Asianet News TeluguAsianet News Telugu
8 results for "

Festival Offers

"
Hyderabad Metro rail announces festival offers to passengersHyderabad Metro rail announces festival offers to passengers

ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త... పండగల సీజన్లో బంపర్ ఆఫర్లు

దసరా, దీపావళి, సంక్రాంతి పండగల సందర్భంగా మెట్రో రైలులో ప్రయాణించేవారి కోసం హైదరాబాద్ మెట్రో సంస్థ సరికొత్త ఆఫర్లు ప్రకటించింది. 

Telangana Oct 15, 2021, 10:26 AM IST

Bank of Baroda launches festival offers for home, car loans-sakBank of Baroda launches festival offers for home, car loans-sak

బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు ఫెస్టివల్ ఆఫర్.. లోన్లపై వడ్డీరేటు మాఫీ..

బరోడా హోమ్ లోన్స్,  బరోడా కార్ లోన్స్ కోసం ప్రస్తుతం వర్తించే వడ్డీరేటుపై 0.25% మాఫీని అందిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది.అలాగే గృహ రుణాన్ని బీవోబీ బ్యాంకుకు మార్చుకునే వారికి అదనపు ప్రోత్సాహాన్ని పొందుతారు. 

business Oct 7, 2020, 11:03 AM IST

big c store announces sankranthi festival offers on electronics and smartphonesbig c store announces sankranthi festival offers on electronics and smartphones

సంక్రాంతి కానుకగా బిగ్‌ ‘సి’ బంపర్ ఆఫర్....అతి తక్కువ ధరకే....

 ప్రముఖ మొబైల్‌ రిటైల్‌ విక్రయ దిగ్గజం బిగ్‌ "సి’ స్టోర్ సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని కస్టమర్లను ఆకర్షించడానికి అమ్మకాలను పెంచుకోవడానికి  ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. 

Tech News Jan 11, 2020, 5:44 PM IST

amazon-announces-great-indian-festival-diwali-special-saleamazon-announces-great-indian-festival-diwali-special-sale

Amazon offers: :అమెజాన్ దివాలీ సేల్‌.. 60 శాతం డిస్కౌంట్‌

అమెరికా ఈ-కామర్స్ రిటైల్ సంస్థ అమెజాన్ దీపావళి పండుగ సందర్భంగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరిట మరోసారి వినియోగదారుల ముంగిట్లోకి వచ్చింది. ఈ నెల  21-25 మధ్య అమలులో ఉండే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై 60 శాతం దాకా డిస్కౌంట్‌ లభిస్తుంది. టాప్‌ బ్రాండ్స్‌, లేటెస్ట్‌ ఉత్పత్తులపై కూడా టాప్‌ డీల్స్‌ లభ్యం అవుతాయి.

business Oct 20, 2019, 11:36 AM IST

Mahindra Offering Heavy Discounts Upto Rs 1 Lakh on Scorpio, Bolero, XUV 500 and OthersMahindra Offering Heavy Discounts Upto Rs 1 Lakh on Scorpio, Bolero, XUV 500 and Others

మహీంద్రా బంపర్ ఆఫర్లు: సేల్స్ పెంచుకొనే వ్యూహం

వాహనదారులకు గుడ్‌న్యూస్ . ఫెస్టివ్ సీజన్‌లో కస్టమర్లను ఆకర్షించేందుకు దేశవ్యాప్తంగా మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ డీలర్లను భారీస్థాయిలో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, యాక్సెసరీస్ కొనుగోలుపై డిస్కౌంట్, ఇన్సూరెన్స్ తదితర డిస్కౌంట్లు కల్పిస్తున్నారు.

News Oct 18, 2019, 5:05 PM IST

Festive Push: Flipkart on boards 27,000 kiranas to strengthen last-mile deliveryFestive Push: Flipkart on boards 27,000 kiranas to strengthen last-mile delivery

బిగ్ బిలియన్ డేస్.. రిటైలర్స్‌తో ఫ్లిప్​కార్ట్ జట్టు?

దేశవ్యాప్తంగా 16కోట్ల మంది వినియోగదారులకు ఆన్​లైన్ ద్వారా వాల్ మార్ట్ - ఫ్లిప్​కార్ట్ సంస్థ వస్తు సరఫరా సేవలందిస్తున్నది. ఇకముందు కూడా కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు మరో ముందడుగు వేసింది.

business Sep 10, 2019, 1:34 PM IST

Xiaomi Mi Fan Festival to go live today; combo of Redmi 5A, Mi TV 4A (32) at Rs 5,999Xiaomi Mi Fan Festival to go live today; combo of Redmi 5A, Mi TV 4A (32) at Rs 5,999

మరోసారి ఫ్యాన్ ఫెస్టివల్ ప్రకటించిన షియోమి

చైనాకి చెందిన ప్రముఖ ఎలెక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ షియోమి.. భారత మార్కెట్లో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లను ఆఫర్ చేస్తూ.. కష్టమర్లను ఆకర్షిస్తోంది.

Apr 5, 2018, 12:40 PM IST

Xiaomi Mi Fan Festival from April 2 to 6: Deals, Discounts, Bundle offers and moreXiaomi Mi Fan Festival from April 2 to 6: Deals, Discounts, Bundle offers and more

ప్యాన్ ఫెస్టివల్ ప్రకటించిన షియోమి

చైనాకి చెందిన ప్రముఖ ఎలెక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ షియోమి.. భారత మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటుచేసుకుంది. అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లను అందిస్తూ.. వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

Apr 2, 2018, 10:54 AM IST