Fever Survey  

(Search results - 2)
  • <p>మరికొన్ని రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు రానున్నాయి. రాష్ట్రంలో కరోనా వైరస్ ని హ్యాండిల్ చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందంటూ అనేక విమర్శలు వస్తున్నాయి. కోర్టులు, కేంద్రం వరుసగా అక్షింతలు చల్లుతున్న వేళ ప్రజల్లో ఈ అభిప్రాయం ఎంతో కొంత మేర అయితే నాటుకుపోయింది.&nbsp;</p>

    OpinionMay 12, 2021, 11:09 AM IST

    లేదు లేదంటూనే కేసీఆర్ లాక్ డౌన్ ఎందుకు పెట్టారంటే....

    మిగిలిన రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించడం వల్ల పెద్దగా ప్రయోజనం కలగలేదని, అందుకని తెలంగాణాలో లాక్ డౌన్ విధించబోవడంలేదు అని ప్రకటించిన రెండు రోజులకే లాక్ డౌన్ ప్రకటన వచ్చింది. ఉన్నపళంగా ప్రభుత్వం ఎందుకు లాక్ డౌన్ కి పూనుకుందనే విషయం ఇప్పుడు అందరి మనసులను తొలుస్తున్న ప్రశ్న. 

  • <p>దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయంతో పాటు జీహెచ్ఎంసీ లో 48 కార్పోరేట్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకొంది. దీంతో &nbsp;నాగార్జునసాగర్ పై &nbsp;బీజేపీ ప్రస్తుతం కేంద్రీకరించింది.</p>

    TelanganaMay 6, 2021, 12:25 PM IST

    జీహెచ్ఎంసీ పరిధిలో ఫీవర్ సర్వే: కరోనా కట్టడికి తెలంగాణ సర్కార్ ప్రయోగం

    జ్వరంతో బాధపడుతున్నవారిని గుర్తించి వారికి మెడికల్ కిట్స్  తో పాటు ప్రతి రోజూ వైద్యులు వారి ఆరోగ్య వివరాల గురించి ఆరా తీయనున్నారు. ఇంటి వద్దే రోగులకు చికిత్స అందించడం ద్వారా ఇతరులకు కూడ వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకొనే అవకాశం ఉందని  అధికారులు చెబుతున్నారు.