Asianet News TeluguAsianet News Telugu
12 results for "

Fathers Day

"
On Father's Day, Mizoram minister announces Rs 1 lakh cash prize for having maximum number of children - bsbOn Father's Day, Mizoram minister announces Rs 1 lakh cash prize for having maximum number of children - bsb

బంఫర్ ఆఫర్ : ఎక్కువమంది పిల్లల్ని కనండి.. ఫ్రైజ్ మనీ కొట్టేయండి...

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు జనాభా నియంత్రణ పై దృష్టి పెడుతుండగా మిజోరాం రాష్ట్రంలో ఓ మంత్రి ఆసక్తికర ప్రకటన చేశారు. తన నియోజకవర్గంలో అధిక సంతానం ఉన్న తల్లిదండ్రులకు లక్ష రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు. మిజో తెగల్లో జనాభాను పెంచేందుకు తాను ఈ ఆఫర్ ప్రకటించినట్లు వెల్లడించారు.
 

NATIONAL Jun 22, 2021, 2:40 PM IST

sonu sood react on luxury car gift to his son says no truth  arjsonu sood react on luxury car gift to his son says no truth  arj

కొడుక్కి మూడు కోట్ల లగ్జరీ కారు గిఫ్ట్ .. స్పందించిన సోనూసూద్‌..

 సోనూ సూద్‌పై తాజాగా వస్తోన్న వార్తలు హాట్‌ టాపిక్‌గా మారాయి. ఫాదర్స్ డే సందర్భంగా సోనూ సూద్‌ తనయుడికి రూ.మూడు కోట్లతో లగ్జరీ కారుని గిఫ్ట్ ని ఇచ్చాడని అంటున్నారు.

Entertainment Jun 21, 2021, 2:52 PM IST

chiru mahesh bunny raviteja varun shruti anjali ram charan shared rare photos with fathers arjchiru mahesh bunny raviteja varun shruti anjali ram charan shared rare photos with fathers arj

చిరు, మహేష్‌, బన్నీ, రవితేజ, వరుణ్‌, శృతి, చరణ్‌..ఫాదర్స్ తో ఫోటోలను పంచుకున్న సెలబ్రిటీలు

ఫాదర్స్ డే సందర్భంగా చిరంజీవి, మహేష్‌, అల్లు అర్జున్‌, రవితేజ, వరుణ్‌ తేజ్‌, శృతి హాసన్‌, రామ్‌చరణ్‌, సుధీర్‌బాబు, అంజలి, లక్ష్మీ మంచు వంటి తారలు ఫాదర్స్ తో ఉన్న అరుదైన ఫోటోలను పంచుకున్నారు. ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. 

Entertainment Jun 20, 2021, 5:42 PM IST

real hero sonu sood on father scooter shared emotional post and father pic  arjreal hero sonu sood on father scooter shared emotional post and father pic  arj

తండ్రి జ్ఞాపకం స్కూటర్‌పై సోనూ సూద్‌.. ఎమోషనల్ పోస్ట్

రియల్‌ హీరో సోనూసూద్‌ ఎమోషనల్‌ అయ్యారు. తన తండ్రిని గుర్తు చేసుకుని ఆయన భావోద్వేగం చెందారు. ఆయన జ్ఞాపకంగా ఉన్న స్కూటర్‌పై కూర్చొన్న ఫోటోని పంచుకుని `ఫాదర్స్ డే` సందర్భంగా విషెస్‌ తెలిపారు.

Entertainment Jun 20, 2021, 3:01 PM IST

chiranjeevi reminds his late father venkat rao on fathers day ksrchiranjeevi reminds his late father venkat rao on fathers day ksr

మా నాన్నకు కోపం ఎక్కువ!

నేడు ఫాదర్స్ డే పురస్కరించుకొని తండ్రి వెంకట్రావు ని తలచుకున్నాడు. ఆయనతో గల అనుబంధాన్ని పంచుకున్నారు. 

Entertainment Jun 20, 2021, 1:35 PM IST

Fathers Day 2021: Indian Cricketers with their Fathers, rare photos of Virat, sachin, Rohit, Ganguly CRAFathers Day 2021: Indian Cricketers with their Fathers, rare photos of Virat, sachin, Rohit, Ganguly CRA

ఫాదర్స్ డే 2021: తండ్రులతో మన క్రికెటర్లు... విరాట్ కోహ్లీ, రోహిత్, సచిన్, గంగూలీ అండ్ కో...

Fathers Day 2021: ఎంత చెప్పుకున్నా, మన పుట్టుకకి కారణమైన తల్లికి దక్కే గౌరవం, గుర్తింపు.. తండ్రికి మాత్రం దక్కడం లేదు. సన్నాఫ్, డాటరాఫ్ అని తండ్రి పేరు చెప్పుకున్నా... అమ్మకిచ్చే ప్రేమ, నాన్నకు దక్కడం లేదు. నాన్న అంటే ఎక్కడో ఉండే ఓ చిన్న భయమే, ఆయన్ని మనసుకి కాస్త దూరంగా పెట్టిందేమో...

Cricket Jun 19, 2021, 10:33 PM IST

chammak chandra shekar master sridevi lasy emotional remember relation with father  arjchammak chandra shekar master sridevi lasy emotional remember relation with father  arj

పేరెంట్స్ కోసం చమ్మక్‌ చంద్ర రూ.కోటీతో ఇళ్లు.. శ్రీదేవి, శేఖర్‌ మాస్టర్‌, లాస్య తండ్రులను తలచుకుని ఎమోషనల్‌..

`జబర్దస్త్` కమెడీయన్‌ చమ్మక్‌ చంద్ర తమ ఫేరెంట్స్ పై ఉన్న ప్రేమని చాటుకున్నారు. కోటి రూపాయలతో వారికోసం లగ్జరీ ఇళ్లు కట్టిస్తున్నాడు. మరోవైపు ఫాదర్స్  ని తలచుకుని శేఖర్‌ మాస్టర్‌, శ్రీదేవి, లాస్య, ప్రియాంక కంటతడి పెట్టుకున్నారు. 
 

Entertainment Jun 19, 2021, 9:13 PM IST

jabardasth comedians emmanuel kevvu karthik nuka raju real life tales of tears  arjjabardasth comedians emmanuel kevvu karthik nuka raju real life tales of tears  arj

ఫాదర్స్ డే స్పెషల్‌ః జబర్దస్త్ కమెడీయన్స్ కెవ్వుకార్తీక్‌, ఇమ్మాన్యుయెల్‌, నూకరాజు కన్నీటి గాథలు

`జబర్దస్త్‌` కమెడీయన్లు ఇమ్మాన్యుయెల్‌, కెవ్వు కార్తీక్, నూకరాజు హాస్యంతో నవ్వించడమేకాదు, ఇప్పుడు తన రియల్ గాథలు చెప్పి ఏడిపించారు. `ఫాదర్స్ డే` సందర్భంగా వాళ్ల ఫాదర్స్ కన్నీటి గాథలు పంచుకుని కన్నీళ్లు పెట్టించారు.

Entertainment Jun 18, 2021, 10:11 PM IST

tdp leader nara lokesh tweets on chandrababu in the wake of world fathers daytdp leader nara lokesh tweets on chandrababu in the wake of world fathers day

నా బెస్ట్ ఫ్రెండ్, గురువు మా నాన్నే: చంద్రబాబుకు నారా లోకేష్ ఫాదర్స్ డే శుభాకాంక్షలు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ తన తండ్రి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు

Andhra Pradesh Jun 21, 2020, 7:41 PM IST

My father is my inspiration says Ys jaganMy father is my inspiration says Ys jagan

నాన్నే నాకు స్ఫూర్తి : ఫాదర్స్‌ డే గ్రీటింగ్స్ చెప్పిన సీఎం వైఎస్‌ జగన్‌


ఈ మేరకు ఆదివారం ట్విట్టర్‌ వేదికగా భావోద్వేగ పోస్ట్‌ చేశారు. నాన్నే నా బలం, ఆదర్శం. జీవితంలోని ప్రతి కీలక ఘట్టంలో నాన్నే నాకు స్ఫూర్తి అని ఆయన గుర్తు చేసుకొన్నారు. 

Andhra Pradesh Jun 21, 2020, 2:17 PM IST

June21 Has Many Specialities Attached To ItJune21 Has Many Specialities Attached To It

జూన్ 21 ప్రత్యేకత: ఏడు అద్భుత వింతలు సమాహారం!

మామూలుగా అయితే మనకు ఈ రోజు యోగ దినోత్సవం అని మాత్రమే తెలుసు.కానీ నేడు కేవలం మూడు కాదు 7 వింతలు ఉన్నాయి. 

NATIONAL Jun 21, 2020, 1:15 PM IST

Tollywood director sai rajesh satirically demands to declare Maruti rao's Day of death as Fathers dayTollywood director sai rajesh satirically demands to declare Maruti rao's Day of death as Fathers day

మారుతీరావు చనిపోయిన రోజును ఫాదర్స్ డేగా ప్రకటించాలి: టాలీవుడ్ డైరెక్టర్ డిమాండ్!

టాలీవుడ్ దర్శకుడు సాయి రాజేష్ మారుతీ రావు ఆత్మహత్యపై స్పందించాడు. వ్యంగ్యంగా మారుతీరావు చనిపోయిన రోజుని ఫాదర్స్ డేగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేసారు.

Entertainment Mar 9, 2020, 6:32 PM IST