Farmers Protest
(Search results - 240)NATIONALFeb 28, 2021, 5:20 PM IST
ట్రాక్టర్లలో డీజిల్ నింపుకుని సిద్ధంగా వుండండి: రైతులకు రాకేశ్ టికాయత్ పిలుపు
ట్రాక్టర్లలో డీజిల్ నింపుకుని సిద్ధంగా వుండండి.. ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్లాల్సి రావొచ్చంటూ భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టీకాయత్. వ్యవసాయ చట్టాలకు మద్ధతుగా రైతుల మద్ధతు కూడగట్టేందుకు వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తానని రాకేశ్ తెలిపారు.
NATIONALFeb 25, 2021, 9:06 PM IST
వ్యవసాయ చట్టాలు.. రైతులతో చర్చలకు ఎప్పుడైనా సిద్ధమే: తేల్చి చెప్పిన తోమర్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత కొన్ని నెలలుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరిని శాంతింపజేసేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం 12 విడతలుగా చర్చలు జరిపింది
NATIONALFeb 25, 2021, 2:42 PM IST
ఓటీటీ, సోషల్ మీడియాలపై కేంద్రం ఉక్కుపాదం.. భారత్‌లో ఉండాలంటే ఇవీ పాటించాల్సిందే
ఓటీటీ, డిజిటల్ ఫ్లాట్‌ఫాంలపై విడుదలయ్యే సినిమాలపై కేంద్రం కొత్త గైడ్‌లైన్స్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్ మీడియాకు తెలిపారు
NATIONALFeb 16, 2021, 3:11 PM IST
బీజేపీ స్క్రిప్ట్‌పైనే విచారణ.. లతా, సచిన్‌లను గౌరవిస్తాం: అనిల్ దేశ్‌ముఖ్
ప్రఖ్యాత సినీ నేపథ్య గాయనీ లతా మంగేష్కర్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్లు చేసిన ట్వీట్లపై దర్యాప్తు చేయాలని తాను అనలేదన్నారు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన ఎద్దేవా చేశారు.
NATIONALFeb 15, 2021, 7:41 AM IST
దేశద్రోహం కేసు.. సామాజిక కార్యకర్త దిశ రవి అరెస్ట్
ఈ డాక్యుమెంట్లో ట్విట్టర్లో తీవ్ర ప్రచారోద్యమం సహా రైతు సంఘాలకు మద్దతుగా చేపట్టాల్సిన వివిధ చర్యలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత దౌత్యకార్యాలయాల వద్ద నిరసనలు వంటివి ఉన్నాయి.
TelanganaFeb 13, 2021, 5:47 PM IST
ఢిల్లీలో మోడీ ఏం చూపించారో.. చలి జ్వరంతో ఫాంహౌస్‌లో కేసీఆర్: రేవంత్ వ్యాఖ్యలు
దళితులు, బీసీ, మైనార్టీలు ఆత్మగౌరవంతో బతికేందుకు కాంగ్రెస్ పార్టీ అసైన్మెంట్ పట్టాలను ఇచ్చిందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి
Cartoon PunchFeb 13, 2021, 4:50 PM IST
ట్విట్టర్‌పై కేంద్రం గురి..!!
ట్విట్టర్‌పై కేంద్రం గురి..!!
TelanganaFeb 10, 2021, 7:21 PM IST
కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ కోసమే.. షర్మిలతో పార్టీ: సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ గురించి సీసీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. షర్మిల కొత్త పార్టీ పెట్టడం... కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకేనని ఆయన వ్యాఖ్యానించారు.
NATIONALFeb 9, 2021, 6:03 PM IST
భారత్ ఆదేశాలు బేఖాతరు, ఆ ట్వీట్లు కొనసాగుతాయి: ట్విట్టర్ కీలక ప్రకటన
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతోన్న రైతుల ఆందోళనలపై ట్విట్టర్ వేదికగా దుష్ప్రచారం జరుగుతోందంటూ నిఘా సంస్థలు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.
NATIONALFeb 8, 2021, 4:03 PM IST
టెండూల్కర్ సహా ప్రముఖుల ట్వీట్లపై దర్యాప్తు .. మహారాష్ట్ర సంచలనం
రైతు దీక్షల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా సినీ, క్రికెట్ ప్రముఖులు చేసిన ట్వీట్లపై మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు జరుపుతామని ప్రకటించింది. ఈ మేరకు మహరాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది.
NATIONALFeb 8, 2021, 12:24 PM IST
మన్మోహన్ సింగ్ చెప్పిందే నేను చేస్తున్నా... గర్వపడండి..: రైతు చట్టాలపై మోదీ సంచలనం
అన్నదాతలకు అండగా నిలిచేలా కేంద్రం చట్టాలను రూపొందిస్తొందని... అయితే కొందరు తమ స్వార్థ రాజకీయాల కోసం రైతులను ఆందోళనకు ఉసిగొల్పుతున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు.
NATIONALFeb 7, 2021, 8:46 PM IST
భారతరత్నకు నువ్వు అనర్హుడివి: సచిన్‌పై కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ఉద్యమిస్తున్న రైతులను ఏమాత్రం పట్టించుకోకుండా, మోడీ సర్కార్‌కు అనుకూలంగా సెలబ్రెటీలు ఇటీవల చేసిన ట్వీట్లపై పంజాబ్ కాంగ్రెస్ ఎంపీ జస్బీర్ ఎస్ గిల్ మండిపడ్డారు. సచిన్‌కు 'భారతరత్న' అవార్డుకు అనర్హుడని అన్నారు.
NATIONALFeb 7, 2021, 5:11 PM IST
సాగు చట్టాలు: మరో రైతు బలిదానం.. పార్కులో శవమై తేలిన అన్నదాత
పోరాటంలో పాల్గొంటున్న మరో రైతు మరణించాడు. నిరసనలు జరుగుతున్న టిక్రీ ప్రాంతానికి రెండు కిలోమీటర్ల దూరంలో.. చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు
NATIONALFeb 7, 2021, 3:30 PM IST
సాగు చట్టాలు: ఎందుకంత దురహంకారం.. కేంద్రానికి రాహుల్ చురకలు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మూడు చట్టాలను 'వ్యవసాయ వ్యతిరేక చట్టాలు'గా అభివర్ణించారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ
NATIONALFeb 7, 2021, 2:49 PM IST
అదే భద్రత, అదే పహారా.. ఢిల్లీలో కొనసాగుతున్న హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం 72వ రోజుకు చేరుకుంది. అయితే శనివారం రైతులు పిలుపునిచ్చిన చక్కా జామ్ నేపథ్యంలో నగరంలో ఏర్పాటు చేసిన భారీ భద్రత ఆదివారమూ కొనసాగుతోంది