Search results - 27 Results
 • Xioami

  TECHNOLOGY21, May 2019, 10:56 AM IST

  48 ఎంపీ కెమెరా ఫ్లస్ అద్భుత ఫీచర్లతో షియోమీ రెడ్ మీ నోట్ 7ఎస్


  చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ భారతదేశ మార్కెట్లోకి ‘రెడ్ మీ నోట్ 7ఎస్’ పేరిట మరో స్మార్ట్ ఫోన్ ను తెచ్చింది. 48 మెగా పిక్సెల్ కెమెరా గల ఈ ఫోన్ ధర రూ.10,999, రూ.12,999గా నిర్ణయించారు.

 • Android 10 Q

  GADGET8, May 2019, 2:34 PM IST

  Android 10 Q రిలీజ్: ఫీచర్స్ అదుర్స్, ఈ ఫోన్లలోనే..

  ఇక లేటెస్ట్‌గా వచ్చే స్మార్ట్ ఫోన్లలో ఆండ్రాయిడ్ 10 క్యూ ఓఎస్ అప్‌డేట్‌తో వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు గూగుల్ నుంచి వచ్చిన లేటెస్ట్ వర్షన్  ఆండ్రాయిడ్ 9పై. ఇదే ఓఎస్ చాలా స్మార్ట్ ఫోన్లలో ఉపయోగిస్తున్నారు. తాజాగా, ఆండ్రాయిడ్ 10క్యూ కూడా రిలీజ్ అయ్యింది.

 • whatsapp

  Tips19, Apr 2019, 11:16 AM IST

  వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్లు: మీకు తెలుసా?

  వాట్సాప్ తన వినియోగదారుల కోసం ప్రతి సంవత్సరం సరికొత్త ఫీచర్స్‌ జత చేస్తూ వస్తోంది. యూజర్లకు ఉపయోగపడేలా ఇప్పటికే అనేక సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్.. త్వరలోనే మరికొన్ని సరికొత్త ఫీచర్లను వినియోగదారుల కోసం తీసుకొస్తోంది. 

 • Maruti Alto K10

  cars12, Apr 2019, 10:25 AM IST

  అదనపు సేఫ్టీ ఫీచర్స్‌తో ఆల్టో కే10: కాస్త పెరిగిన ధర!

  ఎప్పటికప్పుడు మార్కెట్లోకి అప్ డేట్ మోడల్ కార్లను వినియోగదారుల ముంగిట ఉంచడంలో ముందు ఉండే మారుతి.. తాజా అదనపు సేఫ్టీ ఫీచర్లతో ఆల్టో కే 10ను ఆవిష్కరించింది. అయితే సేఫ్టీ ఫీచర్లు పెరగడం వల్ల ధర రూ.23 వేల వరకు పెరుగుతుందని కూడా మారుతి సుజుకి తెలిపింది. 

 • Hyundai Venue

  cars10, Apr 2019, 10:37 AM IST

  గ్లోబల్ కనెక్ట్‌డ్ టెక్నాలజీతో కొత్త హ్యుండాయ్‘బ్లూ లింక్‌’ వెన్యూ

  దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ వెన్యూ బ్లూలింక్ టెక్నాలజీతో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. వచ్చేనెలలో భారత విపణిలో అడుగు పెట్టనున్న ఈ లుక్రేటివ్ సబ్ కంపాక్ట్ ఎస్ యూవీ మోడల్ కారులో కార్ల ప్రేమికులకు అవసరమైన పలు సేఫ్టీ తదితర ఫీచర్లను చేర్చారు. 

 • MI Phone

  TECHNOLOGY7, Apr 2019, 2:27 PM IST

  షియోమీ పాత మోడల్ ఫోన్లకు ‘నో’ అప్‌డేట్స్

  తక్కువ ధరకు అత్యాధునిక ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను తీసుకు వస్తూ, భారత మార్కెట్‌లో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న దిగ్గజం రెడ్ మీ అనుబంధ షియోమీ. కస్టమ్‌ యూఐ ఫోన్లు వినియోగించేవారికి ఫీచర్లు అత్యంత సౌకర్యవంతంగా ఉంటాయి. 

 • zeep

  cars5, Apr 2019, 10:58 AM IST

  మార్కెట్‌లోకి జీప్‌ కంపాస్‌ స్పోర్ట్స్‌ ప్లస్‌

  జీప్ కంపాస్ సంస్థ దేశీయ మార్కెట్లోకి కొత్త మోడల్ స్పోర్ట్ ప్లస్ కారును ఆవిష్కరించింది. డీజిల్ వేరియంట్ కారు ధర రూ.16.99 లక్షలు పలుకుతుంటే, పెట్రోల్ వేరియంట్ మోడల్ రూ.15.99 లక్షలకే లభిస్తోంది. పలు అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లను ఇందులో చేర్చారు.

 • mg motors

  cars3, Apr 2019, 10:58 AM IST

  భారత్ మార్కెట్‌లోకి తొలి ఇంటర్నెట్ కారు ‘ఎంజీ హెక్టార్’

  బ్రిటిష్ ఆటోమొబైల్ మేజర్ ఎంజీ మోటార్స్ హైబ్రీడ్, విద్యుత్ వెహికల్స్‌ను భారత మార్కెట్‌కు పరిచయం చేయనున్నది. వచ్చే నెలాఖరు నాటికి దేశీయ రోడ్లపై పరుగులు తీయనున్న హెక్టార్ భారత్‌లోనే తొలి ఇంటర్నెట్ కారు కానున్నది. 

 • renault

  cars2, Apr 2019, 12:49 PM IST

  మోడర్న్ సేఫ్టీ ఫీచర్లతో రెనాల్ట్ ‘కాప్చర్’

  ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ ‘రెనాల్ట్’ మార్కెట్లోకి అభివ్రుద్ది చేసిన సేఫ్టీ ఫీచర్లతో మార్కెట్లోకి విడుదల చేసింది. రూ.9.5-రూ.13 లక్షల వరకు పలుకుతుంది.
   

 • abhinandan

  NATIONAL6, Mar 2019, 3:25 PM IST

  పాకిస్థాన్ టీకి బ్రాండ్ అంబాసిడర్ గా అభినందన్

  పాకిస్థాన్ చెర నుంచి బయటపడిన భారత్ వింగ్ కమాండర్ అభినందన్ కి చెందిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 

 • Maruthi

  cars28, Feb 2019, 10:48 AM IST

  అడిషనల్ సేఫ్టీ ఫీచర్లతో విపణిలోకి ‘మారుతి ఇగ్నిస్’


  ప్రతి నిత్యం సరికొత్త ఫీచర్లతో విపణిలోకి నూతన మోడల్ కార్లను ఆవిష్కరిస్తున్న మారుతి సుజుకి తాజాగా ‘ఇగ్నిస్-2019’ కారును ఆవిష్కరించింది. నాలుగు వేరియంట్లలో లభించనున్న ఈ కారులో అదనపు భద్రతా ఫీచర్లు చేర్చింది. దీని ధర రూ.4.79-రూ.7.14లక్షలుగా ఉందని తెలుస్తోంది. 

 • Honda Civic

  Automobile23, Feb 2019, 12:41 PM IST

  వచ్చే నెల్లో భారత విపణిలోకి‘హోండా సివిక్‌’

  జపాన్ కార్ల తయారీ సంస్థ హోండా భారత దేశ మార్కెట్లోకి పదో తరం మోడల్ కారు ‘సివిక్’ సెడాన్ విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రీ బుకింగ్స్ కోసం వస్తున్న స్పందన తమను ఆనందింప జేస్తున్నదని హోండా కార్స్ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజేశ్‌ గోయల్‌ చెప్పారు. 

 • red

  News19, Feb 2019, 10:13 AM IST

  రేపే భారత మార్కెట్‌లోకి షియోమీ ‘మీ9’ప్లస్.. శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్10 కూడా

  బుధవారం వినూత్న ద్రుశ్యం ఆవిష్క్రుతం కానున్నది. న్యూఢిల్లీలో చైనా స్మార్ట్ ఫోన్ మేజర్ షియోమీ ‘మీ9’ ఫోన్ భారత విపణిలోకి ఆవిష్కరిస్తుండగా, దక్షిణ కొరియా దిగ్గజం శామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 10 ఫోన్‌ను శాన్‌ఫ్రాన్సిస్కోలో ప్రవేశపెట్టనున్నది. 

 • Xiomi

  TECHNOLOGY9, Feb 2019, 2:47 PM IST

  చైనా ఫోన్లలో జియోమీ టాప్.. ఇండియన్ కస్టమర్లకు బెస్ట్

  ఇండియాలో స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో చైనా సంస్థలకే అగ్ర తాంబూలం. అందునా 2018లో జియోమీ 60 శాతం పురోగతి సాధించి రికార్డు నెలకొల్పింది. భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా స్మార్ట్ ఫోన్లను తయారు చేయడంలో చైనా సంస్థలు పోటీ పడుతున్నాయి.

 • Renault Kwid Electric K-ZE 5

  Automobile5, Feb 2019, 12:13 PM IST

  మార్కెట్లోకి రెనాల్ట్‌ కొత్త క్విడ్‌ కారు.. బడ్జెట్ ధరకే

  ఫ్రెంచ్ ఆటోమొబైల్ మేజర్ ‘రెనాల్డ్’ సరికొత్త మోడల్ చిన్న కారు ‘క్విడ్’ను సరికొత్త భద్రతా ఫీచర్లతో మార్కెట్లోకి ఆవిష్కరించింది. దాని ధర రూ.2.67 లక్షల నుంచి రూ.4.63 లక్షలుగా నిర్ణయించింది. భారత్ మార్కెట్లో అత్యధిక అమ్మకాలు గల మోడల్‌గా రెనాల్డ్ క్విడ్ నిలిచింది.