Final Verdict
(Search results - 8)OpinionJul 23, 2020, 4:37 PM IST
నిమ్మగడ్డపై జగన్ మొండి పట్టు: ఎంత దూరం వెళ్తుందంటే.
నిమ్మగడ్డ విషయాన్ని ప్రారంభం నుంచి గమనించినా మనకు జగన్ మొండి పట్టు మాత్రమే కనిపిస్తుంది. రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేయగానే తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేసారు. రాష్ట్ర గవర్నర్ ని కలిసి, ఆతరువాత ప్రెస్ మీట్ పెట్టి మరీ తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు.
Andhra PradeshFeb 18, 2020, 12:11 PM IST
ఆరేళ్ల చిన్నారి వర్షిత అత్యాచారం, హత్య కేసు: 24న తుది తీర్పు
తిరుపతి: గత ఏడాది చిత్తూరు జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసుపై చిత్తూరు జిల్లాలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు మంగళవారం నాడు తీర్పును వెలువర్చే అవకాశం ఉంది. ఈ కేసుపై వాస్తవానికి సోమవారం నాడే తీర్పును వెలువడాల్సి ఉంది.TelanganaFeb 18, 2020, 10:37 AM IST
ఉగ్రవాది కరీం తుండాపై బాంబు పేలుళ్ల కేసులు: నేడు నాంపల్లి కోర్టు తుది తీర్పు
ప్రముఖ ఉగ్రవాది కరీం తుండాపై ఉన్న కేసులకు సంబంధించి హైద్రాబాద్ నాంపల్లి కోర్టు మంగళవారం నాడు తుది తీర్పును ఇవ్వనుంది.హైద్రాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో తుండాపై కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఘజియాబాద్ జైల్లో తుండా ఉన్నాడు.TelanganaFeb 6, 2020, 7:54 PM IST
శ్రీనివాస్ రెడ్డికి ఉరి, హాజీపూర్ కేసును అలా ఛేదించాం: సీపీ మహేశ్ భగవత్
ముగ్గురు బాలికలకు గిఫ్ట్‌లు ఆశ చూపి మర్రి శ్రీనివాస్ రెడ్డి వారిని బావి దగ్గరకు తీసుకెళ్లాడని తెలిపారు రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్. హాజీపూర్ వరుస హత్యల కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి నల్గొండ కోర్టు ఉరిశిక్ష విధించడంతో ఆయన మీడియా ముందుకు వచ్చారు.
TelanganaFeb 6, 2020, 6:56 PM IST
శ్రీనివాస్ శవాన్ని చూసినప్పుడే నిజమైన పండగ: బాధితుల తల్లీదండ్రులు
శ్రీనివాస్ రెడ్డిని వారం రోజుల్లోగా ఉరి తీస్తేనే తమ పిల్లల ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు. చనిపోయిన తర్వాతనే తమకు చూపించాలని అప్పుడే తమకు నమ్మకం కలుగుతుందని, మనశ్శాంతి దక్కుతుందన్నారు
TelanganaJan 26, 2020, 8:59 PM IST
హాజీపూర్ తుది తీర్పు: సైకో శ్రీనివాస్ రెడ్డికి ఉరేనా, తీర్పుపై ఉత్కంఠ..!!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన యాదాద్రి జిల్లా హాజీపూర్ వరుస హత్యల కేసుల్లో న్యాయస్థానం సోమవారం తుది తీర్పును వెలువరించనుంది.
TelanganaJan 17, 2020, 2:17 PM IST
హాజీపూర్ సీరియల్ రేపిస్ట్ కేసు: ఈ నెల 27 తుది తీర్పు
ఈ నెల 27వ తేదీన హాజీపూర్‌లో ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం, హత్య కేసులో నల్గొండ పాస్ట్‌ట్రాక్ కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది.Nov 17, 2017, 12:54 PM IST