Fighter  

(Search results - 51)
 • undefined

  Bikes20, Mar 2020, 3:49 PM IST

  డుకాటీ బైకుల పై కళ్ళు చెదిరే భారీ డిస్కౌంట్...

  ప్రీమియం మోటారుసైకిల్ డీలర్‌షిప్‌లు మిగిలిన పాత బిఎస్ 4 స్టాక్‌లను విక్రయించడానికి చాలా కష్టపడుతున్నాయి ఎందుకంటే 1 ఏప్రిల్ 2020వ తేదీన బిఎస్ 4 వాహన అమ్మకాలు  నిలిచిపోనున్నాయి.

 • potti Sreeramaulu statue vanadalised

  Andhra Pradesh14, Mar 2020, 8:02 AM IST

  ఏపీలో దారుణం: సరస్వతీదేవి, పొట్టి శ్రీరాములు విగ్రహాల ధ్వంసం

  పశ్చిమ గోదావరి జిల్లాలోని అకివీడులో గల సరోజినీ నాయుడు బాలికల ఉన్నత పాఠశాలలో దుండగులు సరస్వతీదేవి, పొట్టి శ్రీరాములు విగ్రహాలను ధ్వంసం చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 • vijay devarakonda

  Entertainment5, Mar 2020, 4:46 PM IST

  వైరల్ వీడియో: నడుస్తూ జారి పడ్డ విజయ్ దేవరకొండ

   'ఫైటర్'  టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ నిమిత్తం వెళుతూండగా విజయ్ దేవరకొండ కాలు జారింది. ఇప్పుడీ విషయానికి సంభందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 • Vijay Devarakonda

  News2, Mar 2020, 9:13 PM IST

  యంగ్ హీరోయిన్ తో విజయ్ దేవరకొండ రొమాన్స్.. వైరల్ అవుతున్న పిక్

  రౌడీ హీరో విజయ్ దేవరకొండ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి చిత్రాలు విజయ్ దేవరకొండ క్రేజ్ కు కారణమయ్యాయి.

 • Vijay Devarakonda

  News1, Mar 2020, 6:26 PM IST

  లీక్ ఫొటోలు: హీరోయిన్ ని ముందు కూర్చోబెట్టుకుని విజయ్ దేవరకొండ

  పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘ఫైటర్’ . ఈ సినిమాలో హీరోయిన్ గా అనన్య పాండే కనిపించనుంది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే.

 • విజయ్ దేవరకొండ ఫైటర్: మొదటిసారి విజయ్ ఒక బాక్సర్ గా వెండితెరపై కనిపించబోతున్నాడు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

  News22, Feb 2020, 3:08 PM IST

  మరో స్టార్ డైరెక్టర్ ని లైన్ లో పెట్టిన విజయ్!

  విజయ్ దేవరకొండ గతంలో ఎప్పుడు లేని విధంగా వరుస డిజాస్టర్ తో సతమతమవుతున్నాడు. డియర్ కామ్రేడ్ సినిమాతో పాటు ఇటీవల వచ్చిన వరల్డ్ ఫెమస్ లవర్ సినిమా కూడా మొదటిరోజే ప్లాప్ టాక్ తో మాయమైంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 

 • ఒక్కో సినిమాకు రూ.8 నుండి రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు ఈ హీరో.

  News21, Feb 2020, 11:40 AM IST

  అయ్యో.. విజయ్ కొత్త సినిమా ఆగిపోయిందా?

  క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ చాలా వేగంగా ఆఫర్స్ అందుకుంటూ బిజీ అయ్యాడు. అయితే ఈ మధ్య కాలంలో రౌడీ బాయ్ ఫెడవుట్ అవుతున్నాడనే కామెంట్స్ వస్తున్నాయి. పైగా విజయ్ సినిమాలు కూడా వరుసగా డిజాస్టర్ అవుతున్నాయి.

 • charmy

  News17, Feb 2020, 10:11 AM IST

  కొత్త ఫ్రెండ్ ని ముద్దుల్లో ముంచెత్తుతున్న ఛార్మి.. వీడియో వైరల్!

  టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్నారు. కానీ ఆమె సినిమాని మాత్రం విడిచిపెట్టలేదు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో కలసి ఛార్మి వరుసగా సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

 • Vijay Deverakonda, Deepika Padukone snapped at Mumbai airport
  Video Icon

  Entertainment2, Feb 2020, 9:21 AM IST

  ముంబైకి, హైదరాబాద్ కి చక్కర్లు కొడుతున్న విజయ్ దేవరకొండ

  ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తో ఫైటర్ సినిమాలో నటిస్తున్న విజయ్ దేవరకొండ ముంబై విమానాశ్రమంలో కెమెరా కంటికి చిక్కాడు. 

 • gas leak

  Telangana31, Jan 2020, 2:49 PM IST

  గృహ ప్రవేశం: గ్యాస్ లీకై ఐదుగురికి గాయాలు

  హయత్‌నగర్‌ మండలం మునగనూరులో శుక్రవారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. నూతన గృహ ప్రవేశం సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది.

   

 • Vijay Devarakonda And Puri Jagan's Fighter Movie Starts
  Video Icon

  Entertainment20, Jan 2020, 4:55 PM IST

  రౌడీనుండి ఫైటర్ గా మారిన విజయ్ దేవరకొండ

  ధర్మ ప్రొడక్షన్స్, పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ లపై పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఫైటర్.

 • vijay devarakonda

  News20, Jan 2020, 10:27 AM IST

  కరణ్ జోహార్ పూరి కాంబో.. మొదలైన రౌడీ స్టార్ 'ఫైటర్'

  విజయ్ దేవరకొండ మరో డిఫరెంట్ కథను సెట్స్ పైకి తెచ్చాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ నేడు అధికారికంగా సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేశారు. మొన్నటివరకు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో సినిమాకు సంబందించిన షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకున్న పూరి జగన్నాథ్ మొత్తానికి కరణ్ జోహార్ తో చేతులు కలిపి సినిమాని స్టార్ట్ చేశారు.

 • Ananya Pandey

  News19, Jan 2020, 3:20 PM IST

  పూరి ‘ఫైటర్’లో కొత్త హీరోయిన్, ఆమె అందాల ఫొటోలు ఇవిగో

  హీరోయిన్స్ ని పరిచయం చేయటంలో పూరి జగన్నాథ్ ది అందెవేసిన చెయ్యి. ఆయన ఇంట్రడ్యూస్ చేసిన చాలా మంది హీరోయిన్స్ తెలుగులో నిలదొక్కుకున్నారు. ఓ టైమ్ లో ఆయన సినిమాలే చేస్తే చాలని చాలా మంది ఆయన చుట్టూ ప్రదిక్షణాలు చేసేవారంటే అతి శయోక్తి కాదు. రీసెంట్ గా ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చిన ఆయన తాజా చిత్రంలోనూ ఓ హీరోయిన్ ని తెలుగుకు పరిచయం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో ‘ఫైటర్’ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా కోసం గత కొద్ది రోజులుగా హీరోయిన్ల సెర్చింగ్ జరుపుతోంది చిత్ర యూనిట్. రేపటి(జనవరి 20) నుంచి షూటింగ్ ముంబైలో కానున్న ఈ చిత్రం కోసం ఓ హీరోయిన్ ని ఎట్టకేలకు ఫైనల్ చేసినట్లు సమాచారం. ఆమె పేరు అనన్యా  పాండే.

 • రామ్ తో చేసిన 'ఇస్మార్ట్‌ శంకర్‌' సూపర్ హిట్ తో జోరుమీదున్నారు మాస్‌ డైరక్టర్ పూరి జగన్నాథ్‌. దాంతో ఆయన అదే ఊపుని కంటిన్యూ చేస్తూ యంగ్ హీరో విజయ్‌ దేవరకొండతో త్వరలో ఓ సినిమా చేయబోతున్నారు. ఇటీవల ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఈ చిత్రానికి టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. పూరి-విజయ్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి 'ఫైటర్‌' అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. అలాగే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ పాత్ర సైతం చాలా ఇంట్రస్టింగ్ గా ఉండబోతోందని తెలుస్తోంది.

  News16, Jan 2020, 3:28 PM IST

  “ఫైటర్” లేటెస్ట్ ఇన్ఫో.. వెరీ ఇంట్రస్టింగ్!

  అంతకు ముందు ఈ సినిమాకు నటీనటులు,టెక్నీషియన్స్ రెమ్యునేషన్స్ మినహా 15 కోట్లు బడ్జెట్ గా అంచనా వేసి రంగంలోకి దిగారు. అయితే ఈ సినిమాకు వస్తున్న క్రేజ్ చూసి..పూరి ఈ సినిమా బడ్జెట్ ని 25 కోట్లు దాకా పెంచేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

 • Charmme Byte about Vijay Devarakonda Fighter Movie Training
  Video Icon

  Entertainment16, Jan 2020, 2:53 PM IST

  ఫైటర్ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న విజయ్ దేవరకొండ

  విజయ్ దేవరకొండ బాక్సర్ గా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ‘ఫైటర్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.