Asianet News TeluguAsianet News Telugu
231 results for "

February

"
Europe Could See Another Half A Million Covid Deaths By February WHO alertEurope Could See Another Half A Million Covid Deaths By February WHO alert

ఫిబ్రవరి నాటికి మరో 5 లక్షల కోవిడ్ మరణాలు.. యూరోప్ దేశాలకు డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) సంచలన ప్రకటన చేసింది. వచ్చే ఏడాది ప్రారంభం నాటికల్లా యూరప్‌లో మరో 5 లక్షల కోవిడ్ మరణాలు సంభవించే ప్రమాదముందని గురువారం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది.

INTERNATIONAL Nov 4, 2021, 6:07 PM IST

God decides Your Destiny: Former Indian All rounder Yuvraj sigh hints he will be back on Field in FebruaryGod decides Your Destiny: Former Indian All rounder Yuvraj sigh hints he will be back on Field in February

Yuvraj Singh:మళ్లీ వస్తా.. మెరుపులు మెరిపిస్తా : గుడ్ న్యూస్ చెప్పిన యువరాజ్ సింగ్.. ఇన్స్టాలో ఆసక్తికర పోస్టు

Yuvraj Singh Comeback: 2019 లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన 39 ఏండ్ల యువీ.. అన్నీ కుదిరితే వచ్చే నాలుగు నెలల్లో తనను ఫీల్డ్ లో చూస్తారని  సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టు చేశాడు.

Cricket Nov 2, 2021, 3:43 PM IST

reliance jio adds 1.48 lakhs new subscribers in telangana and andhrapradesh in febrauary :trai datareliance jio adds 1.48 lakhs new subscribers in telangana and andhrapradesh in febrauary :trai data

తెలుగు రాష్ట్రాల్లో జియోకు కొత్త చందాదారులు.. 3.16 కోట్ల కస్టమర్లతో మళ్ళీ నెంబర్ 1 స్థానంలో

హైదరాబాద్, 13 మే 2021: ట్రాయ్ (TRAI) విడుదల చేసిన తాజా టెలికాం సబ్ స్క్రైబర్ గణాంకాల ప్రకారం, రిలయన్స్ జియో గత నెల ఫిబ్రవరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 1.48 లక్షలకు పైగా కొత్త చందాదారులను జత చేసింది. 
 

Technology May 13, 2021, 6:21 PM IST

Puducherry Election Exit Poll Result 2021: Exit poll result date time All you want to knowPuducherry Election Exit Poll Result 2021: Exit poll result date time All you want to know

#puducherryexitpollresult2021:పుదుచ్చేరి ఎగ్జిట్ పోల్ రిజల్ట్ 2021: గెలుపెవరిది అంటే?

నేడు పుదుచ్చేరి రాష్ట్రంలో 81.64 శాతం ఓటింగ్ నమోదైంది.  అయితే ఓటింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ చూపించవద్దని ఎన్నికల సంఘం స్పష్టంగా పేర్కొంది. 
 

NATIONAL Apr 29, 2021, 7:58 PM IST

poco sells over 500k units of poco m3 smartphones within the 45 days of its launchpoco sells over 500k units of poco m3 smartphones within the 45 days of its launch

పోకో సేల్స్ రికార్డ్: 45 రోజుల్లో 5 లక్షల స్మార్ట్‌ఫోన్ల కొనుగోలు.. దీని ప్రత్యేకత ఏంటంటే ?

పోకో ఇండియా ఎం-సిరీస్ స్మార్ట్ ఫోన్ పోకో ఎం3 భారతదేశంలో చాలా ప్రజాదరణ పొందుతోంది. పోకో ఇండియా ఫిబ్రవరి మొదటి వారంలో పోకో ఎం3ని ఇండియాలో విడుదల చేసిన సంగతి మీకు తెలిసిందే అయితే ఫిబ్రవరి 9న పోకో ఎం3 మొట్టమొదటి సెల్ నిర్వహించారు. 

Technology Mar 27, 2021, 11:12 AM IST

Ravi Ashwin Wins ICC Player of the Month Award for February Performance CRARavi Ashwin Wins ICC Player of the Month Award for February Performance CRA

అశ్విన్‌కి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు... వరుసగా రెండోది మన ఖాతాలోనే...

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్- ఫిబ్రవరి నెలకు గానూ భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌కి దక్కింది. ఫిబ్రవరిలో జరిగిన మూడు మ్యాచుల్లో 24 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, రెండో టెస్టు మ్యాచ్‌లో అద్భుత సెంచరీ చేసిన విషయం తెలిసిందే. 

Cricket Mar 9, 2021, 3:41 PM IST

JEE Main Result 2021 Live Updates: Result declared, 6 get 100 NTA scoreJEE Main Result 2021 Live Updates: Result declared, 6 get 100 NTA score

జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా

ఈడబ్ల్యూఎస్ విభాగంలో ఏపీకి చెందిన ఏవీ జయ చైతన్య, ఓబీసీ విభాగంలో తెలంగాణ విద్యార్థి టీ.వీ మణికంఠ తమ ప్రతిభను చాటారు.

NATIONAL Mar 9, 2021, 7:34 AM IST

tdp chief chandrababu naidu municipal election campaign from february 4th onwards ksptdp chief chandrababu naidu municipal election campaign from february 4th onwards ksp

పుర పోరు: ఆ ఐదు జిల్లాలపై టీడీపీ ఫోకస్, ఎల్లుండి నుంచి చంద్రబాబు ప్రచారం

ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు ఆయన మున్సిపల్ ఎన్నికలు జరిగే చోట్ల ఐదు రోజుల పాటు ప్రచారం నిర్వహించనున్నారు

Andhra Pradesh Mar 2, 2021, 7:29 PM IST

sccl recruitment 2021 released apply online for 372 trainee junior staff nurse posts at scclmines comsccl recruitment 2021 released apply online for 372 trainee junior staff nurse posts at scclmines com

10వ తరగతి అర్హతతో సింగరేణిలో భారీగా ఉద్యోగాలు.. ఈనెల 27లోగా దరఖాస్తు చేసుకోండీ..

  సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌ఎస్‌సి‌ఎల్ ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం  372 నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులని భర్తీ చేయనుంది. 

Jobs Mar 1, 2021, 4:45 PM IST

bajaj auto sales grow high by 6 percent in febrauary compared to last year this monthbajaj auto sales grow high by 6 percent in febrauary compared to last year this month

బజాజ్ ఆటో అమ్మకాల జోరు.. ఫిబ్రవరిలో 6% పెరిగిన విక్రయాలు..

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో  కంపెనీ వాహనాల అమ్మకాలు ఫిబ్రవరిలో  ఆరు శాతం పెరిగాయని సోమవారం తెలిపింది. ఫిబ్రవరి నెలలో వాహనాల అమ్మకాలు 3,75,017 యూనిట్లుగా నమోదైంది. అదే గత ఏడాది ఫిబ్రవరి నెలలో 3,54,913 వాహనాలు అమ్ముడయ్యాయి. 
 

Automobile Mar 1, 2021, 12:55 PM IST

today 28th february raasi phalalutoday 28th february raasi phalalu

ఈ రోజు మీ రాశి ఫలాలు 28 ఫిబ్రవరి ఆదివారం 2021

ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము.

Astrology Feb 28, 2021, 7:18 AM IST

fyool app offering cash back upto 50percent on petrol diesel and gas cylinderfyool app offering cash back upto 50percent on petrol diesel and gas cylinder

వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ , గ్యాస్‌పై 50% వరకు క్యాష్‌బ్యాక్... ఎలా అంటే ?

పెట్రోల్ ధరలు ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో రూ .100 మార్కును దాటాయి. దీనితో పాటు ఎల్‌పి‌జి సిలిండర్ల ధరలు కూడా ఈ నెలలో ఇప్పటివరకు మూడు సార్లు పెరిగాయి.  ఇటువంటి పరిస్థితులలో పెట్రోల్, డీజిల్, సిఎన్‌జి ఇంకా గ్యాస్ సిలిండర్లపై మీరు 50 శాతం క్యాష్‌బ్యాక్ పొందాలనుకుంటున్నారా.... అయితే ఈ యాప్ గురించి తెలుసుకొండి  ....
 

Technology Feb 27, 2021, 1:34 PM IST

AP Election commissioner Nimmagadda Ramesh kumar conducts regional meetings from february 27 lnsAP Election commissioner Nimmagadda Ramesh kumar conducts regional meetings from february 27 lns

ఏపీలో మున్సిపల్ ఎన్నికలు: ఈ నెల 27 నుండి ఎస్ఈసీ ప్రాంతీయ సమావేశాలు

ఈ నెల 27 నుండి మూడు రోజుల పాటు ప్రాంతీయ సమావేశాలు నిర్వహించాలని తలపెట్టారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులతో సమావేశమై ఎన్నికల నిర్వహణపై తీసుకోవాల్సిన చర్యలపై ఎస్ఈసీ దిశానిర్ధేశం చేయనున్నారు.

Andhra Pradesh Feb 26, 2021, 1:07 PM IST

whatsapp privacy policy details what will happen to users who dont agree to  privacy policy on or before 15 may 2021whatsapp privacy policy details what will happen to users who dont agree to  privacy policy on or before 15 may 2021

వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ : 120 రోజుల తరువాత వారి ఎకౌంట్లు పూర్తిగా డిలెట్..

వాట్సాప్  కొత్త ప్రైవసీ పాలసీ ఫిబ్రవరి 8 నుండి అమల్లోకి రావాల్సి ఉంది, కాని  కొన్ని వివాదాల  మధ్య వాట్సాప్  సంస్థ ప్రైవసీ పాలసీని మే వరకు వాయిదా వేసింది. ఇప్పుడు మళ్ళీ వాట్సాప్ ప్రైవసీ పాలసీ విధానానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదల అయ్యింది, దీని ప్రకారం వాట్సాప్ కొత్త  ప్రైవసీ పాలసీ విధానం 2021 మే 15 నుండి అమలు కానుంది.
 

Technology Feb 24, 2021, 12:21 PM IST

today 21st february corona cases update in telanganatoday 21st february corona cases update in telangana

తెలంగాణ కరోనా అప్ డేట్... రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతమున్న యాక్టివ్ కేసులెన్నంటే...

తాజాగా గత 24గంటల్లో(శుక్రవారం రాత్రి 8గంటల నుండి శనివారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 23,607మందికి కరోనా టెస్టులు చేయగా కేవలం 163మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.

Telangana Feb 21, 2021, 11:06 AM IST