Farmers Protests  

(Search results - 9)
 • <p>అమరావతి ని జగన్ ప్రభుత్వం వదిలేసినా చంద్రబాబు మాత్రం దాన్ని వదలకుండా పట్టుకున్నారు. ఇలాంటి ఉద్యమానికి జగన్ మోహన్ రెడ్డి తలొగ్గేలా కనిపించడంలేదు. అందుకే ఆయన తన మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయానికి కట్టుబడి శరవేగంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఆయన మూడు రాజధానులు ఏర్పాటు చేయడం దాదాపుగా నిశ్చయంగా కనబడుతుంది. </p>

  Andhra Pradesh4, Aug 2020, 3:35 PM

  జగన్ కు చిక్కులు ఇవే: అమరావతి రైతులతో ఒప్పందమే కీలకం

  3 రాజధానుల గెజిట్ నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు.  పిటిషన్ ను విచారణకు ఏపీ హైకోర్టు కొద్దిసేపటికింద అంగీకరించింది కూడా.  మధ్యాహ్నం మూడు గంటలకు  రాజధానుల గెజిట్ నిలిపివేత, సీఆర్డీఏ రద్దు, సీఎం కార్యాలయం, రాజ్ భవన్ తరలింపు పై స్టే ఇవ్వాలని దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టనున్నారు. 

 • AP 3 capitals

  Opinion5, Feb 2020, 11:26 AM

  మూడు రాజధానులు: వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజల విశ్వాసం కోల్పోయారా?

  అనూహ్యంగా ముందుకొచ్చిన ఈ రాజధాని మార్పు అనే అంశం వల్ల ప్రజలు ప్రభుత్వంపై నమ్మకాన్ని కోల్పోయారు అనే అనుమానం మాత్రం కలుగక మానదు. అది వైసీపీ ప్రభుత్వమా లేక టీడీపీ ప్రభుత్వమా అనే విషయం అప్రస్తుతం. అధికారం చేతులు మారగానే ప్రభుత్వ విధానాల మార్పు అనే అంశం వల్ల రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రభుత్వంపై  మాత్రం నమ్మకం కోల్పోయారనేది వాస్తవం. 

 • chandrababu, jagan, amaravathi

  Opinion22, Jan 2020, 1:25 PM

  బాబు, జగన్ ల "రైతు రాజకీయం"... అమరావతి నేర్పిన పాఠాలు ఇవే...

  అమరావతి అనే ఒక ప్రయోగం విఫలమైన తరువాత ఇటు రాజకీయ పార్టీలకు అటు సామ్య ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఒక అద్భుతమైన మెసేజ్ ను మాత్రం ఇస్తున్నాయి. 

 • pawan kalyan

  Andhra Pradesh20, Jan 2020, 4:29 PM

  రాజధాని రగడ: ఇంకా ఎన్ని గుండెలు ఆగాలి ...? పవన్ కళ్యాణ్ కి స్మిత సూటి ప్రశ్న

  పవన్ కళ్యాణ్ గతంలో ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసిన తర్వాత స్పందిస్తానని చెప్పిన నేపథ్యంలోనే నేడు ఈ పార్టీ కార్యకర్తల సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పాప్ సింగర్ స్మిత పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ రాజధాని విషయంలో స్పందించమని కోరింది. 

 • Amaravathi-farmers-protest
  Video Icon

  Vijayawada5, Jan 2020, 11:39 AM

  ఇంకా ఎన్ని రోజులు ఇలా.. మమ్మల్ని పట్టించుకోరా...

  అమరావతిలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.  రైతుల నిరసనలు చేపట్టి నేటికి 19వ రోజులు అవుతోంది.  రాజధానిని అమరావతిలోనే కోనసాగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.  

 • jagan amaravathi

  Opinion27, Dec 2019, 3:55 PM

  అమరావతిపై వివాదం: జగన్ కు ముందు నుయ్యి, వెనక గొయ్యి

  నేటి ఆంధ్రప్రదేశ్ కాబినెట్ భేటీ ముగిసిన తరువాత మంత్రి పేర్ని నాని కేబినెట్ భేటీ అంశాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా రాజధాని విషయమై ఇంకా సమయం ఉందని అన్నాడు. దానిపైన అంత తొందరేంలేదని అన్నాడు. జిఎన్ రావు కమిటీ రిపోర్టు వచ్చిందని, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ రిపోర్టు రావలిసుందని అన్నాడు. 

 • amaravathi

  Opinion26, Dec 2019, 12:14 PM

  అమరావతికి వైఎస్ జగన్ టోకరా: అసలు వాస్తవం ఇదీ...

  అమరావతి ప్రాంత రైతులు రోడ్డెక్కి మరి నిరసనలు తెలుపుతున్నారు. నేటికీ ఆ నిరసనలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అసలు అక్కడి ప్రజలు ముఖ్యంగా రైతులు అంతలా ఎందుకు నిరసనలు తెలుపుతున్నారు? వారి నిరసనలు సహేతుకమైనవేనా అనేది ఒకసారి చూద్దాం. 

 • amaravathi protests

  Andhra Pradesh23, Dec 2019, 3:28 PM

  అమరావతికి భారీగా పోలీసు బలగాల తరలింపు.... రాజధానిపై కీలక ప్రకటన

  ఆంధ్రప్రదేశ్‌లో రెండు మూడు రోజుల్లో రాజధాని మార్పుపై కీలక ప్రకటన రానున్నట్టు తెలుస్తుంది.  ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లా కేంద్రాల నుంచి అమరావతికి పోలీసులను  భారీగా తరలిస్తున్నారు. 

 • Alla Ramakrishna Reddy

  Andhra Pradesh23, Dec 2019, 12:56 PM

  AP Capital: మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కనిపించడం లేదంటా!

  ఏపీ రాజధాని అంశం అమరావతి ప్రాంత వైసిపి నేతలకు తలనొప్పి వ్యవహారంలా మారింది. అమరావతి నుంచి రాజధానిని తరలించడానికి వీల్లేదు అంటూ గత ఆరు రోజులుగా రైతులు రోడ్డెక్కి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు.