Fear  

(Search results - 37)
 • Telangana19, Oct 2019, 7:54 AM IST

  స్నేహితుడి పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం... ఆరుగురు గల్లంతు

  ఆస్పత్రిలో అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న విమలకొండ మహేశ్‌ వివాహానికి శుక్రవారం ఉదయం వీరంతా రెండు వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా స్కార్పియో వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. 

 • black mailing

  NATIONAL3, Oct 2019, 11:30 AM IST

  ఆరుగురి మగాళ్ల దంతాలు పీకేసీన మహిళలు: ఎందుకంటే?

  ఒడిశా రాష్ట్రంలో  29 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో  22 మంది మహిళలు కూడ ఉన్నారు. చేతబడి చేస్తున్నారనే నెపంతో ఆరుగురిపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో  పోలీసులు  వారిని అరెస్ట్ చేశారు.

 • NATIONAL7, Sep 2019, 7:29 AM IST

  చంద్రయాన్2.. జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

  చంద్రయాన్-2 అంశంపై నేడు ఉదయం 8 గంటలకు జాతినుద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. బెంగళూరులోని ఇస్రో కేంద్రం నుంచి ప్రధాని మోదీ మాట్లాడనున్నారు.

 • NATIONAL4, Sep 2019, 6:11 PM IST

  టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు: 15 మంది మృతి, అగ్నికీలల్లో 50 మంది

  పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్‌పూర్ టపాసుల ఫ్యాక్టరీలో బుధవారం నాడు చోటు చేసుకొన్న పేలుడులో 15 మంది మృతి చెందారు. సుమారు 50 మంది మంటల్లో చిక్కుకొన్నారు. ఘటన స్థలంలో ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి.
   

 • Diamond

  business30, Aug 2019, 11:58 AM IST

  అంపశయ్యపై డైమండ్ ఇండస్ట్రీ.. ఇదీ మాంద్యం ఎఫెక్ట్

  దశాబ్ద కాలంలోనే రెండోసారి ఆర్థిక మాంద్యం తలెత్తడంతో భారతదేశంలో వజ్రాల పరిశ్రమ విలవిల్లాడుతోంది. పూర్తిగా అంపశయ్యపై చిక్కుకున్నది.

 • COLL2

  NATIONAL24, Aug 2019, 8:25 AM IST

  కుప్పకూలిన నాలుగంతస్థుల భవనం... ఇద్దరు మృతి

  క్రవారం సాయంత్రం సమయంలో భవనంలో చీలకలు రావడాన్ని గుర్తించారు. ముందుగానే స్పందించిన మున్సిపల్ సిబ్బంది దాదాపు 22 కుటుంబాల తో ఇళ్లు ఖాళీ చేయించారు. కొందరు తమకు సంబంధించి వస్తువులను తీసుకొని బయటకు వస్తుండగా... భవనం పూర్తిగా కుప్పకూలింది. అధికారులు ముందుగా అప్రమత్తం కావడంతో భారీ ప్రాణ నష్టం తప్పిందని అధికారులు చెబుతున్నారు.

 • child inside car

  Andhra Pradesh20, Aug 2019, 11:39 AM IST

  మిత్రుడిని బాత్‌రూమ్‌లో పెట్టి గొళ్లెం: భయంతో చిన్నారి మృతి

  సరదాగా జరిగిన ఆట ఓ చిన్నారి ప్రాణాలను బలితీసుకుంది. ఓ విద్యార్ధి మరో విద్యార్ధినిని ఆట పట్టించేందుకు గాను టాయ్‌లెట్‌లో పెట్టి గొళ్లెం పెట్టాడు. బాత్‌రూమ్‌లోనే ఉన్న విద్యార్ధి భయంతో కేకలు వేస్తూ తలుపులు బాదినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు

 • file photo blast

  INTERNATIONAL18, Aug 2019, 8:54 AM IST

  పెళ్లి వేడుకలో భారీ పేలుడు: 40 మంది దుర్మరణం

  అప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ పెళ్లి వేడుకలో భారీ పేలుడు సంభవించి 40 మంది మరణించారు. మరో వంద మంది దాకా గాయపడ్డారు.

 • BJP

  Telangana17, Aug 2019, 11:55 AM IST

  తెలంగాణ మరో కర్ణాటక: కేసీఆర్ కు చిక్కులు, గులాబీ నేతల గుండెల్లో గుబులు

  తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేతల్లో బిజెపి గుబులు రేపుతోంది. తమ శాసనసభ్యులకు బిజెపి గాలం వేస్తున్నట్లు ప్రచారం ఊపందకోవడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా బిజెపి వైపు చూస్తున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. 

 • Gandhi family
  Video Icon

  NATIONAL12, Aug 2019, 5:19 PM IST

  కాంగ్రెసు అధ్యక్ష పదవి: వెంటాడుతున్న గత చరిత్ర (వీడియో)

  రాహుల్ గాంధీ చేతులెత్తేయడంతో ఎఐసిసి కొత్త అధ్యక్ష పదవికి నేతను వెతికే దేవులాటలో కాంగ్రెసు కొండను తవ్వి ఎలుకను పట్టింది. తిరిగి సోనియా గాంధీ చేతికే అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. 

 • COLL2

  NATIONAL10, Aug 2019, 8:19 AM IST

  భారీ వర్షానికి కూలిన భవనం.. నలుగురి మృతి

  గత కొద్ది రోజులుగా వరసగా కురుస్తున్న వర్షాలకు గుజరాత్ లోని నడియాడ్ లో రెండస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా, శిధిలాల కింద చిక్కుకున్న మరో ఐదుగురిని సురక్షితంగా వెలికితీశారు.

 • kcr babu jagan

  NATIONAL8, Aug 2019, 12:06 PM IST

  ఆర్టికల్ 370పై వైఖరులు: కేసీఆర్, జగన్, బాబులకు చీలిక భయం

  హైదరాబాద్: పార్టీల చీలిక భయంతోనే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), వైఎస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఆర్టికల్ 370 రద్దుపై మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్, చంద్రబాబు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీల పార్లమెంటు సభ్యుల్లో చీలిక రాకుండా చూసుకోవడానికి అలా చేశారని అంటున్నారు. 

 • Andhra Pradesh6, Aug 2019, 9:48 PM IST

  ఎపి భయపడొద్దు: జమ్మూ కాశ్మీర్ విభజనపై అమిత్ షా వివరణ

  ఆర్టికల్ 370 కారణంగానే కాశ్మీర్ ను భారత్ ను వేరు చేసి చూశారని, ఆర్టికల్ 370 రద్దుతో 70 ఏళ్ల సమస్యకు పరిష్కారం లభించిందని అమిత్ షా అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీది సాహసోపేతమైన నిర్ణయమని ఆయన ప్రశంసించారు. 

 • COLL2

  NATIONAL31, Jul 2019, 2:36 PM IST

  కుప్పకూలిన పైకప్పు: శిదిలాల కింద 25 మంది

  బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర షోలాపూర్ బ్రాంచ్ భవనం పై కప్పు బుధవారం నాడు కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద 30 మంది చిక్కుకొన్నారు. ఈ ఘటనలో 8మందిని స్థానికులు రక్షించారు.

 • TECHNOLOGY30, Jul 2019, 4:32 PM IST

  ట్రూకాలర్ యాప్... బ్యాంక్ ఖాతాలో డబ్బుకి ముప్పు...?

  మనం ఊహించని మరో ముప్పును ఈ ట్రూకాలర్ తెచ్చిపెడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ యాప్ లో వచ్చిన అప్ డేట్ తో మన బ్యాంక్ అకౌంట్లకు మప్పు ఏర్పడింది. ఈ యాప్ కొత్త వెర్షన్ కు అప్ డేట్ అయిన యూజర్ల బ్యాంక్ యూపీఐ ఖాతాలు ట్రూకాలర్ పే ఫీచర్ లో ఆటోమేటిక్ గా  యాడ్ అవుతున్నాయి.