Fashion  

(Search results - 48)
 • Entertainment10, Aug 2020, 12:08 PM

  పబ్లిక్‌లో జాన్వీని తిట్టిన శ్రీదేవి.. ఎందుకంటే!

  శ్రీదేవి తన వారసురాలిగా కూతురు జాన్వీ కపూర్‌ను చూసుకోవాలని ఎంతగానో ప్రయత్నించింది. ప్రతీ విషయంలోనూ దగ్గరుండి జాన్వీని హీరోయిన్‌గా తయారు చేసింది. అయితే ఈ ప్రయత్నంలో భాగంగా కొన్నిసార్లు జాన్వీని ఇబ్బంది కూడా పెట్టిందట శ్రీదేవి. అలాంటి ఓ సందర్భాన్ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

 • Tech News19, Jun 2020, 6:34 PM

  ప్రముఖ ఈ-కామర్స్ స్టోర్లో ఉద్యోగాలు... 5వేల మందికి అవకాశం...

  మైంట్రా ఎండ్ ఆఫ్ రీజన్ సేల్: ఈ సేల్స్ సమయంలో మైంట్రా ఉద్యోగులు ఇంటి నుండి పని చేయడం ఇదే మొదటిసారి. మొత్తం ఈ‌ఓ‌ఆర్‌ఎస్ ఈవెంట్‌ను లైవ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఒకరితో  ఒకరు కనెక్ట్ అవడం ద్వారా ఉద్యోగులు డిజిటల్‌గా పని చేయనున్నారు.
   

 • Tech News11, Jun 2020, 7:21 PM

  రిలయన్స్ ఏజియో.కం బిగ్ బోల్డ్ సేల్‌ ఆఫర్..బిగ్ బ్రాండ్స్, బోల్డ్ డిస్కౌంట్స్..

   తాజాగా లాక్ డౌన్ ఆంక్షల సడలింపుతో సేల్స్ పై ఏజియో.కం  దృష్టి పెట్టింది. ఆన్-ట్రెండ్, ఫ్రెషెస్ట్ స్టైల్స్, హై-ఆన్ ఫ్యాషన్ కి ప్రసిద్ది చెందిన భారతదేశపు ప్రముఖ ఆన్‌లైన్ ఫ్యాషన్ ఇ-రిటైలర్ ఏజియో.కం జూన్ 11 నుండి 15 వరకు బిగ్ బోల్డ్ సేల్‌ ప్రకటించింది. 

 • business4, Jun 2020, 4:05 PM

  చేనేత వస్త్రాల కోసం ఇ-స్టోర్.. డిజైనర్ దుస్తులు, ఫ్యాషన్ వస్త్రాలు కూడా..

  ఈస్టోర్ వెనుక ఉన్న ఆలోచన పై గౌరాంగ్ మాట్లాడుతూ “ఈ ప్రారంభం బ్రాండ్-కన్స్యూమర్లను మరింతగా విస్తరించేలా చేస్తుంది. తాజా చేతితో నేసిన వస్త్రాలకు  రియల్ టైమ్ యాక్సెస్‌ అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇ-కామర్స్ ఉపయోగించి చేనేత కార్మికుల పర్యావరణ వ్యవస్థ, ఇంకా వారి జీవనోపాధికి సహకారం ఇవ్వడానికి మా గొప్ప ప్రయత్నం ఉపయోగపడుతుంది. ”
   

 • amazon, flipkart

  Technology12, Apr 2020, 11:32 AM

  ఇదే మంచి ఛాన్స్! ఫేస్‌మాస్క్ బిజినెస్‌లో ఈ రిటైలర్లు !!

   

  ఫేస్ మాస్కు‌‌లు. రిటైల్ నుంచి పెద్ద ఫ్యాషన్, లైఫ్‌ స్టయిల్ కంపెనీల వరకు ఇప్పుడు దృష్టంతా ఫేస్‌ మాస్కులను తయారు చేయడంపైనే పడింది. ఈ కంపెనీలు ప్రస్తుతం ఫేస్ మాస్కు‌‌లు అమ్మడం ప్రారంభించాయి. ప్రజలు వాడటం తప్పనిసరి కావడంతో ఫేస్ మాస్క్‌లకు డిమాండ్ విపరీతంగా పెరిగి కొరత ఏర్పడింది.

 • अहमदाबाद के बाद ट्रम्प अपने परिवार के साथ आगरा पहुंचे। यहां मेलानिया के साथ उन्होंने ताजमहल का दीदार भी किया।

  NATIONAL25, Feb 2020, 8:48 AM

  మెలానియా ట్రంప్ డ్రెస్: పారిస్ నుండి తెప్పించి...


  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా ఇండియా పర్యటనకు వచ్చారు. ఈ పర్యటన సందర్భంగా ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ వేసుకొన్న డ్రెస్ గురించే అంతా చర్చించుకొంటున్నారు.

 • Shriya Saran

  News24, Feb 2020, 4:09 PM

  సెక్సీ ఫోజులతో కుర్రాళ్ళకి కనువిందు చేస్తున్న శ్రీయ.. ఫొటోస్ వైరల్

  ఒకప్పుడు వాలుచూపుతో యువత హృదయాలు కొల్లగొట్టింది శ్రీయ శరన్. చాలా రోజుల పాటు శ్రీయ తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగార్జున, మహేష్, పవన్ లాంటి స్టార్ హీరోలందరితో శ్రీయ రొమాన్స్ పండించింది. 

 • sunny
  Video Icon

  Entertainment14, Feb 2020, 5:02 PM

  లాక్మే ఫ్యాషన్ వీక్ లో సన్నీ!

  బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పెటా(పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్)తో చేతులు కలిపారు.

 • Lakme Fashion Week 2020 : Rakul Preet, Sunny Leone, Neha Dhupia sizzle the ramp
  Video Icon

  NATIONAL13, Feb 2020, 3:00 PM

  లాక్మే ఫ్యాషన్ వీక్ 2020 : రాంప్ మీద ఊపేసిన రకుల్ ప్రీత్, సన్నీ లియోన్, నేహా ధూపియా

  ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ 2020లో బాలీవుడ్ తారలు మెరిసిపోయారు.

 • manchu

  News10, Feb 2020, 4:07 PM

  మంచు ఫ్యామిలీ కొత్త బిజినెస్.. పిల్లలే టార్గెట్!

  మంచు విష్ణు భార్య విరానికా తన పిల్లల పేరు మీద సొంతంగా కిడ్స్ ఫ్యాషన్ లైన్ ని మొదలుపెట్టబోతున్నారు. ఈ ఏడాది మే నెలలో ఈ ఫ్యాషన్ లైన్ మొదలుకానుంది. 

 • vijay devarakonda

  News5, Dec 2019, 9:24 AM

  విజయ్ దేవరకొండ క్రేజ్.. అలియా కూడా ఫ్యాన్ అయిపోయింది!

  గతంలో ఓ ఇంటర్వ్యూలో దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. విజయ్ దేవరకొండ నటన అంటే తనకు ఇష్టమని ఒకరోజు మగాడిలా ఉండాలనుకుంటే అతడిలా మారతానని  చెప్పుకొచ్చింది.

 • infosys

  Technology6, Nov 2019, 9:37 AM

  కాగ్నిజెంట్ తర్వాత ఇన్ఫోసిస్ వంతు.. 13 వేల కొలువులు గోవిందా

  ప్రస్తుతం దేశీయ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనం నేపథ్యంలో దేశీయ ఐటీ దిగ్గజాలు ఆదాయం ఆదాపై కేంద్రీకరించాయి. అమెరికాకు చెందిన కాగ్నిజెంట్ సంస్థ ఏడు వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా 13 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపేయనున్నది. మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులనే తొలగిస్తున్నది.

 • fashion
  Video Icon

  Lifestyle20, Sep 2019, 8:00 PM

  2019 టాప్ 5 ఫ్యాషన్ ట్రెండ్స్ (వీడియో)

  నేటి యువతకు నచ్చిందే ఫ్యాషన్. వారి మనుసును దోచిదంటే చాలు ఫ్యాషన్ ప్రపంచంలో మరో వస్తువు ట్రెండ్ అవుతున్నట్లే. ఇలాంటివి  ప్రస్తుతం ప్రపంచ  మార్కెట్ ను ఏలుతున్నాయి. కొన్ని బ్రాండ్స్ అయితే దశాబ్దాలు గడుస్తున్నా తమ ప్రాభవాన్ని కొనసాగిస్తున్నాయి. ఇక ప్రస్తుత సోషల్ మీడియా, సెల్ఫీల పుణ్యాన ఈ ఫ్యాషన్ కొత్తపుంతలు తొక్కుతోంది. అలా ఈ ఏడాది(2019) ఫ్యాషన్ మార్కెట్లో హవా కొనసాగిస్తున్న టాప్ 5 ఫ్యాషన్ ట్రెండ్స్ గురించి తెలుసుకుందాం.

 • jhanvi

  ENTERTAINMENT6, Aug 2019, 4:44 PM

  ‘ఎవరు’ చిత్రానికి ఫ్యాషన్ డిజైనర్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

  వైవిధ్యమైన  కథలను ఎంచుకుంటూ వరుస  హిట్స్ ను అందుకుంటోన్న యంగ్ హీరో అడివి శేషు.

 • Reliance Trends

  business19, Jul 2019, 1:17 PM

  ఒకప్పుడు ఏజెన్సీగా రిలయన్స్‌.. ఇప్పుడు దాని సొంతం

  బ్రిటన్‌కు చెందిన చిన్నారుల ఆట వస్తువుల సంస్థ `హామ్‌లేస్‌`ను ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ రిలయన్స్ బ్రాండ్స్ టేకోవర్ చేయనున్నది. ఇందుకోసం బ్రిటన్‌లో ఒక సంస్థను ఏర్పాటు చేయనున్నది. గతంలో హామ్ లెస్ సంస్థకు భారతదేశంలో ఫ్రాంచైజీగా ఉన్న రిలయన్స్ బ్రాండ్స్ ఇప్పుడు సొంతం చేసుకున్నది.