Fibre  

(Search results - 7)
 • airtel

  News12, Sep 2019, 11:36 AM IST

  జియో ఫైబర్‌తో ‘సై’: రూ.3999లకే ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లాన్

   టెలికం రంగంతోపాటు ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సేవలందించడంలో సంచలనాలకు సిద్దమైన రిలయన్స్ జియోకు భారతీ ఎయిర్ టెల్ గట్టి సవాల్ విసిరింది. తద్వారా దేశంలో ఫైబర్‌ ద్వారా ఇంటర్‌నెట్‌ అందించే సేవల విభాగంలో పోటీ క్రమంగా వేడెక్కుతోంది. 
   

 • jio

  News6, Sep 2019, 9:10 AM IST

  ఇది పక్కా మరో సెన్సేషన్: రూ.699 నుంచే జియో ఫైబర్ ప్లాన్ షురూ

  రిలయన్స్ జియో లాంఛనంగా ‘గిగా ఫైబర్’ బ్రాడ్ బాండ్ సేవలను ప్రారంభించింది. రూ.699లకే జియో గిగా ఫైబర్ నెలవారీ ప్లాన్ ప్రారంభం అవుతుంది. జియో గిగా ఫైబర్ ఇచ్చిన ప్లాన్లు.. ఇతర టెలికం సంస్థల ప్లాన్ల కంటే 35 నుంచి 40 శాతం తక్కువ అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

 • मुकेश अंबानी

  TECHNOLOGY5, Sep 2019, 10:48 AM IST

  నేడే జియో ఫైబర్ ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఇలా..

  ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో బ్రాడ్ బాండ్ సేవల్లోకి అడుగిడే ముహూర్తం దగ్గర పడింది. గురువారం ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. జియో ఫైబర్ కనెక్షన్ పొందేందుకు వినియోగదారుల నుంచి ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి.

 • Reliance Jio GigaFiber

  TECHNOLOGY30, Jul 2019, 11:41 AM IST

  12న రిలయన్స్ ఏజీఎం.. అదే రోజు జియో గిగా ఫైబర్ సర్వీస్ షురూ?!

  వచ్చేనెల 12వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. అదే రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశం జరుగనున్నది. సంచలనాలకు మారుపేరైన రిలయన్స్.. మూడేళ్ల క్రితం ప్రారంభించిన జియో.. టెలికం రంగాన్నే షేక్ చేస్తోంది. తాజాగా బ్రాడ్ బాండ్ సేవల్లోకి అంటే జియో గిగా ఫైబర్ సర్వీసులు 12వ తేదీన ప్రారంభించనున్నదని సమాచారం. దీంతోపాటు రిలయన్స్ జియో టీవీ సిరీస్ కూడా అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. 

 • 5g net

  TECHNOLOGY14, Jul 2019, 11:07 AM IST

  5జీ సేవలంటే భారీ పెట్టుబడులే.. 'ఆఫ్టిక్‌ ఫైబర్‌'పై టెల్కోల నజర్

  శరవేగంగా గడువు దూసుకొస్తోంది. త్వరలో 5జీ సేవలు ప్రారంభం కానున్నాయి. కానీ అందుకు అవసరమైన మౌలిక వసతులు భారతదేశంలో లేవు. ప్రధానంగా 5జీ సేవలు విజయవంతం కావాలంటే ఇప్పుడు ఉన్న టెలికం టవర్లు ఇబ్బడిముబ్బడిగా పెంచితే తప్ప సాధ్యం కాదు

 • optical fibre

  TECHNOLOGY12, Jul 2019, 10:39 AM IST

  ‘5జీ’తో ఆప్టికల్‌ ఫైబర్‌కు జోష్‌!.. బట్ సవాళ్లు?

  త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి రానున్న 5జీ సేవలకు ఓఎఫ్‌సీ నెట్‌వర్క్‌  కీలకం కానుంది. 2022 నాటికి 4 రెట్లు పెరగాల్సి ఉంది. అందుకోసం రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరం. ప్రస్తుతం స్పెక్ట్రం కొనుగోలు, టవర్ల నిర్మాణం కోసం నిధుల్లేక అల్లాడుతున్న టెలికం సంస్థలు.. రమారమీ అదనంగా రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు ముందుకు వస్తాయా? అన్నది అనుమానమే.