Search results - 151 Results
 • ips

  NATIONAL20, Feb 2019, 12:22 PM IST

  తండ్రి శవానికి ఐపీఎస్ అధికారి చికిత్స.. ప్రశ్నించిన హెచ్ఆర్సీ

  తండ్రి శవానికి ఓ ఐపీఎస్ అధికారి ఆయుర్వేద చికిత్స చేయించిన సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై తక్షణమే వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ డీజీపీని ఆదేశించింది.
   

 • vijay devarakonda

  ENTERTAINMENT19, Feb 2019, 12:26 PM IST

  షాకింగ్: తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ!

  టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ దర్శకుడు క్రాంతి మాధవ్ రూపొందిస్తోన్న సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

 • Andhra Pradesh18, Feb 2019, 2:11 PM IST

  ఇంట్రెస్టింగ్..జగన్ ని కలిసిన జూ.ఎన్టీఆర్ మామ

  ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. కీలక నేతలు అనుకున్నవారంతా.. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ చేస్తున్నారు. 

 • fidayeen-adil-ahmad-dar

  NATIONAL16, Feb 2019, 1:45 PM IST

  అందుకే ఆదిల్ ఉగ్రవాదిగా మారాడు: సూసైడ్ బాంబర్ తండ్రి

  పాకిస్తాన్ కు చెందిన జైష్ ఎ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ భారత సైన్యంపై మానవ బాంబుతో తెగబడి సైనికకుల ప్రాణాలను బలితీసుకుంది. ఈ దాడిలో 44 మంది సిఆర్ఫీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. అయితే ఈ దాడిలో ఉగ్రవాద సంస్థ మన దేశానికి చెందిన యువకున్నే మానవ బాంబుగా వాడుకుంది. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని గుండిబాగ్ గ్రామానికి చెందిన 22ఏళ్ల యువకుడు ఆదిల్ ఈ దాడికి పాల్పడ్డాడు. అయితే తన కొడుకు ఉగ్రవాదిగా మారడానిని భారత సైనికుల అమానుష చర్యే కారణమని ఉగ్రవాది తండ్రి గులామ్‌ హసన్‌ దర్ తెలిపారు. 

 • child

  Telangana15, Feb 2019, 7:59 AM IST

  విషాదం: కారు వెనుక ఆడుకుంటున్న చిన్నారి.. చూసుకోని తండ్రి

  హైదరాబాద్ బాలాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. తండ్రి కారు కింద పడి చిన్నారి దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే... మీర్‌పేట నందిహిల్స్ కాలనీలో ఉండే కృష్ణ, జ్యోతిలకు ఇద్దరు సంతానం.. కృష్ణ కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

 • ips

  NATIONAL14, Feb 2019, 3:33 PM IST

  తండ్రి చనిపోలేదని, మృతదేహానికి ఆయుర్వేద చికిత్స చేయిస్తున్న ఐపీఎస్

  నిరాక్ష్యరాస్యులే కాకుండా కొన్ని కొన్ని సార్లు బాగా చదువుకున్న వారు కూడా మూఢనమ్మకాలను విశ్వసించిన ఘటనలు కోకొల్లలు. ఏకంగా ఐపీఎస్ లాంటి అత్యున్నత అధికారి చేస్తే అది ఖచ్చితంగా హాట్ టాపిక్ అవుతుంది.

 • chandra

  Andhra Pradesh11, Feb 2019, 8:04 AM IST

  ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష: రాజ్‌ఘాట్‌లో బాపూజీకి చంద్రబాబు నివాళులు

  విభజన చట్టాన్ని అమలు చేయకుండా ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం వ్యవహరిస్తోన్న తీరుకు నిరసనగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేపట్టారు. అక్కడి ఏపీభవన్‌లో ఆయన దీక్ష చేస్తారు.

 • jayaram

  Andhra Pradesh4, Feb 2019, 5:01 PM IST

  జయరామ్ హత్య కేసులో నా కొడుకును ఇరికించారు: రాకేష్ తండ్రి

   పారిశ్రామికవేత్త జయరామ్ హత్య కేసులో  తన కొడుకును కుట్ర చేసి ఇరికించారని రాకేష్ రెడ్డి తండ్రి  ఆరోపిస్తున్నారు. 

   

 • photos

  Andhra Pradesh3, Feb 2019, 1:03 PM IST

  ప్రేమ కాదందని: కాబోయే భర్తకు ఫోటోలు.. నిశ్చితార్ధం రద్దు, గుండెపోటుతో యువతి....

  అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుందితన ప్రేమను కాదందనే అక్కసుతో ఓ యువకుడు ఓ యువతి కుటుంబంలో చిచ్చు రేపాడు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన తఫ్హీమ్ అనే యువకుడు తన కుటుంబానికి సమీప బంధువైన ఓ అమ్మాయిని ఇష్టపడ్డాడు

 • srinivasa

  ENTERTAINMENT1, Feb 2019, 4:58 PM IST

  కమెడియన్ శ్రీనివాసరెడ్డికి పితృవియోగం!

  ప్రముఖ నటుడు శ్రీనివాసరెడ్డి తండ్రి వై.రామిరెడ్డి(82) కన్నుమూశారు. అయితే ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

 • pranay father balaswamy

  Telangana1, Feb 2019, 3:37 PM IST

  రక్షణ కోసమే హైద్రాబాద్‌లో అమృత డెలీవరీ: ప్రణయ్ తండ్రి

  పెళ్లి రోజునే అమృత కొడుకుకు జన్మనివ్వడంతో ప్రణయ్ మళ్లీ పుట్టాడని  తల్లిదండ్రులు చెబుతున్నారు. మిర్యాలగూడలో రక్షణ ఉండదనే కారణంగానే హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అమృత డెలీవరీ అయిందని బాలస్వామి చెప్పారు.  అమృతతో పాటు ఆమె కొడుకు కూడ క్షేమంగా ఉన్నారని బాలస్వామి ప్రకటించారు.

   

 • nagarjuna

  ENTERTAINMENT24, Jan 2019, 3:37 PM IST

  ఫ్లాప్ అయితే త‌ట్టుకోలేం,అందుకే తీయటం లేదు: నాగార్జున

  నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యన్.టి.ఆర్’ సినిమా  సంక్రాంతి కానుకగా రిలీజైంది. ఎన్టీఆర్  తనయుడు బాలకృష్ణ ఈ చిత్రాన్ని స్వయంగా తెరకెక్కిస్తూ ఇందులో ప్రధాన పాత్రలో నటించటం అంతటా హాట్ టాపిక్ గా మారింది. 

 • fathter

  Telangana21, Jan 2019, 1:20 PM IST

  తల్లిని మోసం చేశాడని తండ్రిపై కూతురి చీటింగ్ కేసు

  చీటింగ్ కేసులో కన్నతండ్రిని అరెస్ట్ చేయించింది కూతురు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ న్యూనల్లకుంటకు చెందిన వైద్యుడి మొదటి భార్య తనను వేధిస్తున్నాడంటూ 2003లో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 • affair

  Telangana20, Jan 2019, 2:50 PM IST

  భర్త లేని సమయంలో ప్రియుడిని కలవనీయడం లేదని..మామను...

  తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో మామను ఓ కోడలు ప్రియుడి చేత దారుణంగా హత్య చేయించింది. వివరాల్లోకి వెళితే... సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మల్లారెడ్డిపేట్ గ్రామానికి చెందిన బుడ్డోల రాములు పెద్ద కుమారుడు భాగయ్య సుమారు ఏడాదిన్నరగా బొబ్బిగామ గ్రామానికి చెందిన పెద్దగొల్ల మల్లేశం దగ్గర ట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు.

 • Telangana17, Jan 2019, 12:03 PM IST

  ప్రేమ కోసం ఆమె.. పరువు కోసం అతను..

  తాను కోరుకున్న ప్రేమ దక్కలేదని ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా.. ఆమె చావుకి తన కొడుకును కారకుడిని చేశారని.. పరువు పోయిందంటూ యువకుడి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు.