Film News  

(Search results - 6776)
 • undefined

  EntertainmentDec 21, 2020, 10:16 PM IST

  `అనామిక`గా మారిన శృంగార తార సన్నీలియోన్‌.. లాక్‌ని బ్రేక్‌ చేసిందిగా!

  హిందీ చిత్ర పరిశ్రమలో శృంగార తారగా పేరు తెచ్చుకుంది సన్నీలియోన్‌. పోర్న్ సినిమాలతో పాపులర్‌ అయిన ఈ సెక్సీ బ్యూటీ వాటికి ఫుల్‌స్టాప్‌ పెట్టి నటిగా నిరూపించుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు కొత్త జర్నీ స్టార్ట్ చేసింది. కొత్త సినిమాని ఓపెన్‌ చేసుకుంది. ఆయా ఫోటోలను పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. 

 • undefined

  EntertainmentSep 18, 2020, 3:39 PM IST

  తన లక్‌ని పరీక్షించుకునే పనిలో ఆదాశర్మ

  `హార్ట్ ఎటాక్‌`తో తెలుగు ఆడియెన్స్ ని మైమరపించిన ఆదా శర్మ `క్షణం`, `కల్కీ` చిత్రాల్లో మెరిసింది. తెలుగులో ఆమెకి తగిన విజయాలు రాలేదు. దీంతో ఆచితూచి కొత్త ప్రాజెక్ట్ లను ఎంపిక చేసుకుంటుంది.

 • undefined

  EntertainmentAug 16, 2020, 2:55 PM IST

  కీర్తిసురేష్‌ కొత్త సినిమా.. బందిపోటు అవతారం..!

  గ్లామర్‌కి అతీతంగా రాణిస్తోంది మలయాళ ముద్దుగుమ్మ కీర్తిసురేష్‌. `మహానటి`తో ఒక్కసారి ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగింది. ఇక ఆ సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని అందుకుని జాతీయ స్టాయి హీరోయిన్‌ అయిపోయింది. ఆ తర్వాత సినిమాల ఎంపికలతో తన పంథానే మార్చుకుంది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. 

 • Allu Arjun

  NewsFeb 5, 2020, 6:20 PM IST

  అల్లు అర్జున్ రూ.10 లక్షల విరాళం.. వారికోసమే..

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రం ఈ సంక్రాంతికి విడుదలై నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకుంది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 140 కోట్లకు పైగా షేర్ కొల్లగొట్టింది. 

 • రాజ్ తరుణ్: వరుస అపజయాలతో 2019లో ఇంతవరకు ఎలాంటి సినిమా రిలీజ్ చేయని రాజ్ తరుణ్ ఇద్దరి లోకం ఒకటే అనే సినిమా చేస్తున్నాడు. అసలైతే ఆ సినిమా చాలా రోజుల క్రితమే రావాల్సింది. ఇక డిసెంబర్ 25 అంటున్నారు కానీ సినిమా విడుదలయ్యే వరకు చెప్పడం కష్టమే.

  NewsDec 17, 2019, 3:26 PM IST

  వరుస ఫ్లాప్ లు.. ఛాన్స్ లు మాత్రం తగ్గడం లేదు!

  ప్రస్తుతం ఈ కుర్ర హీరో నటించిన 'ఇద్దరి లోకం ఒకటే' సినిమా కూడా దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన చిత్రమే.. దీని తరువాత రాజ్ తరుణ్ చేయబోయే సినిమాలు పెద్ద బ్యానర్లోవి కావడం విశేషం.

 • Sirivennela
  Video Icon

  ENTERTAINMENTJul 22, 2019, 3:12 PM IST

  ఆత్మలపై పరిశోధనలు చేస్తున్న ప్రియమణి.. సిరివెన్నెల ట్రైలర్! (వీడియో)

  ప్రియమణి నటించిన లేటెస్ట్ మూవీ సిరివెన్నెల. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. హర్రర్ నేపథ్యంలో తెరక్కుతున్న ఈ చిత్రానికి ప్రకాష్ పులిజాల దర్శకుడు. ఓ చిన్న పాపకు ఆత్మ ఆవహించిన కథతో ఈ చిత్రం తెరక్కుతోంది. ప్రియమణి ఈ చిత్రంలో ఆత్మలపై పరిశోధనలు చేసే వ్యక్తిగా నటిస్తోంది.

 • Sandeep Kishan
  Video Icon

  ENTERTAINMENTJul 22, 2019, 3:08 PM IST

  టెన్షన్ తో ఫోన్ స్విచాఫ్ చేశా: సందీప్ కిషన్ (వీడియో)

  యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన నిను వీడని నీడను నేనే చిత్రం ఇటీవల విడుదలై విజయవంతగా రన్ అవుతోంది. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో చిత్ర యూనిట్ థాంక్యూ మీట్ నిర్వహించారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ రిలీజ్ రోజు టెన్షన్ తో ఫోన్ స్విచాఫ్ చేసినట్లు తెలిపాడు. ఆరోజు సాయంత్రానికి ఈ చిత్రం మంచి విజయం సాధించిందని తనకు కకాల్స్ వచ్చినట్లు సందీప్ కిషన్ తెలిపాడు

 • Ramgopal Veram
  Video Icon

  ENTERTAINMENTJul 22, 2019, 3:00 PM IST

  దమ్ముండే జగన్ గాడు మంచి సినిమాలు ఎందుకు తీయడు (వీడియో)

  ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ శ్రీరాములు థియేటర్ లో వీక్షించాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పూరి జగన్నాధ్ ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి మంచి సినిమాలు తీసే దమ్మున్న జగన్ గాడు ఇన్నిరోజులు ఎందుకు తీయలేదురా బాడ్ కావ్ అంటూ తిట్టారు. పూరి తన శిష్యుడే కావడంతో వర్మ ఇలాంటి కామెంట్స్ చేశాడు.

 • (Photo Courtesy Instagram) పూజా హెగ్డే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతోంది.

  ENTERTAINMENTJul 16, 2019, 3:17 PM IST

  పది రోజులకు ఎంత అడిగిందో తెలుసా..?

  టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది.

 • taapsee

  ENTERTAINMENTJul 16, 2019, 2:44 PM IST

  ప్రేమను నిరూపించుకోవడానికి చంపాడేమో.. తాప్సీ కామెంట్స్!

  దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకి తన పోస్ట్ తో చురకలంటించింది హీరోయిన్ తాప్సీ. 

 • Lakshmi parvathi
  Video Icon

  ENTERTAINMENTJul 16, 2019, 1:43 PM IST

  శివాత్మిక మరో సావిత్రిలా నటించింది : లక్షీపార్వతి (వీడియో)

  శివాత్మిక మరో సావిత్రిలా నటించింది : లక్షీపార్వతి

 • Pradeep
  Video Icon

  ENTERTAINMENTJul 16, 2019, 1:36 PM IST

  "దొరసాని" మూవీ చాలా అద్బుతం: ప్రదీప్ (వీడియో)

  "దొరసాని" మూవీ చాలా అద్బుతం: ప్రదీప్ 

 • ram charan

  ENTERTAINMENTJul 16, 2019, 1:25 PM IST

  రామ్ చరణ్ సంచలన నిర్ణయం!

  టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ సినిమా సినిమాకి ఎక్కువ గ్యాప్ లేకుండా చూసుకుంటాడు.

 • nagarjuna

  ENTERTAINMENTJul 16, 2019, 1:04 PM IST

  నాగార్జునకి తలనొప్పి.. హైకోర్టుకి బిగ్ బాస్ టీమ్!

  మరికొద్ది రోజుల్లో మొదలుకానున్న బిగ్ బాస్ సీజన్ 3 షోని వివాదాలు చుట్టుముట్టాయి. 

 • stars

  ENTERTAINMENTJul 16, 2019, 12:26 PM IST

  ప్లాప్ అయితేనేం... వీటికున్న క్రేజ్ మాటల్లో చెప్పలేం!

  టాలీవుడ్ లో వచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడలేదు.