Fight Scene  

(Search results - 6)
  • Pushpa fight scene leak: producers take action

    EntertainmentAug 16, 2021, 5:40 PM IST

    ‘పుష్ప’ సీన్ లీక్,కంప్లైంట్..లీక్ సీన్ లో ఏముంది?

     రెండు సినిమాలను నిర్మిస్తున్న ఒకే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ విషయంపై పోలీసు ఫిర్యాదు చేశారు. అనంతరం సోషల్ మీడియా ద్వారా లీకు వీరుళ్లను హెచ్చరించారు. 

  • vishal escape from accident in fight scene shooting  arj

    EntertainmentJun 19, 2021, 1:42 PM IST

    విశాల్‌ తలపై పగిలిన సీసా.. కానీ కంటిన్యూగా షూటింగ్‌

    హీరో విశాల్‌ తనకు సినిమా పట్ల ఉన్న డెడికేషన్‌ని, ప్యాషన్‌ని చాటుకున్నారు. తలకి బలంగా సీసా పగిలిపోయినా లెక్క చేయకుండా షూటింగ్‌లో పాల్గొని అందరిచేత శెభాష్‌ అనిపించుకున్నాడు. 

  • 6 Crores to be spent for a 6 minute Fight Scene in Allu Arjun Pushpa

    Entertainment NewsMay 8, 2020, 3:14 PM IST

    6 నిమిషాలకు 6 కోట్లు.. బన్నీ లెక్క మామూలుగా లేదుగా!

    పుష్ఫ సినిమా కు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పై ఓ భారీ యాక్షన్ సీన్‌ను చిత్రీకరించనున్నారు. ఈ ఫైట్‌ సీన్‌ కు భారీగా ఖర్చు పెడుతున్నారట. దాదాపు 6 నిమిషాల నిడివి ఉండే ఈ యాక్షన్‌ సీన్‌కు 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనున్నారు.

  • pawan,krish movie fight scene inspired from video Game?

    EntertainmentMar 8, 2020, 9:37 AM IST

    పవన్ ..ఈ షాడో ఫైటర్ గోలేంటి?సైటర్లు పడుతున్నాయి

    పవన్ వ్యతిరేకులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగులు పెట్టి మరీ హైలెట్ చేస్తున్నారు. చేస్తే రీమేక్ ..లేకపోతే ఫ్రీమేక్ అంటూ వెటకారం చేస్తున్నారు. అయితే ఈ యాక్షన్ పార్ట్ అభిమానులకు అదిరిపోయే కిక్ ఇస్తుందని అంటున్నారు.  

  • Jr NTR fighting with Real Tiger in Bulgaria

    ENTERTAINMENTSep 10, 2019, 11:47 AM IST

    పులితో ఎన్టీఆర్ ఫైట్.. ఫ్యాన్స్ కి పండగే..!


    యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. 1920 బ్రిటిష్ బ్రిటిష్ కాలం నేపథ్యంలో దర్శక ధీరుడు రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న చిత్రం కావడంతో దేశం మొత్తం చిత్రం కోసం ఎదురుచూస్తోంది. 
     

  • fight scene leaked from ntr aravinda sametha movie

    ENTERTAINMENTSep 22, 2018, 5:52 PM IST

    'అరవింద సమేత'.. ఎన్టీఆర్ ఫైట్ సీన్ లీక్!

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అరవింద సమేత' సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.