Film Nagar  

(Search results - 22)
 • undefined

  EntertainmentNov 21, 2020, 8:44 AM IST

  డబ్బులడిగితే..చంపేస్తామని బెదిరిస్తున్నారుః సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌ ఫిర్యాదు

  తనని చంపేస్తానని బెదిరింపులకు దిగుతున్నారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుకుతున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌. ఈ మేరకు ఆయన బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో ఆ వ్యక్తిపై ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. 

 • undefined

  EntertainmentAug 13, 2020, 10:55 AM IST

  ఇంట్లోనే బార్‌, ఆఫీస్‌.. రానా దగ్గుబాటి లగ్జరీ లైఫ్‌ చూస్తే అవాక్కవాల్సిందే!

  టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి ఇటీవల ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. మిహీకా బజాజ్‌ను ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు రానా. లాక్‌ డౌన్‌ సమయంలోనే రానాకు సంబంధించిన పెళ్లి వార్తలు బయటకు రావటంతో గూగుల్‌లో రానాకు సంబంధించిన విశేషాలు ట్రెండ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రానా లగ్జరీ ఇంటి ఫోటోలు వైరల్‌గా మారాయి.

 • <p>Producer Ganesh Bandla Accepted Green India Challenge And Planted 3 Saplings At film Nagar</p>
  Video Icon

  EntertainmentJul 28, 2020, 10:58 AM IST

  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : కూతురితో కలిసి మొక్కలు నాటిన బండ్ల గణేష్..

  టీవీపై మూర్తి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను నిర్మాత బండ్ల గణేష్ స్వీకరించారు. 

 • karitikeya
  Video Icon

  EntertainmentFeb 15, 2020, 11:41 AM IST

  చావు కబురు చల్లగా : లావణ్య త్రిపాఠితో జంట కడుతోన్న కార్తికేయ

  కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా వస్తున్న కొత్త సినిమా చావు కబురు చల్లగా.  

 • kalyan ram

  NewsJan 13, 2020, 9:58 AM IST

  'ఎంత మంచివాడ‌వురా' ఫిల్మ్ నగర్ టాక్!

  అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం యావరేజ్ గా ఉండబోతోంది. రొటీన్ స్టోరీ లైన్ అని చెప్తున్నారు. హీరో క్యారక్టరైజేషన్ మాత్రం కొత్తగా ఉండబోతోందని, అది కనుక పడితే మంచి సక్సెస్ అవుతుందని అంటున్నారు. 

 • అల వైకుంఠపురంలో (జనవరి 12) - గడిచిన ఏడాదిలో బన్నీ నుండి ఒక సినిమా కూడా రాలేదు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా 'అల.. వైకుంఠపురములో'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే మ్యూజికల్ గా ఈ సినిమా భారీ సక్సెస్ అందుకుంది. ఇక సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

  NewsJan 7, 2020, 9:47 AM IST

  ‘అల... వైకుంఠపురములో..’ ఫిల్మ్ నగర్ టాక్!

  అందుతున్న సమాచారం బట్టి ‘అల... వైకుంఠపురములో..’  ఫుల్ క్లాస్ మూవీ. ముఖ్యంగా మల్టిప్లెక్స్ ప్రేక్షకులకు బాగా పడుతుంది. బి,సి సెంటర్లు ఆశించే మసాలా పెద్దగా లేకపోవటంతో అక్కడ ఏ స్దాయిలో వర్కవుట్ అవుతుందో చూడాలి అంటున్నారు.

 • Allu Arjun

  NewsJan 6, 2020, 6:48 PM IST

  ‘అల... వైకుంఠపురములో..’ ఫిల్మ్ నగర్ టాక్

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ బ్యానర్స్‌పై అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

 • దర్బార్ (జనవరి 13) - సూపర్ స్టార్ రజినీకాంత్, మురుగదాస్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

  NewsJan 4, 2020, 11:30 AM IST

  'దర్బార్' ఫిల్మ్ నగర్ టాక్.. ఇలా ఉందేంటి..?

  ఫిల్మ్ నగర్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు దర్బార్ సినిమా ...యాక్షన్ వైజ్ కొత్త ఎపిసోడ్స్ తో ఉన్నా రొటీన్ రివేంజ్ డ్రామాతో నడుస్తుంది. ఫస్టాఫ్ చాలా ఇంట్రస్టింగ్ గా ఒక్కో ముడి వేసుకుంటూ వెళ్లారు. 

 • venky mama

  NewsDec 10, 2019, 11:44 AM IST

  'వెంకీ మామ' ఫిల్మ్ నగర్ టాక్..!

  ఫిల్మ్ నగర్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు వెంకీ మామ ..ఫన్ ని ఆశించి థియోటర్ కు వెళ్లే వారికి పెద్దగా నచ్చదు. ఎందుకంటే నవ్వులు తక్కువే. ఫ్యామిలీ ఎమోషన్స్ పై ఎక్కువ దృష్టి పెట్టారు.

 • arjun suravaram

  NewsNov 28, 2019, 10:47 AM IST

  నిఖిల్ 'అర్జున్‌ సురవరం' ఫిల్మ్ నగర్ టాక్!

  ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ల స్కామ్ నేపథ్యంలో తమిళంలో తెరకెక్కిన కనితన్ మూవీ అక్కడ బాగా హిట్ అయింది. ఇప్పుడిదే సినిమాని తెలుగులో అర్జున్ సురవంగా  రీమేక్ చేసారు.  ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ టీఎన్ సంతోష్ ఈ తెలుగు వెర్షన్ ని సైతం డైరక్ట్ చేసారు.

 • vijay devarakonda

  NewsNov 27, 2019, 10:26 AM IST

  విజయ్ దేవరకొండ కొత్త ఇల్లు.. ఎంతో తెలుసా..?

  తన ఫ్యామిలీ, కొందరు సన్నిహితులతో కలిసి కొత్త ఇంట్లోకి వెళ్లారు విజయ్ దేవరకొండ. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ ఇంటి గురించి చర్చ మొదలైంది. ఈ ఇంటి కోసం విజయ్ దేవరకొండ ఎంత ఖర్చు పెట్టి ఉంటారనే విషయంపై కొంత క్లారిటీ వచ్చిందనే చెప్పాలి.

 • undefined

  NewsNov 14, 2019, 11:41 AM IST

  'మన్మథుడు 2' ఎఫెక్ట్.. కన్ఫ్యూజన్ లో బంగార్రాజు?

  కింగ్ నాగార్జున పై ఎప్పుడు లేని విధంగా కొత్త సినిమా స్టార్ట్ చేయడానికి చాలా సమయం తీసుకుంటున్నాడు. గతంలో నాగార్జున ఎన్నో అపజయాలని చూశాడు. కానీ వాటిని పెద్దగా పట్టించుకోకుండా కొత్త సినిమాలను వెంటనే స్టార్ట్ చేసేవారు. అయితే మన్మథుడు 2 ఎఫెక్ట్ ఈ సారి గట్టి దెబ్బె కొట్టినట్లు అర్ధమవుతోంది.

 • గోపీచంద్  -  5’10 ” - సంపత్ నంది దర్శకత్వంలో అలాగే బిను సుబ్రహ్మణ్యం అనే మరో కొత్త దర్శకుడి సినిమాలతో బిజీగా ఉన్నాడు.

  NewsNov 2, 2019, 9:01 PM IST

  అయ్యో! గోపి... రెమ్యునరేషన్ ఇవ్వట్లేదా?

  విలన్ గా చేసి ఆ ఆతరువాత హీరోగా మంచి గుర్తింపు అందుకున్న గోపి కెరీర్ మొదట్లో అందుకున్నంత విజయాలను ఇటీవల అందుకోలేకపోతున్నాడు. గోపీచంద్ కమర్షియల్ సక్సెస్ చూసి చాలా కాలమవుతోంది.

 • k viswanath

  NewsNov 1, 2019, 3:46 PM IST

  'గ్రీన్ ఛాలెంజ్'.. మొక్కలు నాటిన కళాతపస్వి కె.విశ్వనాథ్

  హరితహారం కోసం సినీ, రాజకీయ, క్రీడా రంగానికి సంబంధించిన వాళ్లు పాల్గొంటున్నారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ నుండి సాయి పల్లవి, వరుణ్ తేజ్, మోహన్ బాబు, బ్రహ్మానందం, 
  చిరంజీవి, నాగార్జున, రాజేంద్రప్రసాద్, మహేష్ బాబు ఇలా చాలా మంది సెలబ్రిటీలు మొక్కలు నాటారు. 

 • gang leader

  ENTERTAINMENTSep 8, 2019, 5:00 PM IST

  నాని ‘గ్యాంగ్‌లీడర్‌’ ఫిల్మ్ నగర్ టాక్, కథ, కీ ట్విస్ట్!

  గ్యాంగ్ లీడర్  కథ ఓ ఐదుగురు వ్యక్తులు ఓ బ్యాంక్ దొంగతనం జరిగిన తర్వాత తప్పించుకోబోతారు. అయితే వాళ్లంతా ఓ షూట్ అవుట్ లో చనిపోతారు. ఆ తర్వాత ఆ ఐదుగురికి చెందన రిలేషన్స్ సీన్ లోకి వస్తారు.