Asianet News TeluguAsianet News Telugu
487 results for "

Fee

"
Know the real facts about first sight love facts full details are hereKnow the real facts about first sight love facts full details are here

తొలి చూపులో కలిగే ప్రేమలో నిజామెంతో మీకు తెలుసుకోవాలనుందా.. అయితే ఇది చదవండి!

మీ జీవితంలో (Life) ఎంత మంది ఉన్న ప్రేమించిన వ్యక్తి ఒక్కరే ఉంటే చాలు అనిపిస్తుంది. ఇలా తొలి చూపులోనే ప్రేమలో పడుతుండటం. ఆ వ్యక్తి లేకపోతే మీ జీవితం వృధా అనే భావన కలుగుతుంది. తొలిచూపులోనే ఆ వ్యక్తిపై మంచి అభిప్రాయం (Opinion) ఏర్పడుతుంది. ఇలా తొలిచూపులోనే కలిగే ప్రేమ నిజమో కాదో తెలుసుకోవడం పై అవగాహన కల్పించడమే ఈ ఆర్టికల్ ముఖ్య ఉద్దేశం.
 

Relations Dec 1, 2021, 3:27 PM IST

Five Best tips for newly married couples for at first night know the full details are hereFive Best tips for newly married couples for at first night know the full details are here

మొదటి రాత్రి రోజు ఇలా చేస్తే జీవితాంతం సంతోషమే.. ఏం చెయ్యాలంటే?

ఫస్ట్ నైట్ (First night) పేరు వినగానే చాలామంది సిగ్గు పడుతూ ఉంటారు. వివాహం తరువాత నవదంపతులు ఇద్దరు కలిసి తమ కొత్త జీవితాన్ని  ప్రారంభించే మొదటి రోజు ఇది. అందువల్ల నవదంపతులు ఫస్ట్ నైట్ రోజున చాలా విషయాలను చర్చించుకోవాలి. భార్యాభర్తల మధ్య తొలి మూడు రోజులు వారి జీవిత ప్రయాణానికి ముఖ్యమైన రోజులు. ఫస్ట్ నైట్ రోజున ఇద్దరి మనసులోని భావాలను ఒకరికొకరు స్పష్టంగా తెలుసుకోవాలి. అప్పుడే వారి నిండు నూరేళ్ళ జీవితం హ్యాపీగా కొనసాగుతుంది. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా ఫస్ట్ నైట్ రోజున భార్యాభర్తలిద్దరూ ఎలా చేస్తే వారి లైఫ్ అంత హ్యాపీగా ఉంటుందో తెలుసుకుందాం..
 

Relations Nov 23, 2021, 1:15 PM IST

legend mike tyson joins liger sets hero vijay devarakonda feeling greatlegend mike tyson joins liger sets hero vijay devarakonda feeling great

మైక్ టైసన్ తో తలపడుతున్న విజయ్..


బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ తో తలపడుతున్నాడు విజయ్ దేవరకొండ. ఇద్దరూ రింగ్ లో హోరాహోరీగా పోరాడుతున్నారు. ఈ విషయాన్ని విజయ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. 


 

Entertainment Nov 16, 2021, 3:55 PM IST

thief stole cash box after praying hanuman.. video viralthief stole cash box after praying hanuman.. video viral

హనుమంతుడి కాళ్లు మొక్కి.. ముందున్న హుండీ కొట్టేసిన దొంగ.. వైరల్ అవుతున్న వీడియో ఇదే

ఆ భక్తుడికి దేవుడిపై భయం భక్తి ఉన్నది. కానీ, దేవుడి ముందు ఉన్న హుండీపైనా గురి ఉన్నది. ఓ రోజు రాత్రి పూట గుడిలో అడుగుపెట్టి హనుమంతుడికి దండం పెట్టుకున్నాడు. హనుమంతుడి విగ్రహం ముందు ఉన్న హుండీని పట్టుకుని పరారయ్యాడు. పోలీసులకు ఆలయ నిర్వాహకులు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. నిందితుడిని పోలీసులు పట్టుకుని దొంగిలించిన మొత్తాన్ని రికవరీ చేశారు. చోరీ ఉదంతం మొత్తం సీసీటీవీలో రికార్డ్ అయింది. ఈ ఫుటేజీ ఇప్పుడు వైరల్ అవుతున్నది.

NATIONAL Nov 14, 2021, 3:44 PM IST

Karthik feels devastated in todays Karthika deepam serial episodeKarthik feels devastated in todays Karthika deepam serial episode

సినిమా ఇప్పుడే మొదలైందంటూ మోనితకు షాక్ ఇచ్చిన వంటలక్క?

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం..
 

Entertainment Nov 11, 2021, 10:32 AM IST

Know this facts if girls want to follow you full details are hereKnow this facts if girls want to follow you full details are here

అమ్మాయిలు మీ వెంట పడాలనుకుంటున్నారా... అయితే అబ్బాయిలు ఈ విషయాలు తెలుసుకోండి!

ప్రతి అబ్బాయి అమ్మాయి తన చుట్టు తిరగాలి అని కోరుకుంటూ (Desires) ఉంటాడు. తాను ఎంత అందంగా ఉన్నా కూడా ఒక అమ్మాయి కూడా తన వెంట పడకపోవడంతో తనలో ఏదైనా లోపం ఉందా అని ఆలోచిస్తాడు. అలాంటివారికి ఈ ఆర్టికల్ (Article) ద్వారా అమ్మాయిలు తమ వెంట పడాలంటే తెలుసుకోవలసిన విషయాలు గురించి తెలుసుకోవడం..
 

Lifestyle Nov 7, 2021, 1:18 PM IST

Best health tips for everyday foot care tips and healthy feet full details are hereBest health tips for everyday foot care tips and healthy feet full details are here

పాదాల ఆరోగ్యానికి తప్పకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే!

పాదాలు అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే వాటికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అందరిలోనూ పాదాల నొప్పులు, పాదాల మీద తెల్లటి, నల్లటి చారలు, పాదాలు వాపులు వంటి సమస్యలు ఉంటాయి. మనకు ఉన్న బిజీ లైఫ్ లో ఈ సమస్యలను నిర్లక్ష్యం చేస్తాం. వాటికి తగిన శ్రద్ధ తీసుకోలేము. అయితే కొన్ని ఇంటి చిట్కాలను (Home tips) తెలుసుకోవడంతో మన పాదాలను సంరక్షించుకోవచ్చు. ఈ ఆర్టికల్ (Articles) ద్వారా వాటి సంరక్షణ గురించి తెలుసుకుందాం.
 

Health Nov 6, 2021, 5:55 PM IST

Deepa feels unwanted after overhearing Soundaryas words in todays Karthika deepam serial episodeDeepa feels unwanted after overhearing Soundaryas words in todays Karthika deepam serial episode

దీప కోసం సౌందర్య.. అందరూ మారిపోయారంటూ బాధతో కుమిలిపోతున్న వంటలక్క?

బుల్లితెర ప్రసారమవుతున్న కార్తీకదీపం ( Karthika Deepam) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ప్రేక్షకులకే కాకుండా సెలబ్రెటీలకు కూడా అలవాటుగా మారింది. అంతేకాకుండా ఈ సీరియల్ మొదటి రేటింగ్ లోనే దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.
 

Entertainment Nov 6, 2021, 1:37 PM IST

Vasudhara feels hurt when Rishi avoids her in todays guppedantha manasu serial episodeVasudhara feels hurt when Rishi avoids her in todays guppedantha manasu serial episode

వసు జ్ఞాపకాలతో సతమాతమవుతున్న రిషి.. ప్రేమతో వసును టార్చర్ చేస్తూ?

బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి ప్రేమకథ నేపథ్యంలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ కు మంచి అభిమానం ఉంది. ఇక ఈ రోజు ఈ సీరియల్ ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.
 

Entertainment Nov 4, 2021, 12:32 PM IST

Problem of Pleasure seeing Married woman but not young girlsProblem of Pleasure seeing Married woman but not young girls

అమ్మాయిలను చూస్తే మూడ్ రావడం లేదు కానీ..!

నాకు సెక్స్ పట్ల ఆసక్తి ఉంది. కానీ... అమ్మాయిలపై ఫీలింగ్స్ రావడం లేదు. కేవలం.. ఆంటీలను చూస్తుంటే మాత్రం ఫీలింగ్స్ కలుగుతున్నాయి. చాలా మంది ఆంటీలు కలలోకి వస్తూ ఉంటారు. ఇది ఏం సమస్యో నాకు అర్థం కావడం లేదు.. పరిష్కారం చెప్పండి

Relations Oct 28, 2021, 5:10 PM IST

heroin pooja hegde buys a new house in mumbai she feeling greatheroin pooja hegde buys a new house in mumbai she feeling great

Pooja hegde: ముంబైలో కొత్త ఇంటిని కొన్న పూజా హెగ్డే... ఆనందానికి హద్దులు లేవుగా!

పూజా హెగ్డే ముంబైలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ వేదికగా పూజా హెగ్డే స్వయంగా తెలియజేశారు. 

Entertainment Oct 28, 2021, 11:28 AM IST

Ways To stop feeling lonely in Your RelationshipWays To stop feeling lonely in Your Relationship

ఒంటరిగా బతకాలనే కోరిక పెరిగిపోతుందా..?

ఒకవేళ అలాంటి ఆలోచనలు వస్తే... అచ్చం ఇలాంటి ఆలోచనలు మీ పార్ట్ నర్ కి కూడా వస్తుందేమో కనుక్కునే ప్రయత్నం చేయాలి. ఆ ఫీలింగ్స్ నుంచి బయటపడేందుకు ఏం  చేయాలి అని ఆలోచించాలి.

Relations Oct 27, 2021, 10:29 AM IST

Follow this tips during sex if you want to do not mistake in your sex lifeFollow this tips during sex if you want to do not mistake in your sex life

శృంగారంలో అస్సలు చేయకూడని పనులు ఇవే.. ఒక్కసారి ఇవి చేస్తే అంతే సంగతులు?

శృంగారం (Sex) అనేది భార్యాభర్తల మధ్య అద్భుతమైన ఫీలింగ్. దీని గురించి భార్యభర్తలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ కొన్ని కొన్ని సందర్భాలలో ఫీలింగ్స్ (Feelings) ఎక్కువై మరింత సమయాన్ని గడపడానికి కొన్ని చేయకూడని పనులు చేస్తారు. కాబట్టి ఈ ఆర్టికల్ ఉద్దేశ్యం ఏంటంటే ఆ చేయకూడని పనుల గురించి తెలుసుకోవడం.
 

Relations Oct 26, 2021, 8:33 PM IST

Unable to pay fees, student ousted from classUnable to pay fees, student ousted from class
Video Icon

ప్రభుత్వం నిబంధనలు బేఖాతర్...ఫీజు కట్టలేదని విద్యార్థిని తరగతిలోకి రానివ్వని యాజమాన్యం...

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి విద్యార్థుల పై ఫీజుల విషయంలో వత్తిడి తీసుకుని వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పలు సందర్భాల్లో హెచ్చరించారు. 

Andhra Pradesh Oct 25, 2021, 11:22 PM IST

8 foods you should avoid feeding your baby8 foods you should avoid feeding your baby

ఈ ఎనిమిది ఆహారాలు.. యేడాదిలోపు చిన్నారులకు ప్రమాదమట...

దీనికోసం తమ  toddlers కు రకరకాల రూపాల్లో food ని అందిస్తారు. అయితే, పాలు మానేసి అప్పుడప్పుడే ఘనాహారానికి మారుతున్న మీ పిల్లలకు కొన్ని రకాల ఆహారపదార్థాలు అందించకుండా ఉండడమే మంచిదని చెబుతున్నారు చిన్నపిల్లల నిపుణులు.

Lifestyle Oct 18, 2021, 3:02 PM IST