Search results - 4528 Results
 • ntr biopic ntr biopic

  ENTERTAINMENT16, Feb 2019, 6:13 PM IST

  ఎన్టీఆర్ 'మహానాయకుడు' సినిమా ట్రైలర్ చూడండి!

  దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ ని రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రూపొందిన ఈ సినిమా మొదటి భాగం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 • akhil

  ENTERTAINMENT16, Feb 2019, 4:56 PM IST

  గీతా ఆర్ట్స్ లో అఖిల్ నెక్ట్స్.. ఆ ఇద్దరిలో ఒకరు డైరక్టర్!

  తన కెరీర్ ప్రారంభంలోనే వరసగా మూడు ఫ్లాఫ్ లు ఇచ్చిన అఖిల్ కు మీడియాలో క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఆయన తన తదుపరి చిత్రం ఏ దర్శకుడుతో చేస్తున్నారు..ఏ బ్యానర్ నిర్మిస్తోంది వంటి విషయాలు ఎప్పుడూ జనాల్లో నానుతూనే ఉన్నాయి.

 • varma

  ENTERTAINMENT16, Feb 2019, 4:48 PM IST

  'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్.. కోటి వ్యూస్ తో రికార్డ్!

  ఎన్టీఆర్ ఆశీస్సులతో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ట్రైలర్ కోటి వ్యూస్ ని రాబట్టిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. 

 • priyadarshi

  ENTERTAINMENT16, Feb 2019, 4:36 PM IST

  దర్శకుడిగా మారనున్న ప్రియదర్శి.. హీరో ఎవరు.?

  కమెడియన్స్ కు కాస్త పాపులారిటి వచ్చాక వాళ్లు ప్రమోషన్ తీసుకోవాలనుకుంటున్నారు. కొందరు కమెడియన్స్ హీరోలుగా సినిమాలు చేసి చతికిలపడితే, మరికొందరు డైరక్టర్స్ గా సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నారు. 

 • dev

  ENTERTAINMENT16, Feb 2019, 4:24 PM IST

  'దేవ్'కు కోతెట్టేశారు.. కలిసొచ్చి కలెక్షన్స్ పెరుగుతాయా?

  కార్తి, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో రూపొందిన ‘దేవ్’చిత్రం లవర్స్ డే సందర్భంగా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. రొమాంటిక్  అడ్వంచర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. 

 • mokshagna

  ENTERTAINMENT16, Feb 2019, 4:20 PM IST

  ఎన్టీఆర్ బయోపిక్ దెబ్బ.. మోక్షజ్ఞ లాంచింగ్ పై పడిందా?

  నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది కాలం క్రితం తన తండ్రి  బాలకృష్ణ వందో సినిమా గౌతమి పుత్ర శాతకర్ణిలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తారని భావించారు. 

 • ntr biopic

  ENTERTAINMENT16, Feb 2019, 4:12 PM IST

  'మహానాయకుడు' సినిమా రెండు గంటలే..!

  దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం 'మహానాయకుడు' ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 • rashmi

  ENTERTAINMENT16, Feb 2019, 3:26 PM IST

  'సాలే, F..' నెటిజన్ ని బూతులు తిట్టేసిన రష్మి!

  పుల్వామా ఉగ్రవాది దాడిని భారతీయులు జీర్ణించుకోలేకపొతున్నారు. నలభై మందికి పైగా జవానులు ఈ దాడిలో మరణించడం ప్రతి ఒక్కరినీ బాధిస్తోంది. ఈ పనికి కారకులైన వారిని శిక్షించాలంటూ దేశం మొత్తం ముక్తకంఠంతో కోరుకుంటోంది. 

 • tollywood

  ENTERTAINMENT16, Feb 2019, 2:56 PM IST

  ఆ ఒక్క ఛాన్స్ ఎలా వచ్చిందంటే..?

  సినిమా ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ దొరికితే చాలని చూసేవారు చాలా మంది ఉన్నారు. సినిమాలో నటించే అవకాశం వస్తే తమ ప్రతిభ నిరూపించుకోవాలని కలలు కంటుంటారు.

 • ram charan

  ENTERTAINMENT16, Feb 2019, 1:54 PM IST

  రామ్ చరణ్ మేనేజర్ కి గిఫ్ట్ గా కాస్ట్లీ ఫ్లాట్!

  రామ్ చరణ్ కి చాలా కాలంగా మేనేజర్ గా పని చేస్తున్నాడు ప్రవీణ్. సినిమా ఇండస్ట్రీలో అతడి పేరు అందరికీ తెలుసు. చరణ్ కి మేనేజర్ గా వ్యవహరించి చిరుకి కూడా బాగా క్లోజ్ అయిపోయాడు. 

 • ntr biopic

  ENTERTAINMENT16, Feb 2019, 1:18 PM IST

  'ఎన్టీఆర్ మహానాయకుడు' ట్రైలర్ కి పెద్ద పరీక్షే!

  నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఎన్టీఆర్ 'మహానాయకుడు' ట్రైలర్ ఈరోజు సాయత్రం విడుదల కాబోతుంది. ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా రూపొందించాడు దర్శకుడు క్రిష్. తొలిభాగం ఆశించిన రేంజ్ లో సినిమాను ఆకట్టుకోలేకపోయింది. 

 • mahesh babu

  ENTERTAINMENT16, Feb 2019, 12:51 PM IST

  14 రీల్స్ కు సైన్ చేసిన మహేష్, డైరక్టర్ ఎవరంటే..?

  మహేష్ హీరోగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో గతంలో దూకుడు వంటి సూపర్ హిట్, ఆగడు, 1 నేనొక్కిడినే  వంటి డిజాస్టర్ చిత్రాలు  వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ బ్యానర్ లో మహేష్ సినిమా చెయ్యలేదు. 

 • rakul preet sighn

  ENTERTAINMENT16, Feb 2019, 12:39 PM IST

  జీవితంలో ఆ హోటల్ కి వెళ్లను.. రకుల్ కి పెద్ద షాకే తగిలింది!

  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తమిళ, హిందీ భాషలలో బిజీగా గడుపుతోంది. తెలుగులో అవకాశాలు లేనప్పటికీ మిగిలిన భాషల్లో అమ్మడుకి బాగానే ఛాన్స్ లు  వస్తున్నాయి. 

 • saravanakumar

  ENTERTAINMENT16, Feb 2019, 12:26 PM IST

  సినీ నటుడిని కిడ్నాప్ చేసిన ముగ్గురు వ్యక్తులు!

  'పట్టదారి', 'కేరళనాటిన్ పెంగలుడన్' వంటి చిత్రాల్లో హీరోగా చేసిన నటుడు శరవణకుమార్(32) కిడ్నాప్ కి గురయ్యాడు. స్థానిక వలసరవాక్కంలో ఆయనని కిడ్నాప్ చేశారు.

 • వెంకటేష్ - 6’ 1”

  ENTERTAINMENT16, Feb 2019, 12:10 PM IST

  'వెంకీ మామ' లో వెంకటేష్ పాత్ర ఇదే..

  నిజ జీవిత మామా..మేనళ్లుడు అయిన వెంకటేష్, నాగచైతన్య తెరమీద కూడా అవే పాత్రలు పోషించబోతున్నారు.  వీరిద్దరి  కాంబోలో మూవీ కోసం అక్కినేని, దగ్గుబాటి అభిమానులు ఎప్పటినుండో వేచి చూస్తున్నారు.