Asianet News TeluguAsianet News Telugu
101 results for "

Feet

"
216 feet statue of Ramanujacharya ready for inauguration .. Prime Minister Modi to unveil216 feet statue of Ramanujacharya ready for inauguration .. Prime Minister Modi to unveil

ప్రారంభోత్సవానికి సిద్ధమైన రామానుజాచార్య‌ 216 అడుగుల విగ్రహం.. ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ

చినజీయర్ స్వామి (chinajeeyar swamy) ఆశ్ర‌మంలో 216 అడుగుల ఎత్తైన రామానుజాచార్య‌ (ramanujacharya) విగ్రహం ప్రారంభోత్స‌వానికి అంతా సిద్ధ‌మైంది. ఈ విగ్ర‌హాన్నిప్ర‌ధాని న‌రేంద్ర మోడీ (prim minister naredndra modi) ఆవిష్క‌రించ‌నున్నారు. వ‌చ్చే నెల (ఫిబ్ర‌వ‌రి)2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు చిన‌జీయ‌ర్ స్వామి ఆశ్ర‌మంలో రామానుజాచార్య 1000వ జ‌యంతి ఉత్స‌వాలు నిర్వ‌హించ‌నున్నారు. ఈ ఆశ్ర‌మం హైదరాబాద్ నుంచి కర్నూల్ వెళ్లే దారిలో 30 కి.మీ.దూరంలో ముచ్చింతల గ్రామంలో ఉంది. 

Telangana Jan 14, 2022, 3:33 PM IST

Thimothy Shanon Jebaseela Creates Guinness World Record, he catches cricket ball from nearly 400 ft highThimothy Shanon Jebaseela Creates Guinness World Record, he catches cricket ball from nearly 400 ft high

Guinness World Records: 400 ఫీట్ల ఎత్తు నుంచి పడిన బంతిని క్యాచ్ పట్టి.. ప్రపంచ రికార్డు బద్దలు కొట్టి..

Thimothy Shanon Jebaseela Record Feet: క్రికెట్ లో ఓ బ్యాటర్.. బంతిని బలంగా బాది అది కాస్తా స్టేడియంలో ఫీల్డర్ కు సమీపంలో పడితే దానికోసం ఫీల్డర్లు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. అందులోనూ రన్నింగ్ క్యాచులంటే అంత ఈజీ కాదు.. కానీ అలాంటిది ఓవ్యక్తి ఏకంగా 400 ఫీట్ల పై నుంచి...
 

Cricket Jan 10, 2022, 6:35 PM IST

vijayanagaram joint collector touches minister botsa feetvijayanagaram joint collector touches minister botsa feet

వెంకట్రామిరెడ్డి బాటలో ఏపీ ఐఎఎస్... మంత్రి బొత్స కాళ్లుమొక్కిన విజయనగరం జాయింట్ కలెక్టర్ (Video)

తెలంగాణలో జిల్లా కలెక్టర్ గా పనిచేస్తుండగా సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కిన ఐఎఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి ఇప్పుడు ఎమ్మెల్సీగా మారారు. ఈయన బాటలోనే నడుద్దామని అనుకున్నాడో ఏమో గాని విజయనగరం కలెక్టర్ కూడే సేమ్ ఇలాగే మంత్రి బొత్స కాళ్లుమొక్కారు. 

Andhra Pradesh Jan 2, 2022, 2:00 PM IST

thief stole cash box after praying hanuman.. video viralthief stole cash box after praying hanuman.. video viral

హనుమంతుడి కాళ్లు మొక్కి.. ముందున్న హుండీ కొట్టేసిన దొంగ.. వైరల్ అవుతున్న వీడియో ఇదే

ఆ భక్తుడికి దేవుడిపై భయం భక్తి ఉన్నది. కానీ, దేవుడి ముందు ఉన్న హుండీపైనా గురి ఉన్నది. ఓ రోజు రాత్రి పూట గుడిలో అడుగుపెట్టి హనుమంతుడికి దండం పెట్టుకున్నాడు. హనుమంతుడి విగ్రహం ముందు ఉన్న హుండీని పట్టుకుని పరారయ్యాడు. పోలీసులకు ఆలయ నిర్వాహకులు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. నిందితుడిని పోలీసులు పట్టుకుని దొంగిలించిన మొత్తాన్ని రికవరీ చేశారు. చోరీ ఉదంతం మొత్తం సీసీటీవీలో రికార్డ్ అయింది. ఈ ఫుటేజీ ఇప్పుడు వైరల్ అవుతున్నది.

NATIONAL Nov 14, 2021, 3:44 PM IST

Best health tips for everyday foot care tips and healthy feet full details are hereBest health tips for everyday foot care tips and healthy feet full details are here

పాదాల ఆరోగ్యానికి తప్పకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే!

పాదాలు అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే వాటికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అందరిలోనూ పాదాల నొప్పులు, పాదాల మీద తెల్లటి, నల్లటి చారలు, పాదాలు వాపులు వంటి సమస్యలు ఉంటాయి. మనకు ఉన్న బిజీ లైఫ్ లో ఈ సమస్యలను నిర్లక్ష్యం చేస్తాం. వాటికి తగిన శ్రద్ధ తీసుకోలేము. అయితే కొన్ని ఇంటి చిట్కాలను (Home tips) తెలుసుకోవడంతో మన పాదాలను సంరక్షించుకోవచ్చు. ఈ ఆర్టికల్ (Articles) ద్వారా వాటి సంరక్షణ గురించి తెలుసుకుందాం.
 

Health Nov 6, 2021, 5:55 PM IST

Beating grooms feet to spitting : Weird wedding traditions around the worldBeating grooms feet to spitting : Weird wedding traditions around the world

వధువు మీద ఉమ్మడం, వరుడి కాళ్లు కట్టేసి కొట్టడం.. వింత పెళ్లిళ్లు, విచిత్ర సంప్రదాయాలు... ఎక్కడంటే..

దక్షిణ కొరియా, జర్మనీ, కెన్యా, స్కాట్లాండ్, ఫ్రాన్స్, మలేషియా, ఇండోనేషియా వంటి దేశాలలో పెళ్లిలో జరిగే వింతల గురించి తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది. ప్రపంచం వ్యాప్తంగా ఉన్న అలాంటి విచిత్ర మైన వివాహా సంప్రదాయాల గురించి చూడండి. 

Lifestyle Oct 2, 2021, 2:23 PM IST

IPL 2021 MI vs Dc mumbai indians captain rohit sharma going to achieve rare feetIPL 2021 MI vs Dc mumbai indians captain rohit sharma going to achieve rare feet

IPL 2021 MI vs DC: అరుదైన రికార్డు చేరువలో హిట్ మ్యాన్.. నేటి మ్యాచ్ లో అది సాధిస్తే టీమ్ ఇండియాలో తోపు రోహితే

Rohit Sharma: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. నేడు ఢిల్లీతో జరిగే మ్యాచ్ లో రెండు సిక్సర్లు కొడితే భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించనున్నాడు. 

Cricket Oct 2, 2021, 2:00 PM IST

kieron pollard creates rare feet in t20 cricket he becomes the first player to reach 300 wickets and 10000 runskieron pollard creates rare feet in t20 cricket he becomes the first player to reach 300 wickets and 10000 runs

IPL 2021: పొలార్డ్ అరుదైన ఘనత.. టీ20లలో మరెవరికీ సాధ్యం కాని మైలురాయి సొంతం

Kieron Pollard: వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు ముంబయి ఇండియన్స్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. పొట్టి క్రికెట్ ఫార్మాట్ లో మరెవరికీ సాధ్యం కాని మైలురాయిని ఈ విండీస్ వీరుడు సాధించాడు. 

Cricket Sep 29, 2021, 3:43 PM IST

minister koppula eshwar comments  on 125 feet ambedkar statueminister koppula eshwar comments  on 125 feet ambedkar statue

హుస్సేన్ సాగర్ వద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం.. వేగంగా ఏర్పాట్లు, 15 నెలల్లో నిర్మాణం

హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ ఒడ్డున ఏర్పాటు చేయనున్న 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణం ఏడాది నుంచి 15 నెలల్లో పూర్తి చేస్తామన్నారు రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పులు ఈశ్వర్. 

Telangana Sep 9, 2021, 4:04 PM IST

farmers touched forest officers in Mahabubabad lnsfarmers touched forest officers in Mahabubabad lns

మహబూబాబాద్‌లో ఫారెస్ట్ అధికారుల కాళ్లు మొక్కిన రైతులు: కనికరించని అధికారులు


జిల్లాలోని గూడూరు మండలం బొల్లేపల్లి గ్రామంలో పోడు భూముల్లో అటవీశాఖాధికారులు హరిత హరం పథకం కింద మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏళ్ల తరబడి  ఈ పోడు భూములను నమ్ముకొని  జీవనం సాగిస్తున్నామని రైతులు చెప్పారు. తమను ఈ భూమి నుండి  విడదీయవద్దని రైతులు కోరారు.

Telangana Jul 26, 2021, 5:54 PM IST

How to care for your feet in monsoonHow to care for your feet in monsoon

చలికాలంలో కాళ్ల పగుళ్లు.. ఇదిగో పరిష్కారం..!

 కనీసం నడవటానికి కూడా రానంతగా కాళ్ల పగుళ్లు ఇబ్బంది పెట్టే స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. అయితే.. కొన్ని ఇంటి చిట్కాలతో కాళ్ల పగుళ్ల సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. 

Woman Jul 8, 2021, 11:28 AM IST

Farmer falls on TRS MLA Rasamai Balakishan feet  akpFarmer falls on TRS MLA Rasamai Balakishan feet  akp

టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాళ్లపై పడ్డ అన్నదాత

మీరే న్యాయం చేయాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాళ్లపై పడ్డాడు ఓ రైతు.

Telangana Jul 4, 2021, 8:05 AM IST

Siddipeta collector venkatram reddy touched kcrs feet lnsSiddipeta collector venkatram reddy touched kcrs feet lns

కేసీఆర్‌కు పాదాబివందనం చేసిన సిద్దిపేట కలెక్టర్

సిద్దిపేట జిల్లాకు కలెక్టర్‌గా వెంకట్రాంరెడ్డి కొనసాగుతున్నారు. సీఎం తన ప్రసంగం ముగింపు సమయంలో సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రాంరెడ్డి గురించి మాట్లాడారు.  వెంకట్రాం రెడ్డి చాలా మంచి అధికారి అని చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతాడని ఆయన చెప్పారు.

Telangana Jun 20, 2021, 4:33 PM IST

motorola defy rugged smartphone launched with up to 2 day battery and triple camera setup and waterproof upto 5 feets depthmotorola defy rugged smartphone launched with up to 2 day battery and triple camera setup and waterproof upto 5 feets depth

సబ్బుతో ఉతికి, నీటితో కడిగి శుభ్రం చేయదగిన మోటరోలా అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ చూసారా.. ధర ఎంతంటే ?

లెనోవా యాజమాన్యంలోని మోటరోలా  ఒక అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీని స్పెషాలిటీ ఏంటంటే మీరు ఈ ఫోన్ ని సబ్బుతో ఉతికి కడగవచ్చు ఇంకా సులభంగా శుభ్రం చేయవచ్చు. ఈ మోటరోలా ఫోన్ పేరు మోటరోలా డిఫై. మోటరోలా డిఫైకి ఐ‌పి68 రేటింగ్ లభించింది అంతేకాదు ఇది మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫైడ్ ఫోన్ కూడా. 

Technology Jun 19, 2021, 5:19 PM IST

Groom bends down to Touch Bride's feet in Viral Photo, Leaves Social media dividedGroom bends down to Touch Bride's feet in Viral Photo, Leaves Social media divided

వధువు కాళ్లుమొక్కిన వరుడు.. నెటిజన్లు ఫిదా..!

పెళ్లి తర్వాత తాను తాళికట్టిన భార్య కాళ్లు మొక్కాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటో వైరల్ కాగా.. అతను అలా ఎందుకు చేశాడో చెప్పిన కారణానికి ఇప్పుడు అందరూ ఫిదా అయిపోతున్నారు. 

NATIONAL Jun 3, 2021, 7:38 AM IST