Asianet News TeluguAsianet News Telugu
8083 results for "

Film

"
film fraternity condolence message to sivasankar master deathfilm fraternity condolence message to sivasankar master death

SivaSankar Master Death : దేవుడి ప్లాన్లు వేరే వున్నాయనుకుంటా.. శివశంకర్ మాస్టర్ మరణంపై సినీ ప్రముఖుల సంతాపం

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ (sivasankar master) మాస్టర్ కరోనాతో (coronavirus) కన్నుమూసిన సంగతి తెలిసిందే. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో దక్షిణాది చిత్ర పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. 

Entertainment Nov 28, 2021, 9:58 PM IST

Thaman Charging A Bomb For His Films?Thaman Charging A Bomb For His Films?

థ‌మ‌న్ రెమ్యున‌రేష‌న్ అన్ని కోట్లా…! షాకింగ్

'అల వైకుంఠపురములో' వరకు రూ. కోటి కంటే తక్కువ తీసుకునేవాడంట. ఆ తర్వాత తన పారితోషికాన్ని కోటిన్నర వరకు పెంచేశాడంట. ఇక ఈ ఏడాది క్రాక్‌, వకీల్‌సాబ్‌ కూడా సూపర్‌ హిట్‌ అవ్వడంతో.. మరో 50 లక్షలు పెంచాడని టాక్ వినిపిస్తోంది. 

gossips Nov 28, 2021, 8:05 AM IST

Allu Arjun to give clarity about next filmAllu Arjun to give clarity about next film

అల్లు అర్జున్ ఈ రోజు క్లారిటీ ఇచ్చేస్తారా..మీడియాలో అదే చర్చ

అల్లు అర్జున్ ప్రస్తుతం "పుష్ప: ది రైజ్" సినిమాతో బిజీగా ఉన్నాడు.   నిజానికి ఈ సినిమా పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో "ఐకాన్" సినిమా చేయాల్సి ఉంది. కానీ బన్నీ ఈ సినిమాని పక్కన పక్కకుపెట్టి బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయనున్న సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారని చెప్పుకుంటున్నారు.  

Entertainment Nov 27, 2021, 8:00 PM IST

My husband does not like me acting in movies, says NiharikaMy husband does not like me acting in movies, says Niharika
Video Icon

నేను సినిమాలు చేయడం నా భర్తకు ఇష్టం లేదు: నీహారిక

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment News Nov 26, 2021, 4:12 PM IST

Samantha signs her first international film details hereSamantha signs her first international film details here

Samantha: బోల్డ్ రోల్ తో సమంత హాలీవుడ్ ఎంట్రీ.. డేరింగ్ డెసిషన్, శృంగార పరమైన అంశంతో..

సమంత తప్పకుండా ఇండియా టాప్ హీరోయిన్లలో ఒకరు. నటన పరంగా సమంత తిరుగులేని ఖ్యాతి సొంతం చేసుకుంది. అయితే తన వ్యక్తిగత కారణాలతో సమంత ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

Entertainment Nov 26, 2021, 10:49 AM IST

Charan Shankar Film Budget Recovered In Single DealCharan Shankar Film Budget Recovered In Single Deal

RC15 Movie: బడ్జెట్ మొత్తం సింగిల్ డీల్ తో ఖతం

 అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం అయితే ఆ లెక్కలు మొత్తం సింగిల్ డీల్ తో సెట్ అయ్యిపోయినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ  జీ స్టూడియోస్ తో సెటిల్ చేసుకున్నట్లు వినిపిస్తోంది. జి స్టూడియోస్ రామ్ చరణ్ 15వ సినిమా రిలీజ్ హక్కులతో పాటు డిజిటల్ శాటిలైట్ హక్కులను కూడా రౌండ్ ఫిగర్ నెంబర్ తో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

gossips Nov 23, 2021, 7:25 PM IST

First Look: Sai Pallavis Sister Poojas Debut FilmFirst Look: Sai Pallavis Sister Poojas Debut Film

సాయి పల్లవి చెల్లెలు: ఈ ఫొటోలు చూస్తూంటే దున్నేసాలా ఉందే


హీరోల తమ్ముడు, మేనల్లుడు, బావ వంటివారు ఎంట్రీ ఇవ్వటం చూసాం. హీరోలకు ఏం తక్కువ అనుకుంటున్నారేమో ..హీరోయిన్ సాయి పల్లవి కూడా తన చెల్లిని ఫీల్డ్ లోకి తీసుకొస్తోంది. ఆమె నటిస్తోన్న సినిమా రిలీజ్ కు సిద్దమైంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే...ఇద్దరూ ఒకే పోలికలతో ఉండటం. బాగా క్లోజ్ గా చూస్తే కానీ ఆమె సాయి పల్లవి కు సోదరి అని అర్దం కాదు. అంత దగ్గర పోలికలు ఉండటం విశేషం.

Entertainment Nov 23, 2021, 9:24 AM IST

Chiranjeevi Venky Kudumula film confirmedChiranjeevi Venky Kudumula film confirmed

నితిన్ డైరక్టర్ తో చిరంజీవి సినిమా ఖరారు,నిర్మాత ఎవరంటే...

 ‘ఛలో’, ‘భీష్మ’ చిత్రాలను తెరకెక్కించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

Entertainment Nov 22, 2021, 7:19 AM IST

YouTuber Who Made His Dog "Fly", Arrested For Filming Sacred UP SiteYouTuber Who Made His Dog "Fly", Arrested For Filming Sacred UP Site

నిషేధిత పవిత్ర స్థలంలో షూటింగ్.. యూట్యూబర్ అరెస్ట్...

పురాణేతిహాసాల ప్రకారం నిధివన్ రాజ్ అనేది రాధాకృష్ణుల ‘రాస లీలలు’ ఆడుకునే పవిత్ర స్థలం. ఇప్పటికీ రాత్రి పూట రాధా, శ్రీకృష్ణుడు అక్కడికి వస్తారని, రాత్రిపూట రాధా..  శ్రీకృష్ణుడు 'raas lila' లు ఆడతారని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.

NATIONAL Nov 15, 2021, 9:18 AM IST

Samantha to romance with Mahesh babu in rajamouli filmSamantha to romance with Mahesh babu in rajamouli film

సమంత ఫ్యాన్స్ కి కిక్కిచ్చే బజ్.. 'దూకుడు' కాంబో రిపీట్, రాజమౌళి అప్రోచ్ అయ్యారా ?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం కోసం యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తి కాగా.. రాజమౌళి ఈ చిత్రానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. 

Entertainment Nov 13, 2021, 4:47 PM IST

Pushpaka Vimanam Movie review : Less of a film, More of a SerialPushpaka Vimanam Movie review : Less of a film, More of a Serial
Video Icon

ప్రేక్షకులను వెర్రి పుష్పాలు చేసే ప్రయత్నం

మిడిల్ క్లాస్ మెలోడీస్ తో ఫస్ట్ హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ (Anand devarakonda)... 

Reviews Nov 12, 2021, 4:58 PM IST

Diet secrets which helped Anushka Shetty Slim downDiet secrets which helped Anushka Shetty Slim down

ఈ డైట్ కారణంగానే.. అనుష్క మళ్లీ సన్నపడింది..!

ఆరోగ్యంగా ఎలా ఉండొచ్చు.. మంచి  లైఫ్ స్టైల్ ఏంటి అనే విషయాలు, బరువు తగ్గడం ఎలా అనే విషయంపై అనుష్క పుస్తకం కూడా రాశారు. ఆ పుస్తకం ప్రకారం.. ఆరు డైట్ సీక్రెట్స్ ఫాలో అయితే.. సులభంగా బరువు తగ్గొచ్చట.
 

Woman Nov 12, 2021, 2:22 PM IST

USA Backdrop for Balayya, Gopichand malineni filmUSA Backdrop for Balayya, Gopichand malineni film

బాలయ్య,గోపీచంద్ చిత్రం నేపధ్యం ఇదే

 గోపీచంద్ మలినేని ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో "అఖండ" సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత గోపీచంద్ మలినేనితో సినిమాని పట్టాలెక్కించనున్నారు బాలయ్య.

 

Entertainment Nov 11, 2021, 7:30 PM IST

balakrishna gopichand malineni combo film NBK 107 muhartham datebalakrishna gopichand malineni combo film NBK 107 muhartham date

NBK 107: బాలయ్య-గోపీచంద్‌ మలినేని సినిమా ముహూర్తం ఫిక్స్..

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో సినిమా అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. తాజాగా ఓపెనింగ్‌కి సంబంధించిన ముహూర్తం డేట్ ని ఫిక్స్ చేశారు.

Entertainment Nov 10, 2021, 5:50 PM IST

RGVs Ladlki in Chinese Film FestivalRGVs Ladlki in Chinese Film Festival

చైనీస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో వర్మ సినిమా

 ఈ సినిమాని FOSHAN KUNG FU FILM FESTIVAL లో నవంబర్ 27న ప్రీమియర్ చేస్తున్నారు. బ్రూస్ లీ 81 వ పుట్టిన రోజు ఏనవర్శరీ సందర్బంగా ఆయన నేటివ్ ప్లేస్ అయిన చైనాలోని FOSHAN  లో ఈ సెలబ్రేషన్స్ చోటు చేసుకోనున్నాయి. 
 

Entertainment Nov 10, 2021, 11:01 AM IST