డెవల్యూషన్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు రూ. 95,082 కోట్లు అందనున్నాయి. ఇలా అడ్వాన్స్ ఇన్‌స్టాల్‌మెంట్ అందించడం రెండోసారి. చివరి సారి నవంబర్‌లో అందించింది.
 

NATIONAL Jan 20, 2022, 2:47 PM IST

Budget 2022:As salaried class demand hike in ITR bracket check 10 options to save income tax other than 80CBudget 2022:As salaried class demand hike in ITR bracket check 10 options to save income tax other than 80C

బడ్జెట్ 2022: ఐ‌టి‌ఆర్ పెంపు కోసం వేతన ఉద్యోగుల డిమాండ్.. ఆదాయపు పన్ను ఆదా చేయడానికి 10 మార్గాలు ఇవే..

న్యూఢిల్లీ: క్యాలెండర్ ఇయర్‌లో ప్రజలు ఎక్కువగా ఎదురుచూసేది కేంద్ర బడ్జెట్ 2022(unionbudget 2022). దీనిని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (nirmala sitaraman)ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్ 2022 ప్రెజెంటేషన్ సమయంలో ఆర్థిక మంత్రి (finance minister)నుండి  సామాన్యులు ఆసక్తిగా ఎదురుచూసే  ముఖ్యమైన విషయం పన్నుల ప్రకటన. ప్రస్తుతానికి పన్ను ఆదా(tax saving) ప్రయోజనాల కోసం 10 ఇతర ఆప్షన్స్ చూడవచ్చు.
 

business Jan 19, 2022, 6:26 PM IST

New welfare schemes add to state's budget crunchNew welfare schemes add to state's budget crunch

కేసీఆర్ సర్కార్ కొత్త పథకాలు: రాష్ట్ర ఖజనాపై మరింత భారం, ఆర్ధిక శాఖకు సవాల్

రెండు రోజుల క్రితం నిర్వహించిన Cabinet సమావేశంలో  Kcr సర్కార్ కొత్త సంక్షేమ పథకాల విషయమై నిర్ణయం తీసుకొంది. మన ఊరు మన బడి పథకాన్ని ప్రారంభించాలని కూడా నిర్ణయం తీసుకొంది. 

Telangana Jan 19, 2022, 2:29 PM IST

Briefcase To Bahi Khata To Tablet: A Journey Of Budget Presentation from to nowBriefcase To Bahi Khata To Tablet: A Journey Of Budget Presentation from to now

Union Budget 2022: బ్రీఫ్‌కేస్ టు బహీ ఖాతా ఇప్పుడు టాబ్లెట్, మార్పులు ఇవే..

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(nirmala sitaraman) 2019లో తన మొదటి యూనియన్ బడ్జెట్‌ను సమర్పించారు. అయితే ఆమె బడ్జెట్ ని బ్రీఫ్‌కేస్‌(briefcase)కి బదులుగా "బహీ ఖాతా "తో భర్తీ  చేసి దేశం దృష్టిని ఆకర్షించింది. ఆ సమయంలో బహీ ఖాతా(bahi khata)తో బడ్జెట్ ప్రవేశపెట్టే నిర్ణయం బ్రీఫ్‌కేస్‌ పద్ధతిని పారద్రోలే చర్యగా కనిపించింది.

business Jan 17, 2022, 2:22 PM IST

Budget 2022: Nirmala Sitharaman read  longest budget speech, do you know  Finance Minister who read the shortest speechBudget 2022: Nirmala Sitharaman read  longest budget speech, do you know  Finance Minister who read the shortest speech

Union Budget 2022: అత్యంత పొడవైన, అతి చిన్న బడ్జెట్ ప్రసంగాన్ని చదివారు ఎవరో తెలుసా..?

భారతదేశ బడ్జెట్ చరిత్రకు సంబంధించిన ఆసక్తికరమైన, ముఖ్యమైన విషయాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దేశంలోని పార్లమెంట్‌(parliament)లో ఇప్పటివరకు అందించిన పెద్ద  బడ్జెట్ ప్రసంగం (budget speech)గురించి మాట్లాడితే ఈ రికార్డు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(nirmala sitaraman) పేరిట నమోదైంది. కానీ, ఆర్థిక మంత్రిగా కొన్ని పదాలు మాత్రమే చదివి  అంటే అత్యంత చిన్న బడ్జెట్ ప్రసంగం ఎవరు చదివారో తెలుసా..

business Jan 15, 2022, 12:22 PM IST

muthoottu minis thought provoking commercial makes a strong statement and is breaking the internetmuthoottu minis thought provoking commercial makes a strong statement and is breaking the internet

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ముత్తుట్ మినీ ఆలోచింపజేసే బలమైన వాణిజ్య ప్రకటన

  ఇంటర్నెట్‌లో సంచనలనంగా మారిన ముత్తుట్ మినీ ఫైనాన్షియర్స్ లిమిటెడ్ తాజా వాణిజ్య ప్రకటన నేడు దీని గురించి నెటిజన్లు చర్చీంచుకునేల  చేసింది. అవార్డు-విజేత దర్శకుడు మార్టిన్ ప్రక్కత్ ఇంకా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జోమోన్ టి. జాన్ ఈ వీడియోని రూపొందించారు.

business Jan 14, 2022, 9:45 PM IST

Budget 2022: You might not know these special things related to budget, get every information hereBudget 2022: You might not know these special things related to budget, get every information here

Union Budget 2022: ఈ విషయాలు మీకు తెలియకపోవచ్చు, వాటి గురించి మీకోసం..

కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తున్న దేశ ప్రజలు యూనియన్ బడ్జెట్(union budget) కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి బడ్జెట్‌ జనరంజకంగా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. అయితే, 1 ఫిబ్రవరి 2022న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(nirmala sitaraman) 2022-23 బడ్జెట్‌ను ఉదయం 11 గంటలకు సమర్పించనున్నారు. బడ్జెట్ చరిత్రకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈరోజు తెలుసుకుందాం.. వాటి గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 

business Jan 14, 2022, 4:31 PM IST

Union Budget 2022: Ficci demands separate section for home loans repayment for both principal and interest componentsUnion Budget 2022: Ficci demands separate section for home loans repayment for both principal and interest components

Union Budget 2022: గృహ రుణాల రీపేమెంట్ కోసం ప్రత్యేక విభాగం.. ఫిక్కీ డిమాండ్

న్యూఢిల్లీ: త్వరలో ప్రవేషపెట్టనున్న యూనియన్ బడ్జెట్(union budget) 2022-23లో  గృహ రుణాల అసలు(principak), వడ్డీ(intrest)  చెల్లింపులకు ప్రత్యేక మినహాయింపును ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టాలని ఇండస్ట్రీ ఛాంబర్ ఫిక్కీ(ficci) డిమాండ్ చేసింది.
 

business Jan 13, 2022, 5:44 PM IST

ITR Filing FY 2021-22: Deadline extended to March 31 for these 5 category of tax payers check detailsITR Filing FY 2021-22: Deadline extended to March 31 for these 5 category of tax payers check details

ITR filing FY 2021-22:ఈ 5 వర్గాల పన్ను చెల్లింపుదారులకు గడువు పెంపు.. వివరాలు ఇవే

 దేశంలో పెరుగుతున్న కొరోనావైరస్ కేసులు అలాగే  ఆన్యువల్ ఇయర్(AY)2021-22కి ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసేటప్పుడు వివిధ రకాల అంతరాయల నివేదికల దృష్ట్యా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) మంగళవారం ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి వివిధ గడువులను పొడిగించింది . 

business Jan 12, 2022, 1:04 PM IST

Astrology Prediction of All Zodiac sign in HealthAstrology Prediction of All Zodiac sign in Health

2022లో అన్ని రాశుల వారి ఆరోగ్యం ఎలా ఉంటుందో చూద్దామా..!

ఏదైనా ఆహారం లేదా ధూమపానం లేదా మద్యపానం వంటి చెడు అలవాట్లకు బానిసలైతే మీరు వాటిని జయించడం సులభం అవుతుంది

Astrology Jan 11, 2022, 5:06 PM IST

Police seized key information from Suresh cell phonePolice seized key information from Suresh cell phone

నిజామాబాద్ పప్పుల సురేష్ ఫ్యామిలీ సూసైడ్: నలుగురు వడ్డీ వ్యాపారుల గుర్తింపు

సురేష్ కుటుంబాన్ని ఉమ్మడి ఆదిలాబాాద్ జిల్లాలోని నిర్మల్ కు చెందిన ఇద్దరు నిజామాబాద్ కు చెందిన ఇద్దరు ఫైనాన్షియర్లు వేధించారని  పోలీసులు గుర్తించారు. ఈ నలుగురిని ఈ విషయమై పోలీసులు విచారించనున్నారు. 

Telangana Jan 9, 2022, 2:35 PM IST

Budget 2022: These special people are included in budget team of Finance MinisterBudget 2022: These special people are included in budget team of Finance Minister

బడ్జెట్ 2022: కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ బృందంలో చేరిన ప్రత్యేక వ్యక్తులు వీరే..

ప్రతి ఏడాది లాగానే ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కరోనా మహమ్మారితో పోరాడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ ఈ బడ్జెట్ నుండి కొత్త మార్గాన్ని చూడనుంది. అలాగే దేశ ప్రజల కళ్ళు కూడా ఈ బడ్జెట్‌పైనే ఉన్నాయి. ఆర్థిక మంత్రి వివిధ రంగాలు ఇతరతో పాటు సామాన్యులను దృష్టిలో ఉంచుకుని ఈ బడ్జెట్‌ను రూపొందిస్తున్నారు. బడ్జెట్ రూపొందించే  టీమ్‌లో ఉన్న ప్రత్యేకమైన వారీ గురించి తెలుసుకుందాం..

business Jan 8, 2022, 11:17 AM IST