Film Updates  

(Search results - 63)
 • jr ntr

  ENTERTAINMENT22, May 2019, 10:54 AM IST

  బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా సినీ వరల్డ్ లో క్లిక్కవ్వలేకపోయిన స్టార్ కిడ్స్

  సినీ వరల్డ్ లో సక్సెస్ అందుకోవాలంటే బ్యాక్ గ్రౌండ్ అనేది సులభమైన దారి, కానీ వారసత్వం అనే బ్రాండ్ మొదటి సినిమాకే పనికొస్తుంది, ఆడియెన్స్ ని మెప్పించగలిగితేనే ఎవరైనా సక్సెస్ అందుకోగలరు. అయితే సినీ వరల్డ్ లో స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినప్పటికీ సినీ కెరీర్ లో సక్సెస్ అవ్వలేకపోయిన స్టార్ కిడ్స్ వీళ్ళే..  

 • nani

  ENTERTAINMENT3, Mar 2019, 5:59 PM IST

  జెర్సి: నిర్మాతలు చేసిన పనికి నానికి ఫుల్ టెన్షన్?

  నానికి టెన్షన్ స్టార్టైంది. ఆయన తన తదుపరి చిత్రం జెర్సి పైనే పూర్తి నమ్మకాలు పెట్టుకున్నారు. ఆయన గత చిత్రాలు కృష్ణార్జున యుద్దం, దేవదాస్ రెండు కూడా కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. దేవదాస్ ఆడిందన్నారు కానీ డబ్బులు రికవరీ కాలేదని తేలిపోయింది. దాంతో నాని సినిమా అంటే డిస్ట్రిబ్యూటర్స్ ఒక నిముషం ఆలోచించి అడుగు వేసే పరిస్దితి. కానీ జెర్సి చిత్రాన్ని 35 కోట్లకు నిర్మాతలు  బిజినెస్ చేసారని సమాచారం. 

 • karthikeya

  ENTERTAINMENT28, Feb 2019, 8:55 PM IST

  ఆర్ఎక్స్100 హీరో.. రియ‌లిస్టిక్ యాక్ష‌న్ అండ్ ల‌వ్

  ‘ఆర్‌ ఎక్స్ 100 ’ తో సక్సెస్ అందుకున్న కార్తికేయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అనిల్‌ కడియాల తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. అర్జున్‌ జంధ్యాల దర్శజత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది.  ఈ చిత్రం తొలి షెడ్యూల్ ఒంగోలులో జ‌రిగింది. ఈ భారీ షెడ్యూల్‌తో 40 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది.  

 • tollywood

  ENTERTAINMENT27, Feb 2019, 4:43 PM IST

  ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్న ఒకప్పటి స్టార్ డైరెక్టర్స్

  ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ చూసిన దర్శకులు ఇప్పుడు ఒకే ఒక్క సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి రావాలని చాలా కష్టపడుతున్నారు. వరుస డిజాస్టర్స్ రావడంతో కెరీర్ లో మరో ఛాన్స్ దొరకడం కష్టంగా మారింది. అందుకే ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దర్శకుల లిస్ట్ పెద్దగానే ఉంది. అందులో కొంతమంది గురించి తెలుసుకుందాం. 

 • actor suman

  ENTERTAINMENT20, Feb 2019, 4:50 PM IST

  400 సినిమాలు.. ఫస్ట్ మూవీ త్వరలో!

  టాలీవుడ్ సీనియర్ మోస్ట్ యాక్టర్ సుమన్. కెరీర్ మొదట్లో స్మార్ట్ హీరోగా క్లిక్కయిన ఈ నటుడు ఇప్పుడు విలన్ రోల్స్ తో ఎక్కువగా పాపులర్ అవుతున్నాడు. భాషాబేధం లేకుండా ఛాన్స్ దొరికిన ప్రతి భాషలో నటించేస్తున్నాడు. ఇక సౌత్ అండ్  నార్త్  లో కలుపుకొని ఈ సీనియర్ యాక్టర్ మొత్తంగా నటించిన సినిమాలు 400కు పైనే.. 

 • nagarjuna

  ENTERTAINMENT15, Feb 2019, 2:57 PM IST

  60లో యంగ్ మన్మథుడు 2.. గెట్ రెడీ!

  కరెక్ట్ గా షష్టి పూర్తి చేసుకునే వయసులో నవ మన్మథుడిగా కనిపించడానికి కింగ్ నాగార్జున మరోసారి సిద్దమయ్యాడు. ఆగష్టు 29 వస్తే సరిగ్గా ఆరు పదుల వయసులోకి ఎంట్రీ ఇవ్వనున్న నాగార్జున అదే సమయంలో యంగ్ గా స్క్రీన్ పై కనిపించి అందరికి సరికొత్త కిక్ ఇవ్వనున్నాడు. నాగ్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన మన్మథుడు సినిమాకు సీక్వెల్ గా త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ తెరకెక్కబోతోంది. 

 • ALLU SHIRISH

  ENTERTAINMENT14, Feb 2019, 4:33 PM IST

  ఈసారైనా హిట్టొస్తుందా శిరీష్?

  టాలీవుడ్ లో హిట్టందుకోవాల్సిన కథానాయకులు చాలా మందే ఉన్నారు. అందులో అల్లు శిరీష్ టాప్ లో ఉన్నాడని చెప్పవచ్చు. మెగా సపోర్ట్ తో వచ్చిన ఈ స్టైలిష్ స్టార్ తమ్ముడు చేస్తోన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా పడిపోతున్నాయి. కెరీర్ లో మొదటి సినిమానే బెడిసి కొట్టింది. 

 • anushka

  ENTERTAINMENT8, Feb 2019, 4:10 PM IST

  ఈ దెయ్యాల కథలు ఇక చాలు..

  టాలీవుడ్ స్వీటీ అనుష్క ఇప్పుడు స్టార్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినా ఏంటో చూపిస్తోంది. అయితే అమ్మడు సోలోగా హిట్స్ అందుకున్న కథలన్నీ హారర్ థ్రిల్లర్సే.. లేకుంటే దెయ్యాల కథలు. అరుంధతి సినిమా ఏ నిమిషాల ఒకే చేసిందో గాని బడ్జెట్ థ్రిల్లర్స్ లో అమ్మడే నటిస్తోంది. 

 • sakshi

  ENTERTAINMENT2, Feb 2019, 2:36 PM IST

  ఒక రాత్రికి కోటి ఇస్తారట: హీరోయిన్

  పోటుగాడు సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటిఫుల్ గర్ల్ సాక్షి చౌదరి ఎవరు ఊహించని విధంగా తనకు ఎదురైనా కొన్ని చేదు అనుభవాలను బయటపెట్టింది.

 • mahesh babu

  ENTERTAINMENT26, Jan 2019, 10:07 AM IST

  మహేష్ కు కథ చెప్పాలంటే కండీషన్ ఇదీ

  మహేష్ బాబు తన పద్దతి మార్చుకున్నారు. కొద్దిగా కఠినంగా కనిపించినా కొన్ని రూల్స్ ని తనతో సినిమా చేసే దర్శకులకు అమలు చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకు కారణం ఈ మధ్యకాలంలో వరస పెట్టి విన్న యంగ్ డైరక్టర్స్ కథలే అని తెలుస్తోంది.

 • boyapati srinu

  ENTERTAINMENT17, Jan 2019, 7:27 PM IST

  బాలయ్య - బోయపాటి.. ఇంట్రెస్టింగ్ అప్డేట్!

  ఎన్టీఆర్ బయోపిక్ తో ప్రస్తుతం బిజీగా ఉన్న బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్ బోయపాటి డైరెక్షన్ లో  చేయనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సంబందించిన ఓ రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

 • ENTERTAINMENT12, Jan 2019, 6:11 PM IST

  'భారతీయుడు' కి మనవడిగా స్టార్ హీరో

  యూనివర్శిల్ హీరో కమల్‌ హాసన్‌,ప్రముఖ దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్ హిట్  భారతీయుడు. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. 

 • rashmika

  ENTERTAINMENT12, Jan 2019, 4:45 PM IST

  వీడియో చూసాక కన్నీళ్లాగలేదు!

  ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన క్యూటీ బ్యూటీ రష్మిక మందన్న వరుస హిట్స్ తో దూసుకుపోతోంది. గీత గోవిందం హిట్ తో స్టార్ హీరోయిన్ గా మరీన ఈ బేబీకి అభిమానుల సంఖ్య బాగానే పెరిగింది. సోషల్ మీడియాలో అభిమానుల ప్రేమకు ఈ బ్యూటీ ఫిదా అవుతోంది. 

 • Allu Arjun

  ENTERTAINMENT8, Jan 2019, 7:59 PM IST

  బన్నీ డ్యూయల్ రోల్స్..!

  నా పేరు సూర్య సినిమా డిజాస్టర్ అనంతరం అల్లు అర్జున్ మరో సినిమాను ఇంకా పట్టాలెక్కించలేదు. కొత్తా సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడా అని ఎదురుచూస్తున్న సమయంలో త్రివిక్రమ్ తో మంచి కథతో రాబోతున్నట్లు అధికారికంగా చెప్పేసి అభిమానులకు ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. 

 • tollywood

  ENTERTAINMENT4, Jan 2019, 5:13 PM IST

  ఈ రోజు రిలీజైన తెలుగు సినిమాలు..వాటి రిజల్ట్

  ఈ రోజు రిలీజైన తెలుగు సినిమాలు..వాటి రిజల్ట్