Father Kills Daughter
(Search results - 12)TelanganaNov 19, 2020, 8:25 AM IST
నిద్రిస్తున్న కూతురిని ఎత్తుకెళ్లి... కన్నతండ్రి దారుణం
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన వాడే ముక్కుపచ్చలారని చిన్నారిని అతి దారుణంగా వ్యవహరించాడు.
NATIONALNov 15, 2020, 9:13 AM IST
మగబిడ్డ కోసం... కన్న కూతురుని బలిచ్చిన కసాయి తండ్రి
మగ బిడ్డను పొందేందుకు కన్న కూతురుని బలిచ్చాడో కసాయి తండ్రి.
TelanganaOct 29, 2020, 7:19 AM IST
రెండో భార్యతో కలిసి కూతురి హత్య: తండ్రికి జీవిత ఖైదు
మొదటి భార్య, బావమరదులతో కలిసి మొదటి భార్య కూతురిని హత్య చేసిన వ్యక్తికి జగిత్యాల కోర్టు జీవిత ఖైదు విధించింది. మిగతా ఇద్దరికి కూడా కోర్టు జీవిత ఖైదు వేసింది.
NATIONALFeb 12, 2020, 9:32 AM IST
భర్తను కాదని ప్రియుడితో అక్రమ సంబంధం.. కూతురిని నరికేసిన తండ్రి
కవితకు అక్కడే ప్రకాశ్ అనే యువకునితో పరిచయం ఏర్పడింది. రెండు నెలల నుంచి భర్తను వదలి ప్రియునితో ఉంటోంది. కవిత భర్త.. భార్య కనిపించడం లేదని తోరణగల్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల కవిత పుట్టింటికి వచ్చింది.
Andhra PradeshOct 20, 2019, 10:29 AM IST
పరువు హత్య: కూతుర్ని చంపి బూడిద చేసిన తండ్రి
చిత్తూరు జిల్లాలో తండ్రి కూతురిని చంపేసి, శవాన్ని పొలంలో కాల్చేసి, బూడిద చేశాడు. దళితుడిని పెళ్లి చేసుకుందనే కోపంతో, పరువు పోతుందని భావించి రెడ్లపల్లెలో చందనను తండ్రి మట్టుబెట్టాడు.
TelanganaOct 1, 2019, 9:28 AM IST
కూతురిని చంపిన తండ్రి.. చితకగొట్టిన గ్రామస్థులు
రెండోసారి కూడా ఆడపిల్ల పుట్టిందనే కారణంతోనే నీటితోట్టిలో పడేసి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. కాగా.. తండ్రి సూర్యతేజను గ్రామస్థులు పట్టుకున్నారు.
NATIONALSep 28, 2019, 7:07 PM IST
పరువు తీసిందని కన్న కూతురిని హత్య చేసిన తండ్రి
మార్గమధ్యంలో ఈ విషయమై మరోమారు తండ్రీ కూతుర్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. క్షణికావేశంలో కూతురి గొంతునులిమి చంపేశాడు.
Andhra PradeshAug 25, 2018, 11:20 AM IST
NATIONALAug 10, 2018, 3:20 PM IST
పరువుహత్య... కూతురితో పాటు ఎస్సైని కాల్చిచంపిన తండ్రి
అల్లారుముద్దుగా పెంచకున్న కూతురిని పరువు కోసం కాల్చిచంపాడో కసాయి తండ్రి. కుటుంబ సభ్యులను ఎదిరించి ఓ దళిత యువకున్ని ప్రేమ వివాహం చేసుకుందని తండ్రి ఈ హత్యకు పాల్పడ్డాడు.. అయితే ఈ కాల్పులు ఏకంగా కోర్టు ఆవరణలోనే జరగడం, ఇందులో ఓ ఎస్సై కూడా మరణిచడం జరిగింది.
NATIONALJul 22, 2018, 1:25 PM IST
పరువు హత్య, కన్న కూతురిని కాల్చిచంపిన తండ్రి
ఆ యువతి ప్రేమించిన వాడి కోసం కన్న తల్లిదండ్రులనే ఎదిరించింది. తన జీవితాన్ని ప్రేమించినవాడితో పంచుకుని కలకాలం జీవించాలనుకుంది. కానీ కన్న తండ్రే ఆమె పాలిట కాలయముడయ్యాడు. ప్రేమ పేరుతో ఎదిరించిన కన్న కూతురినే ఆ తండ్రి అత్యంత కర్కశంగా హతమార్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.
Andhra PradeshJun 30, 2018, 5:13 PM IST
కృష్ణా జిల్లాలో పరువుహత్య, కూతురిని గొడ్డలితో నరికి చంపిన తండ్రి...
కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని చందర్లపాడు మండలం తోటరాముడుపాడు లో ఓ తండ్రి తన కన్న కూతురిని గొడ్డలితో దాడి చేసి చంపాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
Apr 23, 2018, 6:10 PM IST
ఆత్మహత్యాయత్నం చేసిన కూతురుని హత్యచేసిన తండ్రి
అనంతపురం రామగిరి జిల్లాలో దారుణం జరిగింది. కన్న కూతురు ఆత్మహత్యాయత్నం చేసిన కన్న కూతురిని ఓ తండ్రి హత్య చేశాడు. ఈ విషాద సంఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.