Fastest Half Century
(Search results - 3)CricketSep 19, 2020, 3:38 PM IST
యువరాజ్ సిక్సర్ల సునామీ గుర్తుందా.. నేటి మ్యాచ్‌లో ఉతికి ‘ఆరే’సేది ఎవరు...
యువరాజ్ సింగ్... భారత క్రికెట్లో ఓ స్టార్. విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టించే యువరాజ్, బౌలింగ్‌తోనూ మ్యాజిక్ చేయగలడు. అంతేనా వరల్డ్ క్రికెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీల్డర్ కూడా. యువరాజ్ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే ఇన్నింగ్స్... 2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌పై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లతో యువీ విరుచుకుపడిన సునామీ ఇన్నింగ్స్‌యే! 2007 సెప్టెంబర్ 19న జరిగిన ఈ సూపర్ ఇన్నింగ్స్‌కి నేటికి 13 ఏళ్లు.
CRICKETFeb 21, 2019, 4:48 PM IST
జిడ్డుగానే కాదు.. విధ్వంసం కూడా: 61 బంతుల్లో సెంచరీ కొట్టిన పుజారా
ద్రవిడ్ తర్వాత అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు తెరపైకి వచ్చాడు పుజారా. తక్కువ వేగంతో పరుగులు చేయడంతో పాటు .... సుధీర్ఘ ఇన్నింగ్సులు ఆడటంతో నిపుణుడిగా పుజారా తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకున్నాడు
CRICKETFeb 6, 2019, 1:02 PM IST
ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ... 20లలో స్మృతి రికార్డ్..!!
టీమిండియా మహిళా క్రికెటర్, స్టార్ ఓపెనర్ స్మృతీ మంధాన మరోసారి రికార్డుల్లోకి ఎక్కారు. న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్లో జరిగిన తొలి టీ20లో వేగవంతమైన అర్థసెంచరీని నమోదు చేశారు. న్యూజిలాండ్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.