Asianet News TeluguAsianet News Telugu
6 results for "

Fastest Century

"
Yusuf Pathan announced retirement for Cricket, SunRisers Hyderabad CRAYusuf Pathan announced retirement for Cricket, SunRisers Hyderabad CRA

క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన యూసఫ్ పఠాన్... ఆల్‌రౌండర్‌గా అద్భుత రికార్డులు...

భారత ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్, 38 ఏళ్ల వయసులో క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తమ్ముడైన యూసఫ్ పఠాన్, టీమిండియాలో కీలక ప్లేయర్‌గా కొనసాగాడు. టీమిండియా తరుపున 57 వన్డేలు ఆడిన యూసఫ్ పఠాన్, 810 పరుగులు చేసి 33 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Cricket Feb 26, 2021, 4:49 PM IST

New Zealand player Corey Anderson announced retirement for NZ cricket, plays for USA CRANew Zealand player Corey Anderson announced retirement for NZ cricket, plays for USA CRA

సొంతదేశానికి రిటైర్మెంట్... అత్తగారి దేశానికి క్రికెట్ ఆడబోతున్న న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్...

న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కోరీ అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే అతను రిటైర్మెంట్ ప్రకటించింది న్యూజిలాండ్ తరుపున ఆడేందుకు మాత్రమే, అమెరికాలో జరగబోయే మేజర్ లీగ్ క్రికెట్‌లో ఆడబోతున్నాడు అండర్సన్. 29 ఏళ్ల అండర్సన్... వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో క్రికెటర్‌గా కూడా రికార్డు క్రియేట్ చేశాడు. ప్రియురాలి కోరికతో సొంతదేశానికి రిటైర్మెంట్ ఇచ్చి, అత్తగారి దేశానికి ఆడబోతున్నాడు.

Cricket Dec 5, 2020, 1:23 PM IST

IND vs AUS 2nd ODI: Steve Smith another Fastest Century, Australia huge target against Team India CRAIND vs AUS 2nd ODI: Steve Smith another Fastest Century, Australia huge target against Team India CRA

INDvsAUS 2nd ODI: మళ్లీ విఫలమైన భారత బౌలింగ్... స్మిత్ మెరుపు సెంచరీ, ఆసీస్ భారీ స్కోరు...

INDvAUS: మొదటి వన్డేలో ఘోర ఓటమి తర్వాత కూడా భారత బౌలర్లు ఏ మాత్రం మెరుగవ్వలేదు. మొదటి వన్డేలో భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఆసీస్, రెండో వన్డేలోనూ టాప్ బౌలింగ్ విభాగాన్ని ఉతికి ఆరేసి భారీ స్కోరు చేసింది. స్టీవ్ స్మిత్ మరోసారి మెరుపు సెంచరీ చేయగా డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ మొదటి వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం చేశారు. లబుషేన్ కూడా హాఫ్ సెంచరీ చేసుకోవడంతో భారీ స్కోరు చేసింది ఆస్ట్రేలియా.

Cricket Nov 29, 2020, 1:03 PM IST

Shahid Afridi used Sachin Tendulkars bat to score the fastest century: Azhar MahmoodShahid Afridi used Sachin Tendulkars bat to score the fastest century: Azhar Mahmood

37 బంతుల్లో ఆఫ్రిది సెంచరీ... సచిన్ బ్యాటే కారణం

అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత రెండో మ్యాచ్‌లోనే వన్డేల్లో వేగవంతమైన సెంచరీ సాధించాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది

Cricket Aug 4, 2020, 2:53 PM IST

AB de Villiers in line to play T20 World Cup, says South Africa captain Quinton de KockAB de Villiers in line to play T20 World Cup, says South Africa captain Quinton de Kock

టి20 ప్రపంచకప్ తో ఏబీ డివిలియర్స్ రీఎంట్రీ..?

ఇటీవలి 3టీసీఎం మ్యాచ్‌లో స్వర్ణం నెగ్గిన జట్టుకు డివిలియర్స్‌ సారథ్యం వహించాడు. దీంతో టీ20 వరల్డ్‌కప్‌లో డివిలియర్స్‌ ఆడతాడా..? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదే ప్రశ్నను దక్షిణాఫ్రికా టీ20 జట్టు కెప్టెన్‌ క్వింటన్‌ డికాక్‌ను అడుగగా ఆసక్తికరంగా  బదులిచ్చాడు. 

Cricket Jul 23, 2020, 11:31 AM IST

cheteshwar pujara scored fastest century in t20'scheteshwar pujara scored fastest century in t20's

జిడ్డుగానే కాదు.. విధ్వంసం కూడా: 61 బంతుల్లో సెంచరీ కొట్టిన పుజారా

ద్రవిడ్ తర్వాత అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు తెరపైకి వచ్చాడు పుజారా. తక్కువ వేగంతో పరుగులు చేయడంతో పాటు .... సుధీర్ఘ ఇన్నింగ్సులు ఆడటంతో నిపుణుడిగా పుజారా తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకున్నాడు

CRICKET Feb 21, 2019, 4:48 PM IST