Few Weeks  

(Search results - 10)
 • MINI Cooper SE Electric Car Teased For India Launch Soon check price hereMINI Cooper SE Electric Car Teased For India Launch Soon check price here

  AutomobileOct 25, 2021, 12:30 PM IST

  పవర్ ప్యాకేడ్ మినీ ఎలక్ట్రిక్ కార్.. 7 సెకన్లలోనే టాప్ స్పీడ్.. త్వరలోనే ఇండియాలోకి..

  బ్రిటిష్ ఆటోమోటివ్ కంపెనీ మినీ(mini) ఇండియా కూపర్ ఎస్‌ఈ టీజర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేసింది, ఈ బ్రాండ్ మొట్టమొదటి ఫుల్ ఎలక్ట్రిక్ కారు (electric car)త్వరలో ఇండియాలో అడుగుపెట్టనుంది. ఈ మోడల్ మిని ఇండియా(mini india) వెబ్‌సైట్‌లో 'కమింగ్ సూన్' ట్యాగ్‌తో లిస్ట్ చేయబడింది. ఆల్-ఎలక్ట్రిక్ మినీ కూపర్ ఎస్‌ఈ(mini cooper se) మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా 2019లో పరిచయం చేసింది.

 • Outbreak of second wave: selling pressure in the stock market, sharp decline will comeOutbreak of second wave: selling pressure in the stock market, sharp decline will come

  businessApr 22, 2021, 11:04 AM IST

  కరోనా వైరస్ రెండవ వేవ్ : స్టాక్ మార్కెట్లో అమ్మకపు ఒత్తిడి, రాబోయే వారాల్లో మరింత క్షీణత..

  ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో ఉన్న స్టాక్ మార్కెట్ ప్రస్తుతం 8 శాతం పడిపోయింది. అలాగే రేటింగ్ ఏజెన్సీ క్రెడిట్ స్విస్ ఈ మార్పు స్టాక్ మార్కెట్లో మరింత అమ్మకపు ఒత్తిడికి దారితీస్తుందని, రాబోయే వారాల్లో గణనీయంగా పడిపోతుందని పేర్కొంది.

 • Covid vaccine could be ready in next few weeks, says PM Modi - bsbCovid vaccine could be ready in next few weeks, says PM Modi - bsb

  NATIONALDec 4, 2020, 4:07 PM IST

  రాష్ట్రాలూ రెడీగా ఉండండి.. మరికొన్ని వారాల్లోనే వాక్సిన్‌.. : ప్రధాని మోదీ

  మరికొన్ని వారాల్లో కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని శుక్రవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీ తెలిపారు. ఒక్కసారి శాస్త్రవేత్తల నుంచి అనుమతి రాగానే వాక్సినేషన్‌ ప్రారంభిస్తామని, ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలను కాపాడుతున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కే తొలి ప్రాధాన్యం ఉంటుందని పునరుద్ఘాటించారు. 

 • new iphone launch was delayed for few more weeks : apple chiefnew iphone launch was delayed for few more weeks : apple chief

  Tech NewsJul 31, 2020, 1:53 PM IST

  కొత్త ఐఫోన్లను రిలీజ్‌ చేయట్లేదు: యాపిల్‌ చీఫ్

  కాన్ఫరెన్స్ కాల్ సందర్భంగా ఆపిల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ లూకా మాస్త్రీ కొత్త ఐఫోన్‌ల విడుదల కొన్ని వారాల పాటు ఆలస్యం అవుతుందని ధృవీకరించారు. మీకు తెలిసినట్లుగా గత సంవత్సరం మేము సెప్టెంబర్ చివరిలో కొత్త ఐఫోన్‌ల సేల్స్ ప్రారంభించాము.

 • Big cheque for Mukesh Ambani? Google reportedly in advanced talks to invest $4 billion in JioBig cheque for Mukesh Ambani? Google reportedly in advanced talks to invest $4 billion in Jio

  businessJul 15, 2020, 10:32 AM IST

  రిలయన్స్ జియోతో గూగుల్‌ భారీ డీల్..త్వరలో అధికారిక ప్రకటన..

  రిలయన్స్ జియోలో గూగుల్‌ పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేసిందని సమాచారం. రూ.30,000 కోట్లతో వాటా కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది వారాల్లో అధికారిక ప్రకటన వెలువడనున్నది. 

 • Sony launches 3 new Bluetooth speakers line gets a welcome refreshSony launches 3 new Bluetooth speakers line gets a welcome refresh

  GadgetJul 14, 2020, 9:22 PM IST

  పంచి బేస్, కొత్త డిజైన్ తో సోనీ వైర్‌లెస్ స్పీకర్ విడుదల..

   ఈ సంవత్సరం ఎస్‌ఆర్‌ఎస్ -ఎక్స్‌బి23, ఎస్‌ఆర్‌ఎస్-ఎక్స్‌బి33, ఎస్‌ఆర్‌ఎస్-ఎక్స్‌బి43 అనే మూడు కొత్త మోడళ్లు స్పీకర్లను సోనీ  లాంచ్ చేసింది. ఇవి అతి తక్కువ ధరకే పూర్తిగా కొత్త డిజైన్ తో వస్తున్నాయి. ప్రస్తుతం ఈ కొత్త పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్లు  ప్రీఆర్డర్ కోసం ఈ రోజు నుండి  అందుబాటులో ఉన్నాయి. 

 • Lockdown effect: IT companies to continue work from home for next few weeksLockdown effect: IT companies to continue work from home for next few weeks

  businessApr 26, 2020, 4:06 PM IST

  వర్క్ ఫ్రం హోంకే ప్రియారిటీ.. లాక్ డౌన్ తర్వాత ఐటీ సంస్థల వ్యూ

  కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌, భౌతిక దూరాలవల్ల కొన్ని రంగాల ఉద్యోగులకు ఇంటిపట్టునే ఉండి పని చేసుకోవడం తప్ప, మార్గాంతరం లేకుండా పోతోంది. అమెరికాలో గతంలో 14.6 శాతం ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసేవారు. 

 • Coronavirus rumours hit sales of egg, chickenCoronavirus rumours hit sales of egg, chicken

  NATIONALFeb 28, 2020, 5:13 PM IST

  కరోనా ఎఫెక్ట్: తగ్గిన చికెన్ అమ్మకాలు

   కరోనా ప్రభావంతో  దేశంలో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి.  నెల రోజుల్లో సగానికి సగం  అమ్మకాలు పడిపోయాయి.  చికెన్ తింటే  కరోనా వైరస్ వస్తోందనే ప్రచారం నేపథ్యంలో అమ్మకాలు పడిపోయినట్టుగా  చెబుతున్నారు. 

   

 • reliance jio is going to hike call charges againreliance jio is going to hike call charges again

  TechnologyNov 20, 2019, 11:30 AM IST

  జియో కస్టమర్లకు మరో బ్యాడ్ న్యూస్...చార్జీల పెంపు..

  రిలయన్స్ జియో రాబోయే కొన్ని వారాల్లో టారిఫ్ ప్లాన్ లను పెంచనున్నట్లు  అలాగే టారిఫ్ ప్లాన్ వల్ల డాటా వినియోగం పై ఎలాంటి ప్రభావం ఉండదు అని తెలిపింది.

 • SC allows prosecution of Maharashtra CM Devendra Fadnavis for non-disclosure of criminal cases in election affidavitSC allows prosecution of Maharashtra CM Devendra Fadnavis for non-disclosure of criminal cases in election affidavit

  NATIONALOct 1, 2019, 1:56 PM IST

  సుప్రీంలో మహా సీఎం ఫడ్నవీస్‌కు చుక్కెదురు

  మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ‌కు సుప్రీంకోర్టు మంగళవారం నాడు షాకిచ్చింది. సుప్రీంకోర్టు చీఫ్ .జస్టిస్  రంజన్ గొగోయ్, దీపక్ గుప్తా, జస్టిస్  అనురాధ బోస్ లతో కూడిన ధర్మాసనం ప్రజాప్రతినిథ్యం చట్టంలోని  125 సెక్షన్ కింద మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ను విచారణ చేసేందుకు అనుమతి ఇచ్చింది.