Fat  

(Search results - 350)
 • child

  Vijayawada17, Oct 2019, 7:57 PM IST

  దారుణం .. కన్న కూతురిని అమ్మకానికి పెట్టిన కసాయి తండ్రి

  కృష్ణా జిల్లాలోో ఓ కసాయి తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కన్న కూతురినే అమ్మకానికి పెట్టి రెడ్ హ్యాాండెడ్ గా పట్టుబడ్డాడు.  

 • terminator

  News17, Oct 2019, 8:01 AM IST

  ఆర్నాల్డ్‌ 'టెర్మినేటర్‌ డార్క్‌ ఫేట్‌' తెలుగు ట్రైలర్‌

  టెర్మినేటర్‌ డార్క్‌ ఫేట్‌. నవంబర్‌ 1న విడుదల కానున్న ఈ చిత్రాన్ని జేమ్స్‌ కామెరూన్‌  నిర్మించారు. మన దేశంలో ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ ట్రైలర్‌ను హైదరాబాద్‌లో హీరో విజయ్‌ దేవరకొండ ఆవిష్కరించారు. ఈ ట్రైలర్ చూస్తూంటే యాక్షన్ ప్రియులకు ఫుల్ మీల్స్ లా ఉంది.

 • Vijay Devarakonda

  News16, Oct 2019, 4:37 PM IST

  నేను బచ్చాగాడిని..ఇలాంటి సినిమాలు ప్రభాస్ అన్న చేయాలి:విజయ్ దేవరకొండ

  యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నేడు మీడియాతో ముచ్చటించాడు. హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ నటించిన 'టెర్మినేటర్ డార్క్ ఫేట్' నవంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఇండియాలో కూడా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. టెర్మినేటర్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ పాల్గొన్నాడు. 

 • Telangana16, Oct 2019, 11:43 AM IST

  కన్నకూతురిపై కన్నేసిన తండ్రి.. ఐదేళ్లపాటు అఘాయిత్యం

  దాదాపు ఐదు సంవత్సరాలపాటు కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా.. ఓ రోజు బాలిక ఈ నరకాన్ని రోజూ భరిస్తూనే వస్తోంది. ఈ విషయం ఆమె తల్లికి తెలిసినా.. ఆమె ఎలాంటి సహాయం  చేయలేకపోయింది. దీంతో... బాలిక విషయాన్ని తన స్కూల్లో టీచర్ కి తెలియజేసింది. తన శరీరంలో వస్తున్న మార్పులు.. తన తండ్రి తన పట్ల చేస్తున్న పనిని బాలిక టీచర్ కి వివరించింది.
   

 • vijay devarakonda

  News16, Oct 2019, 10:22 AM IST

  విజయ్ దేవరకొండ... రిలీజ్ చేస్తున్న హాలీవుడ్ ట్రైలర్!

  హాలీవుడ్‌ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ.. టెర్మినేటర్‌. ఆ  సిరీస్‌లో వచ్చే సినిమాలకు వరల్డ్ వైడ్‌ చాలా క్రేజ్ ఉంది. తాజాగా ఈ సిరీస్‌లో ఆరవ సినిమాగా ‘టెర్మినేటర్: డార్క్ ఫేట్ ’ వస్తుంది.

 • NATIONAL16, Oct 2019, 9:02 AM IST

  స్నేహితుడి కుమార్తెపై అత్యాచారం...పగ తీర్చుకున్న తండ్రి

  ఇంటికి సమీపంలోని ఓ ప్రాంతంలో తీవ్ర రక్తస్రావంతో బాలిక పడి కనిపించింది. వెంటనే బాలికను ఆస్పత్రికి తీసుకువెళ్లగా అత్యాచారం జరిగినట్లు వైద్యులు తేల్చి చెప్పారు. వెంటనే బాలిక తండ్రి కోపంతో ఊగిపోయాడు. తన స్నేహితులు కార్తి, మురగన్ కోసం వెతికాడు.

 • Telangana14, Oct 2019, 12:40 PM IST

  కన్నకూతురిపై కన్నేసిన కామాంధుడు..ఎవరూ లేని సమయంలో

  భార్య, ఇతర కుటుంబసభ్యులు ఎవరూ ఇంట్లో లేని సమయంలో ఆదివారం సొంత కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారం చేసి... ఈ విషయం అందరికీ తెలిస్తే.. తనను కొట్టి చంపుతారేమోనని భయపడి.. అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా... బాలిక ఈ విషయాన్ని తర్వాత ఇంటికి వచ్చిన తల్లికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

 • boy gets drowned in the mine while celebrating friendship day

  Andhra Pradesh14, Oct 2019, 10:23 AM IST

  కూతుళ్లను కాపాడబోయి ప్రాణాలు కోల్పోయిన తండ్రి

  ఒకరు కాలుజారి గుంతలో పడడంతో ఒకరినొకరు రక్షించుకోబోయి అందరూ గుంతలో మునిగిపోయారు. ఇది గుర్తించిన తండ్రి బుద్ధారాం, మరికొందరు నీటిలోకి దిగారు. ముగ్గురు ఆడపిల్లల్ని గట్టుకు చేర్చారు. వారికి ప్రాథమిక చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే ఈతరాక నీటిలో మునిగిపోయిన బుద్ధారాంను ఎవరూ గుర్తించలేకపోయారు. 
   

 • NATIONAL13, Oct 2019, 7:45 PM IST

  గాంధీజీని గాడ్సే చంపలేదట, ఆత్మహత్య చేసుకున్నారట!

  "గాంధీ"- భారతీయులెవ్వరికీ పరిచయం అక్కర్లేని పేరు. కేవలం భారతీయులకే కాదు ప్రపంచంలో భారతదేశం గురించి ఏ మాత్రం అవగాహన ఉన్నవారికైనా పరిచయం అవసరం లేదు. మనదేశంలోనయితే చిన్నప్పటినుండి గాంధీ మహాత్ముని చరిత్రను పాఠ్యాంశాలుగా చదువుకుంటూనే ఉన్నాం.

 • father attacked son with knife and killed
  Video Icon

  Districts12, Oct 2019, 5:32 PM IST

  కన్నకొడుకునే కత్తితో పొడిచిన కసాయి తండ్రి (వీడియో)

  కృష్ణా జిల్లా చందర్లపాడులో ఓ తండ్రి కన్నకొడుకునే అతికిరాతకంగా హత్య చేశాడు. ఇంట్లోనుండి వెళ్లిపోయిన తల్లిని తిరిగితీసుకురమ్మన్నందుకు కోపంతో కొడుకును కత్తితో పొడిచాడు తండ్రి. ముప్పాళ్ల నివాసి ఆదాం భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. వీరికి రవి ఒక్కడే కొడుకు. గొడవలెందుకు తల్లికి నచ్చచెప్పి తీసుకురావాలని తండ్రికి చెప్పాడు. వాదన అలా పెరిగి కోపంతో యువకుడైన కన్న కొడుకుమీదనే కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

 • murder

  Districts12, Oct 2019, 3:33 PM IST

  దారుణం...కన్న కొడుకునే కత్తితో నరికిచంపిన కసాయి తండ్రి

  కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కసాయి తండ్రి కన్న కొడుకునే అత్యంత దారుణంగా హతమార్యాడు.  

 • Offbeat News12, Oct 2019, 1:28 PM IST

  ‘నాన్నకు ప్రేమతో’... మాట్లాడే టాటూతో తండ్రికి కూతురి నివాళి

  ఇటీవల ఆమె ఇన్ స్టాగ్రామ్ లో మాట్లాడే టాటూ గురించి చదివింది. అది ఆమెను ఎంతగానే ఆకట్టుకుంది. దానిని తాను కూడా వేయించుకోవాలని భావించింది. తన తండ్రి వాయిస్ రికార్డును తన చేతిపై టాటూగా వేయించుకుంది.

 • Viral News12, Oct 2019, 12:34 PM IST

  నా కూతురు నన్ను మించిపోయింది.. క్రికెటర్ షమీ(వీడియో)

  ఈ వీడియోకి అభిమానుల నుంచి కూడా అనూహ్య స్పందన వస్తోంది. డ్యాన్స్ చాలా బాగా వేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. భార్యతో ఎన్ని గొడవలు ఉన్నా... కూతురిపై మాత్రం షమీ ప్రేమ చూపించడాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.

 • मऊ में पति-पत्नी समेत तीन की हत्या

  Telangana11, Oct 2019, 8:46 AM IST

  పండగ సెలవులకు ఇంటికి వచ్చిన కొడుకుని చంపి.. పూడ్చి పెట్టిన తండ్రి

  కొడుకు అదృశ్యమైనా కుటుంబ సభ్యులు ఎవరూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయకపోవడంతో గ్రామస్థులు నారాయణరెడ్డిపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారం అందడంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా... తానే హత్య చేసినట్లు అంగీకరించినట్లు తెలిసింది. 

 • kcr

  Telangana11, Oct 2019, 8:02 AM IST

  అంతుబట్టని కేసీఆర్ అంతరంగం: ఆందోళనలో గులాబీ నేతలు

  మంత్రివర్గ విస్తరణ తర్వాత నామినేటేడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న గులాబీ నేతలకు కేసీఆర్ నుండి సానుకూలంగా స్పందన రాలేదు.తమకు పదవులు ఇవ్వాలని పార్టీ కోసం తాము చేసిన సేవలను గులాబీ నేతలు పార్టీ నాయకత్వానికి వివరిస్తున్నారు. కేసీఆర్ ను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.