Fasak  

(Search results - 6)
  • Allu Arjun

    ENTERTAINMENT19, Aug 2019, 7:42 PM

    ఓన్లీ వన్స్.. ఫసక్.. గొంతు కోస్తానంటున్న అల్లు అర్జున్ కూతురు!

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం 'అల.. వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. 

     

  • manchu lakshmi

    ENTERTAINMENT17, Dec 2018, 4:18 PM

    మంచు ఫ్యామిలీ కొత్త పదాలు: నిన్న 'ఫసక్', నేడు 'నిలదీస్ఫై'!

    మంచు ఫ్యామిలీ వాడే కొత్త పదాలు చూస్తోంటే వీరేదో కొత్త భాష కనిపెట్టడానికి సిద్ధమావుతున్నారనిపిస్తుంది. అప్పుడెప్పుడో మంచు విష్ణు ఓ ఆడియో వేడుకలో 'డామ్న్' అంటూ ఒక పదం వాడాడు. 

  • Manchu Vishnu

    ENTERTAINMENT13, Dec 2018, 12:39 PM

    మంచు విష్ణు రిజిస్టర్ చేసిన టైటిల్ వింటే ఫసక్!

    మంచు విష్ణు ఈ మధ్యకాలంలో తన సినిమాల జోరు కాస్తంత తగ్గించారు. వేరే బిజినెస్ ల మీద ఆయన దృష్టిని కేటాయించారు. అయితే సినిమాల్లోకి వచ్చాక...గ్యాప్ వచ్చినా మళ్లీ తిరిగి విజృంభించాలనే అనిపిస్తుంది. 

  • manchu manoj

    ENTERTAINMENT11, Sep 2018, 3:05 PM

    ఇదీ 'ఫసక్' అంటే.. పెద్ద సమస్య సాల్వ్ అయింది.. మంచు మనోజ్ ట్వీట్!

    మంచు మనోజ్ కి సినిమాల్లో కంటే సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉందని చెప్పాలి. అభిమానులు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇస్తూ వారితో అన్ని విషయాలు పంచుకుంటూ వారికి మరింత దగ్గరవుతున్నారు

  • manchu manoj

    ENTERTAINMENT5, Sep 2018, 1:33 PM

    మంచు మనోజ్ కి షాక్ ఇచ్చిన 'ఫసక్' యాప్!

    'ఫసక్' ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పదం ట్రెండ్ అవుతోన్న సంగతి తెలిసిందే. సాధారణ డైలాగ్స్ ని సైతం తనదైన స్టైల్ లో చెప్పి ఆకట్టుకునే మోహన్ బాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

  • mohan babu

    ENTERTAINMENT4, Sep 2018, 11:06 AM

    'ఫసక్' మీమ్స్ పై మోహన్ బాబు కామెంట్!

    కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో వాడిన 'ఫసక్' అనే డైలాగ్ ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ పదంపై రకరకాల మీమ్స్ చేస్తూ మోహన్ బాబు కొత్త పదం కనిపెట్టారంటూ ట్రోల్ చేస్తున్నారు