Search results - 4 Results
  • Write-offs at PSBs grow at faster clip than loan growth

    business19, Aug 2018, 12:27 PM IST

    అప్పుల రద్దు ఆందోళనకరం! 3 నెలల్లో రూ.31 వేల కోట్లు హాంఫట్!!

    న్యూఢిల్లీ: సర్కార్ నుంచి పూర్తి అధికారాలు లభించకపోవడం, ఎగవేత దారులకు ప్రభుత్వ, రాజకీయ నేతల అండతో బ్యాంకుల రాని బాకీలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. దీంతో ఆయా బ్యాంకులు చేసేదేమీ లేక వాటిని బాకీల రద్దు ఖాతాలోకి మళ్లించేస్తున్నాయి. నోట్ల రద్దు తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ స్తబ్దతలోకి జారుకోవడంతో పాటు అప్పులు పొందిన కార్పొరేట్లు, ఇతర బడా బాబులు అప్పుల చెల్లింపులో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు. దీంతో బ్యాంకులు విలవిలలాడుతున్నాయి. 

  • MS Dhoni celebrates 37th birthday

    SPORTS7, Jul 2018, 2:30 PM IST

    ధోని పుట్టిన రోజు ప్రత్యేకం: ఎవరెవరు ఎలా విష్ చేశారంటే....

    కెప్టెన్ కూల్ గా తనకంటూ  ప్రత్యేకమైన ఆటతీరుతో, కెప్టెన్సీతో అదరగొట్టిన టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇవాళ 37 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ఈ డాషింగ్ మ్యాచ్ ఫినిషర్ తన భార్య సాక్షి, కూతురు జీవా తో పాటు సహచర ఆటగాళ్లతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బర్త్ డే కేక్ కట్ చేసిన మహీ కి అక్కడున్న వారు శుభాకాంక్షలు తెలిపారు. 
     

  • Gold falls amid expectation of faster US rate increases

    28, Feb 2018, 4:52 PM IST

    భారీగా తగ్గిన బంగారం ధర

    • భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
  • Samsung Notebook 7 Spin with faster processors fingerprint scanner unveiled

    6, Jan 2018, 12:47 PM IST

    సామ్ సంగ్ మల్టీ ఫంక్షనల్ ల్యాప్ చూశారా..?

    • ఈ ప్రదర్శనలో సామ్ సంగ్.. ఓ కొత్త ల్యాప్ టాప్ ని ప్రదర్శించనుంది.
    • సామ్ సంగ్ నోట్ బుక్ 7 స్పిన్ పేరిట ఈ ల్యాప్ టాప్ ని ప్రవేశపెడుతోంది.
    • ఇది మల్టీ ఫంక్షనల్ ల్యాప్ టాప్ ని కంపెనీ తెలిపింది.