Fear Of Parents
(Search results - 1)TelanganaNov 5, 2020, 9:49 AM IST
మైనర్ తో ప్రేమాయణం.. ఇంట్లో తెలియడంతో విషం తాగి...
తమ ప్రేమకు పెద్దలు అంగీకరించరేమోనన్న భయంతో ఓ ప్రేమ జంట విషం తాగిన విషాద ఘటన వికారాబాద్ లో కలకలం రేపింది. వివరాల్లోకి వెడితే... వికారాబాద్ జిల్లా తాండూరులోని ఓ గ్రామ శివారులో బుధవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.